New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మనసు చూడ తరమా 💗

13 stories Ongoing Love Suspense

సమయం : అర్ధ రాత్రి 12 గంటల 48 నిముషాలు...రోడ్లన్నీ నిర్మానుషంగా ఉంటే... అంతే నైరాశ్యాన్ని గుండెల్లో నింపుకొని... అల్లకల్లోలంగా ఉన్న మనసుతో అతి వేగంగా డ్రైవ్ చేస్తూ వస్తున్న తన మెర్సీడెజ్ బెంజ్ కి ఎదురుగా ఎవరో చాలా వేగంగా పరిగేటతుకుంటూ వస్తుంటే తన కార్ స్పీడ్ తగ్గించి అటుగా వస్తున్న వ్యక్తిని గమనిస్తాడు... పది మంది వస్తాదుల్లాంటి రౌడీల నుండి తప్పించుకొని ప్రాణాలను గుప్పెట్లో బంధించి... గుండెల్లోని రక్తం బయటకు చీమ్ముతుందేమో అన్నంత వేగంగా పరిగెడుతూ వచ్చి కార్ కి అడ్డంగా పాడబోతుంది... సడన్ బ్రేక్ వేసి కార్ ఆపితే...ఎదురుగా వస్తున్న కార్ ని చూసి ఆమె వెంట పడటం మానేసి... ఆమె చేతికి దొరక్కపోయినా పర్వాలేదు కానీ... ప్రాణాలతో మాత్రం ఉండకూడదనుకున్న…

Browse Stories

మనసు చూడ తరమా 💗

మనసు చూడ తరమా 💗 – 1

సమయం : అర్ధ రాత్రి 12 గంటల 48 నిముషాలు…     రోడ్లన్నీ నిర్మానుషంగా ఉంటే… అంతే నైరాశ్యాన్ని గుండెల్లో నింపుకొని… అల్లకల్లోలంగా ఉన్న మనసుతో అతి వేగంగా డ్రైవ్ చేస్తూ వస్తున్న తన మెర్సీడెజ్ బెంజ్ కి ఎదురుగా ఎవరో చాలా వేగంగా పరిగేటతుకుంటూ వస్తుంటే తన కార్ స్పీడ్ తగ్గించి అటుగా వస్తున్న వ్యక్తిని గమనిస్తాడు…    పది మంది వస్తాదుల్లాంటి రౌడీల నుండి తప్పించుకొని ప్రాణాలను గుప్పెట్లో బంధించి… గుండెల్లోని రక్తం […]

4 min 69 views
మనసు చూడ తరమా 💗

మనసు చూడ తరమా 💗 – 2

కాస్త లేట్ గా వస్తానని చెప్పి సాయంత్రం 4 గంటలకు వార్డెన్ దగ్గర పర్మిషన్ తీసుకొని బయటకు వెళ్లిన మృదు… రాత్రి 10 దాటినా ఇంకా హాస్టల్ కి రాకపోవడం తో ఎన్ని సార్లు కాల్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడం తో తన ఫ్రెండ్ అపూర్వ కి కాల్ చేసి మృదు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది… తను హాస్టల్ కి వచ్చిందా అని అడుగుతుంది హాస్టల్ వార్డెన్ కమలా దేవి…  […]

4 min 47 views
మనసు చూడ తరమా 💗

మనసు చూడ తరమా 💗 – 3

ఆ టైమ్ లో ఫోన్ రావడం నాకు టెన్షన్ గా అనిపించినా… నీ నుంచి రావడం చాలా సంతోషంగా ఉంది అనగానే చురుకుగా చూస్తాడు అనిర్వాణ్… ఇలా మాట్లాడటం తప్పేమో… కానీ నీతో ఏ విషయం దాచుకోలేని బలహీనత నాది… అని అనిర్వాణ్ కళ్ళలోకే చూస్తాడు ఉజ్వల్…    నువ్వు నాకు కాల్ చేసి మాట్లాడి ఎన్ని రోజులైందో గుర్తుందా అని ఉజ్వల్ అనగానే వెంటనే చూపు తిప్పేస్తాడు అనిర్వాణ్…     ఈ రోజు ఆ అమ్మాయి […]

4 min 42 views
మనసు చూడ తరమా 💗 Premium

మనసు చూడ తరమా 💗 – 4

ఆమెను మొదటి సారి చుసిన దృశ్యం మళ్ళీ కళ్ళ ముందుకు రాగానే ఒళ్ళు జలదరిస్తుంది అతనికి…    వెంటనే ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఆమెకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు పూర్తిగా డాక్టర్ గా మారిన అనిర్వాణ్…   రిపోర్ట్ లో బ్రెయిన్ ఫంక్షన్ అంతా బాగానే ఉన్నట్లు తెలుస్తుంటే… బ్లడ్ లాస్ తప్పా ఇంకా ఏం ప్రాబ్లెమ్ లేకపోవడం తో… గాయం మానే వరకూ రెస్ట్ తీసుకుంటే చాలు అనిపిస్తుంది…    కానీ ఆమెకు ఎక్కించిన బ్లడ్ […]

4 min 21 views
మనసు చూడ తరమా 💗 Premium

మనసు చూడ తరమా 💗 – 5

కళ్ళముందు జరుగుతున్న అరాచకాన్ని ఆపాలని ఒక నర్స్ ధైర్యం చేసి పోలీస్ లకి కాల్ చేయబోతుంటే… ఆమెను కొట్టి అందరి ఫోన్ లు లాగేసుకుంటారు…     అయినా ఒక మనిషి ప్రాణం తీస్తుంటే చూస్తూ ఊరుకోలేని డాక్టర్స్ లో కొంతమంది వాళ్ళను అడ్డగిస్తుంటే… వాళ్ళను పక్కకు తోసి… కత్తితో ఒకడు గన్ తో ఒకడు ఆమె పై దాడి చేయడానికి వస్తారు ఒకేసారి…      ఆ ఇద్దరితో పాటు వచ్చిన ఎనిమిది మంది ఫ్లోర్ […]

4 min 14 views
మనసు చూడ తరమా 💗 Premium

మనసు చూడ తరమా 💗 – 6

  ఎప్పటికైనా ఆమెకు తన ప్రేమ గురించి చెప్పి… ఆమెను పెళ్లి చేసుకొని తనతో పాటు ఆస్ట్రేలియా తీసుకెళ్లి… వాళ్ళ పేరెంట్స్ కి రెస్ట్ ఇచ్చి… అక్కడ వాళ్ళ బిసినెస్ లు ఆమెతో పాటు చూసుకోవాలనేది అతని డ్రీమ్…      ఇన్ని కోరికలు ఉన్నా ఆమె ముందు మాత్రం అతనికి నోరు పెగలదు తన ప్రేమ గురించి చెప్పడానికి… ఎక్కడ కాదంటుందో అనే భయంతో…      ఆఫీస్ కి వస్తే ఒక్కసారైనా చూడక పోతుందా […]

4 min 17 views
మనసు చూడ తరమా 💗 Premium

మనసు చూడ తరమా 💗 – 7

ఆ పది మంది రౌడీలలో ఒక్కరి నుంచి కూడా తన పేరు బయటకు రాకుండానే వాళ్ళు చనిపోయారని తెలిసి… విజయ ధరహాసం చిందిస్తాడు ఆ అజ్ఞాత వ్యక్తి…        కానీ ఇంత మంది కలిసి ఒక్క ఆడపిల్లను చంపలేక పోయారనే కోపం మాత్రం తారా స్థాయికి చేరుకుంటుంది అతనిలో…        వెంటనే ఆమెను చంపడానికి మరో ప్రణాళిక సిద్ధమవుతుంది అతని ఆలోచనల్లో…        వచ్చిందే ఆలస్యం… దాన్ని ఆచరణలో […]

4 min 15 views
మనసు చూడ తరమా 💗 Premium

మనసు చూడ తరమా 💗 – 8

అయినా నాకు కూడా చెప్పలేని పనులు ఏమున్నాయ్ రా అంటాడు మళ్ళీ…        ఏవో ఉన్నాయి లే… మళ్ళీ వచ్చాక చెప్తాను అని చెప్పి… ఆ రూమ్ నుంచి… ఆ ఆఫీస్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోతాడు మిథున్…       ఒకసారి హాష్టల్ వైపు వెళ్లి ఆమె కనిపిస్తే చూడొచ్చు అని… హాష్టల్ దారి పడతాడు…       హాస్టల్ వరకూ అయితే వెళ్తాడు కానీ… ఎలా లోపలికి వెళ్లి […]

3 min 19 views
మనసు చూడ తరమా 💗 Premium

మనసు చూడ తరమా 💗 – 9

కానీ ఆ సన్నిహితులే అతనికి బాగా తక్కువ ఉన్నారు… వారిలో మొదట ఉండేది ఉజ్వల్…        అతని జీవితం లో ఏం జరిగినా చెప్పుకోవాలనుకునే వ్యక్తి, కొన్ని చెప్పకుండానే తెలుసుకునే వ్యక్తి కూడా ఉజ్వల్ నే…        ఆ గెస్ట్ హౌస్ చుట్టూ ఓ రౌండ్ వేసి… ఎవరైనా తమని ఫాలో అయ్యారేమో అని చెక్ చేసి… ఇంకెవరైనా ఆ ఇంటిని వాచ్ చేస్తున్నారేమో చూసి ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్నాక […]

3 min 21 views
మనసు చూడ తరమా 💗 Premium

మనసు చూడ తరమా 💗 – 10

              డ్యూటీ పూర్తి చేసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్లొచ్చు అనుకున్న నర్స్ అనిత నాలుగు రోజులు అనే సరికి… బిక్క మొహం వేసి అతన్నే చూస్తుంది…        ఏంటి ఉండవా అన్న అనిర్వాణ్ మాటకి… అతని గొంతులోని పదునుకి… కుదరదు అనే మాట గొంతు దాటి బయటకు రాదు ఆమెకు…        అలాగే చూస్తున్న ఆమెతో… తనకు రెండు రోజుల్లో స్పృహ రావచ్చు… […]

3 min 19 views