New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మన కలయిక సాక్షిగా ❤️‍🔥

46 stories Ongoing Romance Love Suspense

మన కలయిక సాక్షిగా ❤️‍🔥-1కోట్లాది ఆస్తులకు ఒక గాను ఒక్క వారసుడు. వంటి చేత్తోనే తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏక చత్రాధిపత్యంతో ఏల గల ఘటికుడు.అహంకారం ఆవేశం అతనికి పెట్టని ఆభరణాలు. ఎవరిని నమ్మకపోవడమే అతని విలక్షణత. అమ్మాయిలంటే చిన్న చూపు తేలిక భావం. తండ్రిని ద్వేషించే పుత్రరత్నం. అతని ముందు నిలబడి మాట్లాడాలంటేనే వణికిపోయే తత్వం అతని చుట్టూ ఉన్నవారికి.కుటుంబాన్ని వెలి వేసి తనదైన ప్రపంచంలో ఎటువంటి బంధాలకు బాంధవ్యాలకు చోటు ఇవ్వకుండా ఒంటరి రాక్షసుడిగా బతికే అతను. అల్లారం ముద్దుగా అనురాగాల మధ్యన పెరిగిన నిండు జాబిలి. అభిమానమే మెండైన ఆభరణం. నలుగురిని కలుపుకుపోయే తత్వం, తప్పు చేస్తే ఎవరినైనా ఎదిరించే ధైర్యం ఆమె లక్షణం. గుండె లేని ఈ మొండి మనిషి చల్లని…

Browse Stories

మన కలయిక సాక్షిగా ❤️‍🔥 Premium

మన కలయిక సాక్షిగా ❤️‍🔥21

    సార్ నేనా..??? ఇన్నోసెన్స్ ప్లస్ కన్ఫ్యూషన్ తో అడిగితే ఎస్ నువ్వే అన్నాడు ఆటిట్యూడ్ గా.     బికాస్ ఐ యాం యువర్ బాస్. యు ఆర్ మై పర్సనల్ సెక్రెటరీ. నేను ఏది చెప్తే అది చేయాలి అని డు వాట్ ఐ సేడ్ అన్నాడు కమాండింగ్ నేచర్ తో.         రానా బలుపుకి ఒక్క సారిగా షాక్ అయినా చైత్ర ఇప్పుడు సేఫ్ గా బయట […]

3 min 38 views
మన కలయిక సాక్షిగా ❤️‍🔥 Premium

మన కలయిక సాక్షిగా ❤️‍🔥22

  అయిపోయాను అని టేబుల్ పొజిషన్ కి భయపడుతూ రానా ను చూస్తే   ఫైల్స్, పేపర్స్, పెన్స్, స్టాంప్ పాడ్స్ మొత్తం అప్పటికే వాటర్ లో తడిచి గందరగోళంగా ఉన్న టేబుల్ మీద కోట్ పడడంతో ఒళ్ళు మండిన రాణా టేబుల్ మీద పంచ్ ఇచ్చి రావే ఇటు అన్నాడు చైత్రను కచ్చిగా చూస్తూ.     వస్తే ఇంకేమన్నా ఉందా..??? అసలు కోపంతో మానిస్టర్ లా ఉన్నాడని రాణా కోపానికి జడిచి ఇది కూడా […]

3 min 52 views
మన కలయిక సాక్షిగా ❤️‍🔥 Premium

మన కలయిక సాక్షిగా❤️‍🔥23

  వెతుక్కొని వెతుక్కుని మరి నన్ను టార్గెట్ చేసి నా మీదకు వచ్చిందని మండి పడుతూ ఇమ్మీడియట్ గా దానిని నా కళ్ళ ముందు నుంచి పంపించేయ్.   ఇంక ఒక్క క్షణం అది ఇక్కడున్న దానిని ఏం చేస్తానో నాకే తెలియదని తన కోపాన్ని కంట్రోల్ చేస్తూ చెప్పాడు రాణా.     జరిగిందేమిటో అర్థం కాకపోయినా మ్యాటర్ సీరియస్ అని తెలుస్తుంటే అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సైన్ చేసింది.   అలా ఎలా పంపిస్తాం […]

3 min 41 views
మన కలయిక సాక్షిగా ❤️‍🔥 Premium

మన కలయిక సాక్షిగా❤️‍🔥24

  మండుతున్న కట్టేల కోపంతో రగిలిపోతున్న కొడుకుని చూస్తూనే అక్కడి సిచువేషన్ అర్థం చేసుకున్న ప్రతాప్ వర్మ మొదటిగా చైత్ర ను బయటకు వెళ్ళమన్నాడు.   ప్రతాప్ వర్మ గురించి వినడమే గాని మొదటిసారి చూస్తున్న చైత్ర కు పర్సనల్ గా పోతున్న ఆ సిచువేషన్ లో అక్కడ ఉండాలని లేకపోయినా రాణా కోపానికి జడిచి అతనిని చూసింది.       అంతకు ముందు రాణా బెదిరించింది గుర్తుకొచ్చిన ఉదయ్ నువ్వు నీ క్యాబిన్ కి […]

4 min 42 views
మన కలయిక సాక్షిగా ❤️‍🔥 Premium

మన కలయిక సాక్షిగా ❤️‍🔥25

  కొన్ని బరువులు దించుకోలేము ఉంచుకోలేము దాని ఫలితమే ఇది అని విరక్తిగా నవ్వి కారు వరకు సపోర్ట్ వస్తావా అని అడిగారు రిక్వెస్ట్ గా.    అయ్యో అదేంటి సార్ అని నోచ్చుకుంటూ వెళ్దాం పదండి అని ప్రతాప్ వర్మ కి సపోర్టుగా పట్టుకొని బయటకు తీసుకువెళ్ళింది.        అరగంట తర్వాత దానిని రమ్మను అని వేసిన రానా ఆర్డర్ కి ఉదయ్ చైత్ర కోసం ఇన్ఫామ్ చేస్తే క్యాబిన్లో లేదని వచ్చిన […]

3 min 41 views
మన కలయిక సాక్షిగా ❤️‍🔥 Premium

మన కలయిక సాక్షిగా❤️‍🔥26

  సార్ అంటూ రెస్పెక్ట్ తో దూరం పెడుతున్న ఉదయ్ తో నా టెంపర్ తెలిసి కూడా నాటకాలు ఆడొద్దని సీరియస్ గా చెప్పి ఆ కోపంతోనే ఒంటి మీద షర్ట్ తీసి అక్కడే విసిరి కొట్టి విస విసా బెడ్ రూమ్ లోకి పోయాడు రాణా.     అతను బెడ్ రూమ్ లోకి వెళ్తుంటే రానా కాళ్ళ కింద పడి పగులుతున్న వస్తువుల సౌండ్స్ కి ఉదయ్ ఒళ్ళు జలదరించింది.       […]

4 min 41 views
మన కలయిక సాక్షిగా ❤️‍🔥 Premium

మన కలయిక సాక్షిగా ❤️‍🔥27

  రాణా ను గుద్దుకొని కూడా ఆగకుండా హడావిడిగా వెళ్లబోతున్న తనని రెక్క పట్టి వెనక్కి లాగి చాచి పెట్టి కొట్టాడు.     ఒక రౌండ్ తిరిగి చేతిలో ఫైల్ ఎగరేస్తూ కింద పడిన తను ఫ్లోర్ కి కరుచుకు పోయింది.     ఆ సౌండ్ కి చుట్టూ ఉన్న వాళ్లంతా ఆగి చూస్తుంటే ఫ్లోర్ ని కరుచుకున్న చైత్ర ను చూస్తూ షాక్ అయ్యాడు ఉదయ్.       అస్సలు ఊహకే […]

3 min 40 views
మన కలయిక సాక్షిగా ❤️‍🔥 Premium

మన కలయిక సాక్షిగా ❤️‍🔥28

  వాడు టెన్షన్ లో ఉన్నాడు అందుకే నీతో ఇలా బిహేవ్ చేశాడు.    బట్ గాడ్ ప్రామిస్ వాటి ఒరిజినల్ క్యారెక్టర్ ఇది కాదని చైత్రను కన్సల్ చేయడానికి ట్రై చేస్తుంటే     అదంతా నాకు అవసరం లేదు సార్ అంది ఎటువంటి ఫీలింగ్ చూపించకుండా.       సరే ఐ యాం సారీ వాట్సాప్ నేను చెప్తున్నాను అని తర్వాత నీతో మాట్లాడతాను అంటూ వెళ్లడానికి చూస్తున్న ఉదయ్ ను ఒక్క […]

3 min 46 views
మన కలయిక సాక్షిగా ❤️‍🔥 Premium

మన కలయిక సాక్షిగా ❤️‍🔥29

  వాడు అన్నాడని కాదు నువ్వు నిజంగానే కోపంలో ఆలోచించడం లేదు.   చైత్ర అంకుల్ పని మీదే హడావిడిగా పరిగెడుతూ నిన్ను గుద్దింది. దానికి నువ్వు సీరియస్ అయ్యావు అనగానే చురుగ్గా చూశాడు రానా.     బయట మనిషి అయిన తనకి ఉన్న హ్యుమానిటీ ఇంట్లో వాళ్లకు లేదని చైత్ర గురించి బాధపడుతూ ఇక అంతకు మించి డిస్కషన్ ఆ టైంలో కరెక్ట్ కాదని ఉదయ్ సైలెంట్ గా కూర్చుంటే     ప్యాంటు […]

3 min 48 views
మన కలయిక సాక్షిగా ❤️‍🔥 Premium

మన కలయిక సాక్షిగా ❤️‍🔥30

  ఓపెన్ చేయడానికి చూస్తే లాక్ వేసి ఉండడంతో ప్యూన్ ని పిలిచి అడిగింది.     వెళ్లడం కుదరదు మేడం అదంతా కంప్యూటర్ లాక్ తో సార్ చేసేస్తారు అని ప్యూన్ చెప్పడంతో డల్ అయింది చైత్ర.         తన వర్క్ కోసం సిస్టం లోకి లాగిన్ అయిన రానా కు డోర్ ఓపెన్ సెన్సార్ అలెర్ట్ రావడంతో సి.సి ఫుటేజ్ లో చూస్తే డోర్ ముందు చైత్ర కనిపించింది.   […]

3 min 40 views