New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అన్వాంటెడ్ లవ్

103 stories Ongoing Romance Love Suspense

ఢిల్లీ రాత్రి బయట తేలిక పాటి వర్షపు చినుకులు పడుతుంటే లోపల మాత్రం మరో ప్రపంచం... ది ఇంపేరియల్ బాంక్యూట్ హాల్ లోకి అడుగుపెడితే అందరినీ మైమరపించే చండెలియర్స్ నుండి బంగారు కాంతులు జారుతూ.. రెడ్ కార్పెట్ మీద వెయ్యి తారల మెరుపులు పడుతున్నట్టుగా ఉంది అక్కడి వాతావరణం..గాలి లో సాఫ్ట్ పెర్ఫ్యూమ్.. చాంపెయిన్ గ్లాసుల క్లింక్ అనే శబ్దం.. లైవ్ బ్యాండ్ నుండి వస్తున్న మెల్లో జాజ్ మ్యూజిక్... మరో లోకంలోకి లాగుతుంటే....స్టేజ్ పై నిల్చున్న జంట ఇంకా మేము పాతిక లోనే ఉన్నాం అన్నట్టుగా ఒకరి చేతి వేళ్ళని మరొకరు పెనవేసి వాళ్ళ స్వచ్ఛమైన బంధాన్ని ముప్పై సంవత్సరాలుగా చెక్కు చెదరనివ్వకుండా ముప్పైవ పెళ్ళి రోజు జరుపుకుంటున్న దేవయాని రఘనాథ్…

Browse Stories

అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 6

నిజామా స్వర్ణ అని ఆశ్చర్యంగా అడుగుతున్న దేవయాని గారి వైపు గాజు కళ్ళతో చూస్తుంది…     అది అత్తయ్య అంటున్న స్వర్ణ భుజం ఇంద్ర చేతిలో కంది పోతుంటే నొప్పికి తట్టుకోలేని స్వర్ణ నిజమే అత్తయ్య అని తల దించుకుంటుంది     స్వర్ణ మాటతో తన భుజం మీద నుండి చెయ్యి తీసేస్తాడు ఇంద్ర…     అప్పుడు రఘునాథ్ గారు ఆవేశంగా ఒకరినొకరు ఇష్ట పడితే ఇంట్లో చెప్పాలి కానీ ఇలా నలుగురి […]

3 min 32 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 7

ఇంద్ర చేసిన పనికి ఒక్కసారిగా అతడి గుండెలపై వాలింది అతడు దగ్గరగా ఉండగా అతడి నుండి వస్తున్నా సువాసన స్వర్ణ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే నోట్లో నుండి మాట పెగలట్లేదు ….అతడి గుండె పై చెయ్యేసి ఇబ్బందిగా వదులు ఇంద్ర… నేను త్.. త ర్వాత మాట్లాడుతాను అంది..     ఏ ఇప్పుడేం అయింది అన్నాడు…     ఒక అమ్మాయ్ ముందు షర్ట్ లెస్ గా ఉండటానికి సిగ్గుగా అనిపించట్లేదా… వెళ్లి డ్రెస్ […]

3 min 24 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 8

మొదటి భార్య కి సంతానం కలగట్లేదు అని రెండో భార్య ని చేసుకున్న సంవత్సరానికే రఘునాథ్ గారు పుడితే ఆయన పుట్టిన వేళ విశేషం ఏమో గానీ మొదటి భార్య కూడా కడుపుతో ఉండి రఘునాథ్ గారు సంవత్సరం పిల్లాడిగా ఉన్నప్పుడే రాజేశ్వరి గారు పుట్టారు..     రఘునాథ్ గారు రాజేశ్వరి గారిని సొంత చెల్లిలా చూసిన అతని తల్లి కూతురిలా చూడకపోయేది కానీ రాజేశ్వరి గారి అమ్మ గారు మాత్రం రఘునాథ్ ని సొంత […]

3 min 24 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 9

గదిలో ఉంది వదిన తో ఏమైనా పని ఉందా అని అడిగారు     అత్తయ్య తో కాదు నీతోనే ఇలా రా అని గది లోకి తీసుకు వెళ్లి నాకు ఇక్కడ ఉండాలని లేదమ్మ.. నన్ను అర్ధం చేస్కో ప్లీజ్.. మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం.. అని రిక్వెస్టింగ్ గా అడిగింది స్వర్ణ     మతి ఉండే మాట్లాడుతున్నావా మనం ఇక్కడి నుండి వెళ్లిపోవడం ఏంటి నిన్నటి వరకు ఇది నీ మేన మామ […]

3 min 25 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 10

ఓకే అని ఇంద్ర లేచి నిలబడితే కావాల్సిన ఫైల్స్ అన్ని తీసుకొని వెనకే వస్తున్న స్వర్ణ ని చూస్తూ నువ్వు నా కార్ లో రావడానికి వీళ్ళేదు… కానీ నేను రీచ్ అయ్యే లోపు నువ్వు కూడా అక్కడ ఉండాలి అని స్ట్రిక్ట్ గా చెప్పాడు…     అదేంటి సర్ అని ఇంకేదో అనే లోపు కార్ స్టార్ట్ చేసేసాడు ఇంద్ర…     వాడి రాయ్ ( రోల్స్ రాయస్ ) కంటే ముందు […]

3 min 24 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 11

అదే అదునుగా చూసుకొని స్కూటీ అక్కడే వదిలేసి దగ్గర్లో ఉన్న ఆటో స్టాండ్ కి వెళ్లి ఓ ఆటో లో కూర్చుని రైల్వే స్టేషన్ కి వెళ్లమని చెప్పింది…     రైల్వే స్టేషన్ కి వెళ్లి నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ లో ఉన్న ట్రైన్ గురించి తెలుసుకొని దానికి జెనరల్ టికెట్ తీసి వెళ్లి అందులో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది…      వెంటనే ట్రైన్ కదలడంతో గట్టిగా ఊపిరి తీసుకొని పీల్చి […]

3 min 23 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 12

లేదు బాబు ఈ లెటర్ రాసి పెట్టి వెళ్ళింది అనగానే ఆ లెటర్ ని పాకెట్ లో పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు…     ఎక్కడికి వెళ్ళింది ఎలా వెళ్ళింది అనే అనుమానం తో సెక్యూరిటీ గార్డ్ ని అడగగానే లగేజ్ బ్యాగ్ తో బయటకి వెళ్లడం చూసాను అని చెప్పాడు అతను…     వెంటనే ఫోన్ తీసి తన క్లాస్ మేట్ అండ్ ఫ్రెండ్ అయిన ఏసీపీ ధర్మ కి కాల్ చేశాడు… […]

3 min 23 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 13

తను నాకు ఓ మిడిల్ క్లాస్ అమ్మాయ్ లాగే పరిచయం అయింది… తన మాటలు తన ప్రవర్తన నన్ను ఇష్ట పడేలా చేసాయి… ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారుతున్న వేళ అనుకోకుండా నువ్వు లండన్ నుండి ఊడిపడి నన్ను మీ ఇంటికి ఇన్వైట్ చేశావ్….     మీ ఇంటికి వచ్చాకే తెలిసింది తను నీకు మరదలు అని మీ ఇద్దరికీ ఇష్టం అయితే పెళ్ళి చేసే ఆలోచనలో ఆంటీ అంకుల్ ఉన్నారని అందుకే    […]

3 min 23 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 14

నేను మీరు చెప్పక ముందే రాను అని ఫిక్స్ అయ్యాను పెద్ద అమ్మ గారు అంది స్వర్ణ     వీలైతే నీ సిగ్గు లేని తల్లి కి కూడా చెప్పి ఇంట్లో నే పడి ఉండమని చెప్పు.. ఓసీ గా వస్తే ఫినైల్ కూడా తాగేస్తుంది తూ దీని బ్రతుకు చెడ పదేళ్లుగా మా ఇంట్లో పడి తింటున్నారు కదే అంటూ గది లో నుండి బయటకి నడుస్తారు అనసూయ గారు…     స్వర్ణ […]

3 min 22 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 15

చింత చచ్చిన పులుపు చావలేదు అన్నట్టు కాలు నొప్పిగా ఉన్నా ఈవిడ పొగరు చూపించడం మాత్రం మానరు అనుకుంటూ అదేం లేదు పెద్ద అమ్మ గారు మీకు నొప్పిగా ఉందేమో రెస్ట్ తీస్కుంటారేమో అని అడిగా అని లోపలికి వెళ్లి పోతుంటే ఏయ్ ఎక్కడకే వెళ్తున్నావ్ అని కోపం గా అడిగింది…     లోపలికి పెద్ద అమ్మ గారు అని స్వర్ణ సమాధానం ఇస్తే… లోపల నీ బాబు సంపాదించిన ఆస్థులు ఏమైనా ఉన్నాయా??? టైం […]

3 min 20 views