New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ప్రియమైన శత్రువు💘

32 stories Ongoing Romance Love Family Drama

ప్రియమైన శత్రువు💘1ఓం...మిస్టర్ అలోక్ నందన్.. ఆ సక్సెస్ పార్టీలో ఏ కార్నర్ చూసిన వినిపిస్తున్న పేరు.వింటున్న వాళ్లకి మాట్లాడుకుంటున్న వాళ్లకి ఆ పేరు కొత్త కాదు.. కానీ ఇప్పుడు రాదు అనుకున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అలోక్ సాధించడమే ఈ పార్టీలో మోస్ట్ స్పెషల్ సెలబ్రేషన్. అలోక్ కంపెనీకి ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్టు మాత్రమే కాదు, అతని లైఫ్ లో అత్యంత వాల్యుబుల్ స్టెప్, తన చిరకాల శత్రువుని జయించిన గొప్ప విజయం.అది తెలిసేలా పార్టీ లో గ్రాండ్ నెస్ ఆడ్ చేసిన అలోక్ ఆ పార్టీ వరకు మాత్రమే కాదు బిజినెస్ సర్కిల్లో వన్ ఆఫ్ ది హాట్ టాపిక్.అప్రిషియేట్ చేస్తున్న ప్రతి ఒక్కరితో జెంటిల్ గా బిహేవ్ చేస్తున్న అలోక్ ముఖంలో ఆ…

Browse Stories

ప్రియమైన శత్రువు💘

ప్రియమైన శత్రువు💘1

ప్రియమైన శత్రువు💘1     ఓం…     మిస్టర్ అలోక్ నందన్.. ఆ సక్సెస్ పార్టీలో ఏ కార్నర్ చూసిన వినిపిస్తున్న పేరు.   వింటున్న వాళ్లకి మాట్లాడుకుంటున్న వాళ్లకి ఆ పేరు కొత్త కాదు.. కానీ ఇప్పుడు రాదు అనుకున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అలోక్ సాధించడమే ఈ పార్టీలో మోస్ట్ స్పెషల్ సెలబ్రేషన్.        అలోక్ కంపెనీకి ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్టు మాత్రమే కాదు, అతని లైఫ్ లో అత్యంత వాల్యుబుల్ […]

4 min 168 views
ప్రియమైన శత్రువు💘

ప్రియమైన శత్రువు💘2

ప్రియమైన శత్రువు💘 2              కొంచెం ముందుకు వెళ్లి చూస్తే.. వదులుతున్న పొగ, రైస్ అవుతున్న హార్ట్ బీట్, అతని ముఖంలోని ఎరుపుదనం.. ఆగ్రహంతో రగిలిపోతున్నాడని చెప్పకనే చెప్తున్నాయి.    అతనికి కాస్త దూరంలో నిలబడ్డ ఇద్దరు చేతులు బిగించిన భయం లో దేనికోసమొ ఎదురు చూస్తున్నట్టే ఉన్నారు.      ఆ క్షణం వచ్చినట్టే ధడల్నా డోర్ తీసుకొని లోపలికి వచ్చిన అతని సెక్రటరీ అప్పటివరకు వచ్చిన వేగాన్ని […]

4 min 61 views
ప్రియమైన శత్రువు💘

ప్రియమైన శత్రువు💘3

              పెద్దవి అవుతున్న కళ్ళతో అతని స్థితిని అంచన వేస్తున్న ప్రియా మెడలో రఫ్ గా తెలుస్తున్న స్పర్శకి తల ఎత్తి చూస్తే పట్టు బట్టల్లో ఉన్న వ్యక్తి తన మెడలో మూడు ముడులు వేశాడు.        తల దించి తన గుండెల మీదకు చేరిన మొదటి సూత్రాన్ని చూస్తూనే ఉంది మండుతున్న అగ్నిసాక్షిగా పూజారి గారి చేతిలో ఉన్న రెండవ సూత్రాన్ని కూడా ఫోర్సుగా […]

3 min 57 views
ప్రియమైన శత్రువు💘

ప్రియమైన శత్రువు💘4

      అప్పటివరకు ఒకింత బెరుకుతో అర్థం కాని కన్ఫ్యూషన్ తో మిగిలిపోయిన పేరెంట్స్ మొత్తం కోపంతో కట్టలు తెంచుకున్నారు.    అటు ప్రియ పేరెంట్స్ ఇటు అలోక్ మదర్ అవంతిక గారు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు.            రేణుక గారు తల కొట్టుకుంటూ పెద్ద పెద్దగా అరుస్తుంటే.. విరాజ్ అంటూ కూతురి కోసం దూసుకు వచ్చిన రవికాంత్ అతని కాలర్ బిగించాడు వెనుక నుంచి.    కూతురి నుంచి విడదీయాలని […]

4 min 29 views
ప్రియమైన శత్రువు💘

ప్రియమైన శత్రువు💘5

      ప్రియా మెడ చుట్టూ ఒక వరుస చుట్టి ముందుకి అడుగు వేసాడు వీరాజ్.    ఇప్పుడు అతని అడుగులో అనుసరించకపోతే ప్రియా మెడకి ఒరుసుకుంటూ ఊపిరిని బిగించేస్తుంది.     అమ్మ ప్రియా అని రేణుక గారు తల్లడిల్లిపోతుంటే నా బేబీకి ఏదైనా జరిగితే నిన్ను వదలను.. అని కోపంతో ఊగిపోతున్నారు రవికాంత్.         ప్రియా ఒక చెయ్యి విరాజ్ చేతిలో బంధీగా మారింది, మిగిలిన రెండో చేత్తో […]

4 min 29 views
ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘6

          అప్పటికే దడదడలాడుతున్న గుండెని చేతితో బిగించి పట్టుకున్న ఆయనకి మాట రావడం లేదు. ఒక పక్క తన కూతురిని అన్ని కాలాలలో కాచుకున్న అలోక్ ఇప్పుడు సృహలో లేడు.    తమ్ముడు మీద ద్వేషంతో తనను ఓడించాడన్న కోపంతో ప్రియా ను చెరబట్టిన విరాజ్ ను ఎదిరించే మనిషి లేడు.   ఆయనకు కూతురు ఎలా కాపాడుకోవాలో, ఈ ఉపద్రవం నుంచి ఇలా గట్టెక్కాలో తెలియని పరిస్థితి.     […]

3 min 19 views
ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘7

          అలోక్ ఇక్కడితో ఇది వదిలేయకపోతే విరాజ్ ఎక్కడ వరకు వెళ్తాడో నేను చెప్పలేను. ఇంక వాడిని ఆపలేను కూడా.. అని సున్నితంగా ఫ్యూచర్ గురించి హెచ్చరించి   వసు వెయిట్ చేస్తు ఉంటుంది, ఇక వెళ్తాను అని ముందుకి వెళ్లిన ఆయన కార్ డోర్ తీసి వెనక్కి తిరిగి కన్నీళ్ళతో నిలబడిన అవంతిక గారిని మరోసారి చూసి ఖచ్చితంగా దీనిని అలోక్ యాక్సెప్ట్ చేయాలి అని స్ట్రెస్ చేసి చెప్పి […]

3 min 22 views
ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘8

                వీడు చేసుకుంది ఒక పెళ్లి, దీనికి మళ్ళీ పద్ధతులు, ఆడపడుచు లాంఛనాలు.. అవునులే రాక్షసులు వాళ్లకు నచ్చినట్టు చేసుకోవడమే పద్ధతులు అని కచ్చిగా పళ్ళు నూరుతున్న ప్రియా ని తన పక్కకి ఉప్పు మూటల జార విడిచి చేతిని బిగించాడు.    ముందు ఆడపడుచు వెనక అత్తగారు పక్కన రాక్షస రాజు.. కట్టేసినట్టు ఉన్న తన సిచువేషన్ కి కోపంతో ఉడికిపోతుంది ప్రియా.      […]

3 min 13 views
ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘9

          వాడు చేసింది నువ్వు పూర్తిగా సమర్థిస్తున్నావు కదూ.. అని సూటిగా వసుమతి గారిని ప్రశ్నించారు జయరాజ్.    మీరు తప్పని నిర్ధారిస్తున్నారా..?? అని వెంటనే ఎదురు ప్రశ్నించారు వసుమతి.        అంగీకరించడానికి ఏం మాత్రం సిద్ధంగా లేని వసుమతి గారి నిలదీస్తున్న చూపులకి జై రాజ్ గారిని అసహనం ఆవరించింది.     నా పిల్లల మీద నాకు నమ్మకం ఉంది. పొరపాటు చేయడం మానవ సహజం, […]

3 min 23 views
ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘10

          టచ్ చేసావో చంపేస్తా..!! అని నిప్పులు తొక్కుతున్న కోతిలో ముఖమంతా అసహ్యంగా పెట్టి అరుస్తుంటే    నిండు ఎర్రని పట్టు చీరలో కోపంతో కదం తొక్కుతున్న ఒంటి రెక్క మందారంలా ఊగిపోతున్న తన ఆహార్యాన్ని పైనుంచి కిందకి చూసిన విరాజ్ ముఖంలో వికారం చేరింది.            దీనికి తెలివి ఉంది అనుకొని తప్పు చేశాను.. ఎన్ని ఉన్న ముందు ఆడదే కదా, ఆ బుద్ధి […]

4 min 33 views