మై మాఫియా డాన్ – 81
వర్మస్ ప్యాలెస్ నేడు ఒక దేవలోకంలా మారిపోయింది. ప్యాలెస్ ముఖద్వారం నుండి లోపలి కళ్యాణ మండపం వరకు వేల సంఖ్యలో విదేశీ మల్లెలు, ఎరుపు గులాబీ పువ్వులతో అలంకరణతో నిండిపోయింది. మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే, గాలిలో పన్నీరు జల్లుల పరిమళం వెదజల్లుతోంది. రాహుల్‌ను పెళ్లి కొడుకును చేసే వేడుక ప్యాలెస్ లో జరుగుతోంది. రణ్వీర్ స్వయంగా దగ్గరుండి తన తమ్ముడిని సిద్ధం చేయిస్తున్నాడు. రాహుల్ తెల్లటి పట్టు పంచె, బంగారు అంచు […]