New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఎవరిది ప్రేమ?

38 stories Completed Love Family Drama Social Drama

ఉదయం ఆరు గంటల సమయం ....పూజ గదిలో నుండి పూజ పూర్తి చేసుకుని హారతి పళ్లెం తీసుకుని  బయటకి వచ్చి కుర్చీలో కూర్చుని పేపర్ లో వార్తలు చదువుతున్న ఆమె భర్త "వివేక్" దగ్గరకి వచ్చి హారతి  ఇచ్చి  అక్కడ నుండి వెళ్తూ వెళ్తూ ఏమండోయ్  ఈరోజు కాస్త నన్ను గుడి కి తీసుకెళ్లరు అని అడుగుతుంది "వసుధ"..ఆమె మాటకి వివేక్ పేపర్ లో దూర్చిన తల పైకెత్తి  ఏంటోయ్ ఇంత పొద్దు పొద్దున్నే  గుడి అంటున్నావు ఏంటి విశేషం అని అడుగుతాడు....ఆ ప్రశ్నకి ఏం లేదండి ఈరోజు కార్తీక సోమవారం కదా శివాలయం వరకు వెళ్లి, ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి  ఆ శివయ్యని దర్శించుకుని వద్దాం అని అంతే…

Browse Stories

ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 6

రాఖీ ఆద్య తనకి చేసిన హెల్ప్ కి ట్రీట్ గా ఐస్క్రీమ్ అండ్ చాకోలెట్స్ తెచ్చి ఆద్యకి ఇవ్వగా, అయ్యో ఇవేమి వద్దు అంటుంది ఆద్య ….    ప్లీజ్ ఆద్య ఏదో నా తృప్తి కోసం తెచ్చాను తీస్కో అని చాలా సేపు రిక్వెస్ట్ చేయడంతో తప్పక తీస్కుని తింటుంది ఆద్య ..   ఆద్య తినేవరకు అక్కడే ఉండి తర్వాత ఆద్యకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు రాఖీ …   అతను వెళ్లి పోయాక […]

3 min 23 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 7

ఆద్య మాత్రం రాఖిని ఫ్రెండ్ లానే ట్రీట్ చేసేది…. అతనితో ఉండడానికి ఇబ్బంది పడేది కాదు…. చాలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యేది….   ఎందుకంటే రాఖీ ఎప్పుడు ఆద్య తో  ఓవర్ గా మాట్లాడలేదు….ఎప్పుడు చూసిన స్టడీ,స్ డౌట్స్ అంటూ చదువు గురించే మాట్లాడుతుండే వాడు….   కనుక ఆద్య కి ముందే స్టడీస్ అంటే మక్కువ ఎక్కువ కాబట్టి రాఖీ కూడా తన లానే స్టడీస్ ని లైక్ చేస్తుండడంతో అతన్ని ఇష్టపడడం స్టార్ట్ చేసింది….. […]

3 min 16 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 8

అలా జరుగుతున్న సమయంలో ఒక రోజు ఆద్య  ఇంటికి వాళ్ళ మేనత్త కొడుకు ఆద్య కి బావ అయిన “దిలీప్” వస్తాడు…..   దిలీప్ ని చూసి ఆద్య అమ్మ, నాన్న చాలా సంతోషిస్తూ  నవ్వుతూ ఎదురెళ్లి ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఏరా దిలీప్ ఎలా ఉన్నావ్…అమ్మ, నాన్న అందరు బాగున్నారా…   ఎన్ని రోజులకు నీకు ఈ మేనమామ ఇల్లు గుర్తొచ్చిందిరా రారా లోపలకి అంటూనే చాలా పెద్దాడివి అయిపోయావ్ రా…  చిన్నప్పుడు ఎప్పుడు చూసిన ఇక్కడికి […]

3 min 22 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 9

ఆద్య తన కాలేజీ విషయాలు చెప్తు దిలీప్ బిసినెస్ గురించి ఇంట్లో వాళ్ళ గురించి అడుగుతూ ఉంటె దిలీప్ అన్నీ విషయాలు ఆద్య కి చెప్తూ ఉండేవాడు…   అలా వాళ్ళు మాట్లాడుకుంటుండగానే వసుధ భోజనానికి పిలవడంతో అందరు వెళ్లి కూర్చుంటారు….   దిలీప్ టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ అన్నీ చూసి వావ్ అన్నీ నాకు ఇష్టం అయినవే చేసావా అత్త నువ్వు సూపర్ అత్త ఐ లవ్ యూ అంటూ బుగ్గపై ముద్దు పెట్టి […]

3 min 15 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 10

ఆద్య త్వరగా రెడీ అయి రెండు రోజుల తర్వాత కాలేజ్ కి వెళ్ళింది….   దిలీప్ ఉన్న టు డేస్ ఆద్యని తనతోనే ఉండమన్నాడు….నేను రాకరాక వస్తే నువ్వు నన్ను వదిలేసి కాలేజీ కి వెళ్తావా అంటూ ఆద్యని కాలేజ్ కి వెళ్ళనివ్వలేదు….   అంతేకాదు దిలీప్ ఉన్న టు డేస్ ఆద్యకి రాఖీ తో మాట్లాడడం మెసేజ్ చేయడం కూడా కుదర్లేదు….ఆద్యకి అంత టైం ఇవ్వలేదు అన్నమాట దిలీప్ ఎప్పుడు తనతోనే ఉంటూ ఏవో ఒకటి […]

3 min 19 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 11

ఆద్య అక్కడ నుండి ఫాస్ట్ గా కాలేజ్ బయటకి వచ్చి కనపడిన ఆటోలో ఎక్కి కూర్చుని హాస్పిటల్ నేమ్ చెప్పి త్వరగా వెళ్ళమని  ఆటో అతన్ని హడావిడి పెట్టి మరీ పది నిముషాల్లో హాస్పిటల్ కి చేరుకుంటుంది…..   ఆటో దిగి అతనికి డబ్బులు ఇచ్చి గబ గబ లోపలకి వెళ్లి రెసెప్షన్ లో నేమ్ చెప్పి రూమ్ నెంబర్ కనుక్కుని  ఏడుస్తూ రాఖీ ఉండే రూమ్ దగ్గరకి వెళ్తుంది….   రూమ్ లో రాఖీ  ఒళ్ళంతా […]

3 min 13 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 12

అవసరం లేదు ఆద్య..డాక్టర్ మా ఇంటికి కాల్ చేసారు.. అమ్మ వాళ్ళు వస్తున్నారు  ఈ పాటికి వచ్చేస్తుంటారు అని చెప్తాడు రాఖీ…   అవునా గుడ్ అంటూ రాఖీ పక్కన కూర్చుని ఐ ఆల్సో మిస్ యూ రా…ఈ టూ డేస్ నీతో మాట్లాడకుంటే నాకు కూడా అస్సలు ఏం బాలేదు తెలుసా….   ఎంత బావ వాళ్ళతో ఉన్నా సరే నువ్వు గుర్తు వస్తూనే ఉన్నావ్….ఒక్కసారి అయిన నీతో మాట్లాడాలని ఎంతగా ట్రై చేసానో, కానీ […]

3 min 15 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 13

ఆమె అప్పుడే తనని అలా వదిలి దూరం జరగడం రాఖీకి చాలా బాధగా అనిపిస్తుంది… బట్ ఆమెకి అదేమీ చెప్పకుండా థాంక్స్ రా నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటావో లేదో అని ఇన్ని రోజులు నీపై పెంచుకున్న ప్రేమను నీతో చెప్పలేకపోయాను..   కానీ ఈ రోజు ఆ కార్ డాష్ ఇవ్వగానే నిన్ను చూడకుండానే చచ్చిపోతానేమో అని నాకు చాలా భయం వేసింది….   అప్పుడు అర్థమైంది నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువ అయిపోయావ్ […]

4 min 11 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 14

అలా ప్రేమలో మునిగి తేలుతు రెండు సంవత్సరాలు గడిచిపోయాయి….   వీళ్ళు ఇంత పీకల్లోతు ప్రేమలో ఉన్న సరే అటు కాలేజీలో గాని ఇటు ఇంట్లో గాని ఎవరికీ వీళ్ళ ప్రేమ గురించి తెలియదు…   కరెక్ట్ గా చెప్పాలంటే వీళ్ళే తెలియనివ్వలేదు…ఒకసారే చదువు పూర్తయ్యాక  వాళ్ళ ప్రేమ చెప్పాలని డిసైడ్ అయ్యారు….అందుకే ఎవరికీ అనుమానం రాకుండా మ్యానేజ్ చేస్తున్నారు ఇద్దరు….   ఒక అమ్మాయి, అబ్బాయి అంత క్లోజ్ గా ఉంటె డౌట్ రాకుండా ఉంటుందా […]

3 min 9 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 15

ఆ న్యూస్ విన్న షాప్ ఓనర్ అండ్ షాప్ లో  ఉన్న వాళ్ళు కూడా భయపడ్డారు…..   ఈ న్యూస్ ఒక రేడియోలో అనే కాదు టీవీ,సోషల్ మీడియా ఒకటేంటి అన్నీ చోట్ల వైరల్ అయిపొయింది కొన్ని నిముషాల్లోనే…..   ఏది ఆన్ చేసిన ఎక్కడ చూసిన ఇదే న్యూస్ వస్తూ ఆ కిల్లర్ గురించి చాలా క్రూరంగా చెప్తున్నారు….   ఆ న్యూస్ వింటున్న జనాలంతా భయందోళనలకు గురవుతున్నారు….   అప్పుడే  ఆ వర్షం లో […]

3 min 8 views