మనసు చూడ తరమా 💗 – 1
సమయం : అర్ధ రాత్రి 12 గంటల 48 నిముషాలు… రోడ్లన్నీ నిర్మానుషంగా ఉంటే… అంతే నైరాశ్యాన్ని గుండెల్లో నింపుకొని… అల్లకల్లోలంగా ఉన్న మనసుతో అతి వేగంగా డ్రైవ్ చేస్తూ వస్తున్న తన మెర్సీడెజ్ బెంజ్ కి ఎదురుగా ఎవరో చాలా వేగంగా పరిగేటతుకుంటూ వస్తుంటే తన కార్ స్పీడ్ తగ్గించి అటుగా వస్తున్న వ్యక్తిని గమనిస్తాడు… పది మంది వస్తాదుల్లాంటి రౌడీల నుండి తప్పించుకొని ప్రాణాలను గుప్పెట్లో బంధించి… గుండెల్లోని రక్తం […]