మన కలయిక సాక్షిగా ❤️🔥31
ఇక మీదట ఆయనను గాజు బొమ్మల ప్రెషర్ ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోమని ఫైనల్ వర్డ్ గా చెప్తుంటే ఒక్క ఉదుటన పైకి లేచిన రానా డాక్టర్స్ అందరినీ చేత కాని వెధవల్ని చూసినట్టు సీరియస్ గా చూస్తూ బయటకి వెళ్లిపోయాడు. అంకుల్ గురించి అలా వాడు తీసుకోలేకపోతున్నాడని అన్నాడు ఉదయ్ డాక్టర్స్ ని ఉద్దేశించి. ఆయన ఆక్సెప్ట్ చేయకపోయినా నిజమైతే చెప్పడం డాక్టర్స్ గా మా రెస్పాన్సిబిలిటీ […]