New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మై ఫస్ట్ కాంట్రాక్ట్

4 stories Ongoing Romance Family Drama Social Drama

    మై ఫస్ట్ కాంట్రాక్ట్నల్లని ఆకాశంలో చంద్రుడు ఎంతో అందంగా కనిపిస్తుంటే, అలానే చూస్తుండిపోయాడు అజయ్.ఇంద్రభవనాన్ని తలపించే బంగ్లాలోని ఓ గది బాల్కనీ దగ్గర నిల్చొని ఆకాశాన్ని చూస్తున్నాడు. బాల్కనీకి కొంతదూరంలో ఉన్న చెట్టు చిటారు కొమ్మపై కట్టుకున్న గూడులోంచి చిన్నపాటి శబ్దం వినిపించడంతో అటువైపు దృష్టి మళ్లించాడు అజయ్.గూడులోని పిల్ల పక్షులు గాలికి చిక్కకుండా తల్లిపక్షి రెక్కల కింద దాక్కుని ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు అజయ్. పిల్ల పక్షుల మీద తల్లిపక్షికి ఉన్న ప్రేమను మురిపెంగా చూస్తున్నాడు.తల్లిపక్షి తన పిల్లలను ఎంతో ప్రేమగా కాపాడుకుంటుంది. మరి తల్లిపక్షి సంగతేంటి? తనకు కూడా చలి వేస్తుంది కదా! ఈ సృష్టిలో తల్లి ప్రేమ ఇలాగే ఉంటుందా? తాను…

Browse Stories

మై ఫస్ట్ కాంట్రాక్ట్

మై ఫస్ట్ కాంట్రాక్ట్ – 1

    మై ఫస్ట్ కాంట్రాక్ట్   నల్లని ఆకాశంలో చంద్రుడు ఎంతో అందంగా కనిపిస్తుంటే, అలానే చూస్తుండిపోయాడు అజయ్.   ఇంద్రభవనాన్ని తలపించే బంగ్లాలోని ఓ గది బాల్కనీ దగ్గర నిల్చొని ఆకాశాన్ని చూస్తున్నాడు. బాల్కనీకి కొంతదూరంలో ఉన్న చెట్టు చిటారు కొమ్మపై కట్టుకున్న గూడులోంచి చిన్నపాటి శబ్దం వినిపించడంతో అటువైపు దృష్టి మళ్లించాడు అజయ్.   గూడులోని పిల్ల పక్షులు గాలికి చిక్కకుండా తల్లిపక్షి రెక్కల కింద దాక్కుని ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసి […]

7 min 25 views
మై ఫస్ట్ కాంట్రాక్ట్

మై ఫస్ట్ కాంట్రాక్ట్ – 2

ఆశ్చర్యంగా చూస్తున్నాడు అజయ్.   శిల్పంలా తననే చూస్తున్న అజయ్ వైపు చూస్తూ, “అగ్రిమెంట్ మర్చిపోయావా?” అని కసిరాడు అర్జున్.   చేసేదేమీ లేక బెడ్‌పై అటువైపు పడుకున్నాడు అజయ్.   అర్జున్ తనకు కొంచెం దూరంలో పడుకున్న అజయ్‌ని దగ్గరికి లాక్కుని వెనక నుంచి కౌగిలించుకున్నాడు.   కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు అజయ్. తనను పట్టుకుని కౌగిలించుకున్న అర్జున్‌పై అసహ్యం కలుగుతోంది. తన జీవితంపై తనకే జాలేసింది ఓ క్షణం. అర్జున్ మాత్రం చిన్నపిల్లాడిలా అమ్మను […]

7 min 21 views
మై ఫస్ట్ కాంట్రాక్ట్

మై ఫస్ట్ కాంట్రాక్ట్ – 3

పీఏ తలదించుకున్నాడు.   అసహనంగా చూస్తూ, “నువ్వు సార్ చెప్పిన అడ్రస్‌లో అజయ్‌ని డ్రాప్ చేసి, అతనితో పాటే ఉండి జాగ్రత్తగా చూసుకో. ప్రతి ఐదు నిమిషాలకోసారి నాకు అప్‌డేట్ ఇవ్వు. అర్థమైందా?” అని చెప్పాడు అర్జున్.   తలదించుకున్న పీఏ ఒక్కసారిగా తలెత్తి, “సార్?!” అన్నాడు అర్థంకానట్టుగా.   కిచెన్‌లో నుంచి వస్తున్న అజయ్ వైపు కనుసైగతో చూపిస్తూ, “అజయ్ సార్‌తో పాటే ఉండు!” అని నొక్కి చెప్పాడు అర్జున్.   వస్తున్న అజయ్‌కి ఆ […]

7 min 21 views
మై ఫస్ట్ కాంట్రాక్ట్ Premium

మై ఫస్ట్ కాంట్రాక్ట్ – 4

విజ్జు నుంచి ఇలాంటి ప్రశ్న వస్తుందని అనుకోని అజయ్ ఆశ్చర్యంగానే రామకృష్ణ వైపు చూశాడు.   “నేను పనిచేస్తున్న దగ్గర కో-ఎంప్లాయ్…” అని విజ్జుతో తడబడుతూ చెప్పాడు.   అవునా అన్నట్టుగా రామకృష్ణ వైపు చూసిన విజ్జు, “హాయ్ అంకుల్!” అని పలకరింపుగా నవ్వాడు.   తనను పరిచయం చేసిన విధానం విని ఆశ్చర్యపోయిన రామకృష్ణ, వెంటనే తేరుకుని నవ్వుతూ “హలో విజయ్!” అన్నాడు.   “అంకుల్ కాదు, ‘సార్’ అని సంబోధించాలి” అని నొక్కి చెప్పాడు […]

6 min 15 views