New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మై మాఫియా డాన్

90 stories Ongoing Romance Love Adventure

చికాగో నగరం రాత్రి 11 గంటలు. ఆకాశం నుండి  సన్నని మంచు కురుస్తోంది, కానీ ఆ గడ్డకట్టే చలిలోనూ నగరం నడిబొడ్డున ఉన్న 'సామ్రాట్ ఇండస్ట్రీస్' హెడ్ క్వార్టర్స్ 70వ అంతస్తులో వాతావరణం వేడెక్కి ఉంది.కాన్ఫరెన్స్ హాల్‌లో పదిమంది అంతర్జాతీయ బిజినెస్ టైకూన్లు కూర్చుని ఉన్నారు. వారి ముఖాల్లో భయం, టెన్షన్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారంతా ప్రపంచ మార్కెట్‌ను శాసించేవారే, కానీ ఈరోజు వారు ఒక వ్యక్తి కోసం వేచి చూస్తున్నారు. ఆ వ్యక్తి సంతకం లేనిదే ఆసియాలో ఒక్క రూపాయి కూడా కదలదు.సరిగ్గా 11:11 నిమిషాలకు, హాల్ వెలుపల భారీ బూట్ల శబ్దం వినిపించింది. నలుగురు ఆరడుగుల పైబడిన సెక్యూరిటీ గార్డులు తలుపులు తీసి పక్కకు నిలబడ్డారు.లోపలికి అడుగుపెట్టాడు రణ్వీర్ సామ్రాట్.రణ్వీర్ సామ్రాట్…

Browse Stories

మై మాఫియా డాన్

మై మాఫియా డాన్ – 1

చికాగో నగరం రాత్రి 11 గంటలు. ఆకాశం నుండి  సన్నని మంచు కురుస్తోంది, కానీ ఆ గడ్డకట్టే చలిలోనూ నగరం నడిబొడ్డున ఉన్న ‘సామ్రాట్ ఇండస్ట్రీస్’ హెడ్ క్వార్టర్స్ 70వ అంతస్తులో వాతావరణం వేడెక్కి ఉంది.     కాన్ఫరెన్స్ హాల్‌లో పదిమంది అంతర్జాతీయ బిజినెస్ టైకూన్లు కూర్చుని ఉన్నారు. వారి ముఖాల్లో భయం, టెన్షన్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.    వారంతా ప్రపంచ మార్కెట్‌ను శాసించేవారే, కానీ ఈరోజు వారు ఒక వ్యక్తి కోసం వేచి చూస్తున్నారు. […]

4 min 1,822 views
మై మాఫియా డాన్

మై మాఫియా డాన్ – 2

ఉదయం 7 గంటలు. ఆమె గదిలో కిటికీలోంచి ఎండ ముఖం మీద పడుతున్నా, దుప్పటి మొహం దాకా ముసుగు పెట్టి పడుకుని ఉంది.     అన్విక లేవే, టైమ్ ఎనిమిది కావస్తోంది. ఇంకా ఎంతసేపు పడుకుంటావు? అని కింద నుంచి వాసవి గారు అరుస్తోంది.   అన్విక ఒక్కసారిగా దుప్పటి తీసి, అబ్బా.. వాసవీ పొద్దున్నే నీ రేడియో ఆపవా ప్లీజ్ ,అని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బెడ్ మీద కూర్చుంది.    తన ఫోన్ […]

4 min 820 views
మై మాఫియా డాన్

మై మాఫియా డాన్ – 3

అప్పుడే అతని ఫోన్ మోగింది. ఒక అపరిచిత నంబర్ నుండి మెసేజ్ వచ్చింది.నీ సామ్రాజ్యం కూలిపోయే సమయం దగ్గర పడింది, రానా…….   రానా కళ్లు చిన్నగా మెరిశాయి. ఎందుకంటే సవాలు అంటే అతనికి ప్రాణం. ఈ ఆట ఇప్పుడే మొదలైంది…..                        *************   అప్పుడే సిద్ధార్థ్ లోపలికి వచ్చాడు. సార్, లోకల్ గ్యాంగ్ లీడర్ మార్కస్ తన అనుచరులతో అల్లా […]

4 min 708 views
మై మాఫియా డాన్

మై మాఫియా డాన్ – 4

సిద్ధార్థ్ వంగి సార్ వాడు చాలా తెలివైన వాడు. ప్రతి పది నిమిషాలకు ఐపి అడ్రస్ మారుస్తున్నాడు. కానీ ఇప్పుడే ఒక లొకేషన్ ఫిక్స్ అయ్యింది.    అది ఎక్కడి నుంచో కాదు సార్ ,మన పాత షిప్పింగ్ యార్డ్ సామ్రాట్ ఎక్స్‌పోర్ట్స్ ఏరియా నుంచి వస్తోంది అన్నాడు.   రానా కళ్లు మెరిశాయి. ఆ యార్డ్ ఐదేళ్ల క్రితం ఒక యాక్సిడెంట్ వల్ల మూతపడింది. అక్కడి నుంచి సిగ్నల్ వస్తుందంటే, శత్రువు రానా పాత సామ్రాజ్యంలోనే […]

4 min 1,236 views
మై మాఫియా డాన్

మై మాఫియా డాన్ – 5

రాత్రి జరిగిన రణరంగం ఆనవాళ్లు ఎక్కడా కనిపించకుండా, తెల్లారేసరికి రణ్వీర్ సామ్రాట్ మళ్ళీ ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మాగ్నెట్‌గా మారిపోయాడు.      తెల్లటి లినెన్ షర్ట్, చేతిలో పాత జ్ఞాపకాలను తలపించే తండ్రి ఇచ్చిన ఉంగరం.. రణ్వీర్ ఇప్పుడు తన విలాసవంతమైన సామ్రాట్ మెన్షన్ గార్డెన్‌లో కూర్చుని ఉన్నాడు.   ఇక్కడ  రణ్వీర్ గురించి కొంచెం తెలుసుకుందాం……   లోకానికి తెలిసిన రణ్వీర్ సామ్రాట్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అతని […]

4 min 223 views