New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ప్రియమైన శత్రువు💘

32 stories Ongoing Romance Love Family Drama

ప్రియమైన శత్రువు💘1ఓం...మిస్టర్ అలోక్ నందన్.. ఆ సక్సెస్ పార్టీలో ఏ కార్నర్ చూసిన వినిపిస్తున్న పేరు.వింటున్న వాళ్లకి మాట్లాడుకుంటున్న వాళ్లకి ఆ పేరు కొత్త కాదు.. కానీ ఇప్పుడు రాదు అనుకున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అలోక్ సాధించడమే ఈ పార్టీలో మోస్ట్ స్పెషల్ సెలబ్రేషన్. అలోక్ కంపెనీకి ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్టు మాత్రమే కాదు, అతని లైఫ్ లో అత్యంత వాల్యుబుల్ స్టెప్, తన చిరకాల శత్రువుని జయించిన గొప్ప విజయం.అది తెలిసేలా పార్టీ లో గ్రాండ్ నెస్ ఆడ్ చేసిన అలోక్ ఆ పార్టీ వరకు మాత్రమే కాదు బిజినెస్ సర్కిల్లో వన్ ఆఫ్ ది హాట్ టాపిక్.అప్రిషియేట్ చేస్తున్న ప్రతి ఒక్కరితో జెంటిల్ గా బిహేవ్ చేస్తున్న అలోక్ ముఖంలో ఆ…

Browse Stories

ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘11

          ఇంకా వాడి కోపమంత నా మీదే నీమీద కాదు, వాడు అన్నడని ప్రియా కి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. నీ మనసుకి ఏది కరెక్ట్ గా అనిపిస్తే అది చెయ్యి.. అని చెప్తుంటే తన చేతిలో ఉన్న ప్రియా చేతి గాజులని చూసింది విక్షి.          తన ఆలోచన అర్ధమైన వారిలా నీకు నచ్చాయా..?? అని అడిగితే చాలా నచ్చాయి డాడ్, నాకన్నా ఎక్కువగా […]

4 min 28 views
ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘12

        వీళ్ళందరికీ అసలు బ్రెయిన్సు పనిచేస్తున్నాయా.. ఇష్టం లేని పెళ్లికి ఎందుకు ఇలా వరుసలు కలుపుకొని నన్ను హింస పెడుతున్నారు.. అని ఇరిటేట్ అయిపోతూనే బ్యాంగిల్స్ తన చేతి నుంచి తీసి పక్కన పెట్టిన ప్రియా తన ఎమోషన్స్ బయటపడకుండా జాగ్రత్త పడుతూ ఫోన్ కావాలి ఇస్తావా అని అడిగింది.      వదిన గారి ఊహించని కోరికతో విక్షి ముఖంలో కంగారు నిండిపోయింది.   అమ్మ ఏడుస్తూ ఉంటుంది, ఒక్కసారి కాల్ […]

3 min 18 views
ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘13

        తను వేయబోయే ప్రతి అడుగుకి తండ్రి చెప్తున్నా ఈ మాటే ఇన్ని సంవత్సరాల నుంచి అతన్ని కట్టేసింది.   బలంగా ఊపిరి తీసుకొని వదిలి ఆ కోపాన్ని అంతా బిగించిన పిడికిలితో గాలిలో విసిరాడు.         ఆ పక్కనే ఉన్న డెకరేటివ్ పీస్ నెలకు జారీ బల్లుమంటు చేసిన శబ్దానికి విరాజ్ కోసమే వచ్చిన వసుమతి గారు గుండె చిక్కబట్టుకొని నిలబడిపోయారు.    తల్లి ఉలికిపాటుకి 2 […]

4 min 25 views
ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘14

        అసలు ఏదీ ఏది లేదు.. అని నోటి నుంచి వడగండ్లు కక్కుతున్నట్టే ఎడాపెడా తిట్టేస్తుంటే      ఇంకేదో ఊహించుకున్న అలోక్ రిలాక్స్ గా కళ్ళు మూసుకొని ప్రియా కోపానికి లిటరల్లీ ఎంజాయ్ చేస్తున్నాడు.          నేను వాడి మీద కంప్లైంట్ ఫైల్ చేసి డైరెక్ట్ గా అరెస్టు వారెంట్ తో వస్తాను. అప్పటివరకు సేఫ్ గా ఉండు అని ప్రికాషన్స్ చెప్తున్నాడు అలోక్.    అదంతా […]

4 min 20 views
ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘15

        గుడ్.. విరాజ్ నందన్ అంటే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ కి పెళ్ళాం పోస్టులోకు వచ్చిన నీకు ఈ మాత్రం పొగరుండాలి.    రియాలిటీ మర్చిపోయి ఎగిరితే నడ్డి విరుగుతుంది అని హెచ్చరించడమే దిగ్గున లేచి స్టిఫ్ గా బాబుని దిక్రిస్తునట్టు నిలబడింది ఎదురుగా.      అడుగు వెనక్కి తీసుకొని తనని పైనుండి కిందకు చూసి నీ అందానికి ఇంకో రెండు ఇంచులు హైట్ ఉంటే బెడ్ మీద పొజిషన్స్ […]

3 min 24 views
ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘16

      ఆ వెనకే రెండు నిమిషాలు గ్యాప్ తో వచ్చిన మరో ఇద్దరు వర్కర్స్ అంతకు ముందు విరాజ్ రూమ్ లోకి ఏవేవో తీసుకెళ్లి మళ్ళీ ఉట్టి చేతులతో బయటకు వచ్చి అంత సెట్ చేసాను సార్ అని చెప్పడంతో పొమ్మన్నాడు కళ్ళతోనే.    వాళ్లు వెళ్ళగానే డోర్స్ లాక్ అయ్యాయి.     బొమ్మల నిలబడి చూస్తూనే ఉంది ప్రియ.    నీ పెళ్ళాం డ్యూటీకి కావలసిన ఆయుధాలన్నీ ఆ రూమ్ లో […]

3 min 20 views
ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘17

        వీటి విలువ తెలియని వాడి కోసం వీటి కింద నా జీవితం బలి పెట్టాల్సిన అవసరం లేదు.. అని గుండెల మీద ఉన్న మంగళ సూత్రాలు రెండు గుప్పిట బిగించి తీసేయడానికి సగం వరకు తెచ్చింది.        అలా రెండు చేతుల మధ్య అద్దంలో కనిపిస్తున్న తన రూపాన్ని పట్టి చూస్తూ నెమ్మదిగా కళ్ళు మంగళసూత్రాలు మీదకి మారల్చింది.     ప్రేమించిన అత్తయ్యకి ఈ మంగళ సూత్రాలు […]

3 min 18 views
ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘18

            ఎనీవే నన్ను మొగుడుగా యాక్సెప్ట్ చేసి రణ రంగానికి తెర లేపావు.. సో కిస్ తో నా పెళ్ళాం గెలుపు కోసం ఘాటుగా విష్ చేశాను.. అని వెచ్చని ఉప్పదనం ఆంటిన పెదవులని స్మూత్ గా చప్పరిస్తూ చెప్పాడు.      ఛీ.. ఇంకోసారి ముట్టుకునే ప్రయత్నం చేసావో చెప్పు తెగిపోతుంది.. అని వేలితో హెచ్చరించి అసహ్యంగా పెదవులు రుద్ది రుద్ది తుడుచుకుంటూ పోతుంటే      నా […]

3 min 19 views
ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘19

        కళ్ళు తెరవకుండానే చార్జ్ పెట్టిన ఫోన్ తీసుకొని హూ ఇస్ థిస్ ..?? అని నిద్ర మంపుతో అడుగుతుంటే    వీక్షి నేను రా అన్నయ్యని.. అని చెల్లి గొంతు వినడమే వచ్చిన సంతోషంతో చెప్పాడు అలోక్.        బరువుగా మూసుకుపోతున్న కళ్ళని పెద్దగా తెరిచి.. చిన్నన్నయ్య నువ్వా..?? అని భయం సంతోషం కలబోసి అడిగింది వీక్షి.    ఏమైందిరా నైట్ ఎన్నిసార్లు కాల్ చేసినా ఆన్సర్ చేయలేదు.. […]

3 min 23 views
ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘20

మరి నేను.. తండ్రి పేరు తెలియని అనమకుడిని, తెలిసిన నలుగురిలో నాన్న అని పిలవలేని అక్రమ సంతానాన్ని.. అని గట్టిగ అరుస్తుంటే ఇక వినలేక చంపకు పెట్టి కొట్టారు అవంతిక.    చేతికి దొరికినవన్నీ విసిరికొట్టి మరింత ఉద్రేకంగా రెచ్చిపోయాడు అలోక్.         ఐ హేట్ యు.. ఐ జస్ట్ హేట్ యు.. ప్రేమకు పుట్టాను అని ప్రతిసారి నన్ను నోరు తెరవకుండా అడ్డుపడుతున్న నువ్వే నన్ను చంపేసేయ్.    నీ ప్రేమ […]

4 min 30 views