New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అన్వాంటెడ్ లవ్

103 stories Ongoing Romance Love Suspense

ఢిల్లీ రాత్రి బయట తేలిక పాటి వర్షపు చినుకులు పడుతుంటే లోపల మాత్రం మరో ప్రపంచం... ది ఇంపేరియల్ బాంక్యూట్ హాల్ లోకి అడుగుపెడితే అందరినీ మైమరపించే చండెలియర్స్ నుండి బంగారు కాంతులు జారుతూ.. రెడ్ కార్పెట్ మీద వెయ్యి తారల మెరుపులు పడుతున్నట్టుగా ఉంది అక్కడి వాతావరణం..గాలి లో సాఫ్ట్ పెర్ఫ్యూమ్.. చాంపెయిన్ గ్లాసుల క్లింక్ అనే శబ్దం.. లైవ్ బ్యాండ్ నుండి వస్తున్న మెల్లో జాజ్ మ్యూజిక్... మరో లోకంలోకి లాగుతుంటే....స్టేజ్ పై నిల్చున్న జంట ఇంకా మేము పాతిక లోనే ఉన్నాం అన్నట్టుగా ఒకరి చేతి వేళ్ళని మరొకరు పెనవేసి వాళ్ళ స్వచ్ఛమైన బంధాన్ని ముప్పై సంవత్సరాలుగా చెక్కు చెదరనివ్వకుండా ముప్పైవ పెళ్ళి రోజు జరుపుకుంటున్న దేవయాని రఘనాథ్…

Browse Stories

అన్వాంటెడ్ లవ్

అన్వాంటెడ్ లవ్ – 1

            ఢిల్లీ రాత్రి బయట తేలిక పాటి వర్షపు చినుకులు పడుతుంటే లోపల మాత్రం మరో ప్రపంచం… ది ఇంపేరియల్ బాంక్యూట్ హాల్ లోకి అడుగుపెడితే అందరినీ మైమరపించే చండెలియర్స్ నుండి బంగారు కాంతులు జారుతూ.. రెడ్ కార్పెట్ మీద వెయ్యి తారల మెరుపులు పడుతున్నట్టుగా ఉంది అక్కడి వాతావరణం..     గాలి లో సాఫ్ట్ పెర్ఫ్యూమ్.. చాంపెయిన్ గ్లాసుల క్లింక్ అనే శబ్దం.. లైవ్ బ్యాండ్ నుండి […]

3 min 183 views
అన్వాంటెడ్ లవ్

అన్వాంటెడ్ లవ్ – 2

ఈ పొగరే వద్దు అనేది అని అతడు అరుస్తుంటే హూ అని మూతి తిప్పేసి కేర్ లెస్ గా ఓ లుక్ ఇచ్చి అన్నివర్సరీ కపుల్ దగ్గరి వరకు వెళ్తుంది..     అక్కడ మీడియా కవర్ చేస్తున్నారని తెలిసి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్లకుండా మమ్మీ!! అని రాజేశ్వరి గారి చేతిని పట్టుకొని ఎవరు లేని ప్లేస్ కి లాక్కొచి మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదా అంది..     ఏంటే నీకేమైనా పిచ్చి […]

3 min 60 views
అన్వాంటెడ్ లవ్

అన్వాంటెడ్ లవ్ – 3

2 మినిట్స్ కి ఆ అమ్మాయ్ లిప్స్ వదిలి ఆమె చెవిలో ఏదో చెప్పగానే ఆ అమ్మాయ్ సిగ్గు పడుతుంటే ఈ దరిద్రాన్ని చూడాల్సిన కర్మ నాకేంటి నన్ను వదులు అని ఎంత గింజుకున్న వదలడు…     ఆ అమ్మాయ్ వెళ్ళిపోయాక ఏంటే ఆ అమ్మాయ్ అదృష్టాన్ని చూసి కుళ్ళుకుంటున్నావా అని అడిగాడు ఇంద్ర…     తూ!!!  అదో అదృష్టం అనుకుంటున్నావా అలాంటి దిక్కుమాలిన అదృష్టాలు నాకు అవసరం లేదు వదులు అని అంటున్న […]

3 min 73 views
అన్వాంటెడ్ లవ్

అన్వాంటెడ్ లవ్ – 4

ఒంటి మీద నుండి డ్రెస్ వేరవగానే మిర్రర్ లో తన నడుముకి ఇరు వైపులా ఇంద్ర చేతి వేళ్ళ ముద్రలతో పాలమీగడలో చందనం కలిపినట్టు ఉన్న రంగులో ఉండే తన నడుము ఇంద్ర చేతి స్పర్శ తో ఎర్రటి టమాట రంగు లో నుండి ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది కందిన స్వర్ణ నడుము…     నడుము నుండి తన చూపులని అద్దంలో కనిపిస్తున్న తన మెడ మీదకి కళ్లేత్తి చూస్తే ఇంద్ర పళ్ళు దింపిన […]

3 min 99 views
అన్వాంటెడ్ లవ్

అన్వాంటెడ్ లవ్ – 5

అరుపు వినిపించిన వైపు చూసిన ఇంద్ర.. స్వర్ణ లు మాత్రమే కాదు ఇంట్లో మెయిడ్స్ కూడా హాల్లోకి పరుగేత్తుకొచ్చి చూస్తే ఎప్పుడు పట్టు చీరలో హుందాగా నెమ్మదిగా నడుస్తూ మోము పై చిరునవ్వు చెదరకుండా నిదానంగా మాట్లాడే దేవయాని గారు ఇప్పుడు పెద్ద అరుపుతో… పెద్ద పెద్ద అడుగులతో ఇంద్ర ని చేరి ముడుచుకున్న కను బొమ్మలతో కళ్ళలో ఆగ్రహం చూపిస్తూ పని వాళ్ళ అందరిని ఒకసారి చూడగా పనివాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతే…!!!     […]

3 min 31 views