New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మన కలయిక సాక్షిగా ❤️‍🔥

46 stories Ongoing Romance Love Suspense

మన కలయిక సాక్షిగా ❤️‍🔥-1కోట్లాది ఆస్తులకు ఒక గాను ఒక్క వారసుడు. వంటి చేత్తోనే తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏక చత్రాధిపత్యంతో ఏల గల ఘటికుడు.అహంకారం ఆవేశం అతనికి పెట్టని ఆభరణాలు. ఎవరిని నమ్మకపోవడమే అతని విలక్షణత. అమ్మాయిలంటే చిన్న చూపు తేలిక భావం. తండ్రిని ద్వేషించే పుత్రరత్నం. అతని ముందు నిలబడి మాట్లాడాలంటేనే వణికిపోయే తత్వం అతని చుట్టూ ఉన్నవారికి.కుటుంబాన్ని వెలి వేసి తనదైన ప్రపంచంలో ఎటువంటి బంధాలకు బాంధవ్యాలకు చోటు ఇవ్వకుండా ఒంటరి రాక్షసుడిగా బతికే అతను. అల్లారం ముద్దుగా అనురాగాల మధ్యన పెరిగిన నిండు జాబిలి. అభిమానమే మెండైన ఆభరణం. నలుగురిని కలుపుకుపోయే తత్వం, తప్పు చేస్తే ఎవరినైనా ఎదిరించే ధైర్యం ఆమె లక్షణం. గుండె లేని ఈ మొండి మనిషి చల్లని…

Browse Stories

మన కలయిక సాక్షిగా ❤️‍🔥 Premium

మన కలయిక సాక్షిగా ❤️‍🔥46

  షాపింగ్ మాల్, లిఫ్ట్, నా ఛాంబర్, నా లిప్ కిస్ ఇవన్నీ చెప్పావు కదా అని స్మూత్ వాయిస్ తో రాణా క్వశ్చన్ చేస్తుంటే   ఇవన్నీ చెప్పినట్టు వీడికి ఎలా తెలుసు అని తనని తానే ప్రశ్నించుకుంటున్న చైత్ర కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.     ఆ పెద్ద పెద్ద కళ్ళల్లోకి వాడిగా చూస్తూ ఇప్పుడు ఇది కూడా చెప్పు అని రానా ఒక హ్యాండ్ కిందకు తీసుకు వెళ్తుంటే      తనని […]

3 min 21 views
మన కలయిక సాక్షిగా ❤️‍🔥 Premium

మన కలయిక సాక్షిగా ❤️‍🔥45

ప్రతాప్ సార్ కి కంప్లైంట్ చేయడంతో సైలెంట్ అయ్యాడని మనసులోనే సంబర పడిన చైత్ర అలాగే రాణా ను చూస్తూ అతను చూపించిన రూమ్ కి వెళ్ళింది.     ఉదయ్ కి ఫోన్ చేసి ముసలోడు రమ్మంటున్నాడని చెప్పిన రాణా చైత్ర వెళ్లిన తన రూమ్ కి వెనకే వెళ్ళాడు.       తన సింగల్ బెడ్ రూమ్ హౌస్ కి 4 టైమ్స్ స్పేషియస్ గా, రిచ్ ఇంటీరియర్ డిజైన్ తో బాస్కెట్ […]

3 min 24 views
మన కలయిక సాక్షిగా ❤️‍🔥 Premium

మన కలయిక సాక్షిగా ❤️‍🔥44

  నా బాస్ మీద నేను ఎటువంటి కంప్లైంట్ చేయడం లేదు సార్. మీ అబ్బాయి గురించి మీకు తెలియాలని నాకు తెలిసింది చెప్పాను.       ఫస్ట్ డే మార్నింగ్ కూడా మీ అబ్బాయి పర్సనల్ రూమ్ నుంచి ఒక అమ్మాయి బయటకు వస్తే తనని నా ముందే అని చేతులు నలుపుకుంటూ పక్కకు తిరిగిన చైత్ర అదంతా మీ అబ్బాయి పర్సనల్ సార్ … అనేసరికి ప్రతాప్ వర్మ కనుబొమ్మలు ముడిపడ్డాయి.    […]

3 min 22 views
మన కలయిక సాక్షిగా ❤️‍🔥 Premium

మన కలయిక సాక్షిగా ❤️‍🔥43

          బట్ నా హెల్త్ కండిషన్ వలన ఆర్.ఆర్.వి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మొత్తంగా రాణా రణధీర్ వర్మ సీఈఓ గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నాడు.   ఆర్ వి కన్స్ట్రక్షన్స్ కి మాత్రమే పర్సనల్ సెక్రటరీగా తీసుకున్న నీకు ఇప్పుడు ఆర్.ఆర్.వి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ కి పర్సనల్ సెక్రెటరీగా ప్రమోట్ చేస్తున్నాను అని చైత్ర నెత్తి మీద మరింత బరువు వేశాడు ప్రతాప్ వర్మ.       […]

3 min 26 views
మన కలయిక సాక్షిగా ❤️‍🔥 Premium

మన కలయిక సాక్షిగా ❤️‍🔥42

        ఈ ఆడింగి కబుర్లతో టైం వేస్ట్ చేయడానికా దాన్ని తీసుకొచ్చింది అని ఉదయ్ మీద సీరియస్ అయిన రాణా …   ఇటువంటి చెత్తా చెదారాలు ఏమైనా ఉంటే బయటికి వెళ్లి పెట్టుకోండి అంటూ రుద్రాణి ని చూసే సరికి    అప్పటివరకు మేనల్లుడు ఉన్నాడన్న ఇంగితం మరిచి అరిచిన రుద్రాణి… రానా కోపానికి నీళ్లు నములుతు వెంటనే అక్కడి నుంచి జారుకుంది.         వెంటనే కళ్ళు […]

4 min 34 views
మన కలయిక సాక్షిగా ❤️‍🔥 Premium

మన కలయిక సాక్షిగా ❤️‍🔥41

వేడిగా తాకుతున్న అతని చూపులకి నా కర్మ ఈ తాటి చెట్టు కోపంతోనే నన్ను భస్మం చేసేలా ఉన్నాడని వెంటనే తల తిప్పేసి   ప్లీజ్ సర్ నేను రేపు ఎర్లీ మార్నింగ్ వస్తాను. మీరే ఏదో ఒకటి మేనేజ్ చేయండి సార్ అని చైత్ర చిన్న గొంతుతో ఉదయ్ ని రిక్వెస్ట్ చేస్తుంటే      ఫుల్ ఇరిటేట్ అయ్యాడు రాణా.   దానికి నచ్చినట్టు వచ్చి పోవడానికి ఇదేమి దాని అత్తారిల్లు కాదు. డ్రామాలు […]

4 min 43 views
మన కలయిక సాక్షిగా ❤️‍🔥 Premium

మన కలయిక సాక్షిగా ❤️‍🔥40

            రేవతి మెన్షన్ రిచెస్ట్ కాస్ట్లీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి కేరాఫ్ అడ్రస్ లా, మొదటి సారి చూసే మిడిల్ క్లాస్ మనుషులకి అది ఒక ఇంద్ర భవనంలా గొప్పగా కనిపిస్తుంది.   గేట్ సెక్యూరిటీ చెకప్ ఫినిష్ చేసుకొని కార్ లోపలికి ఎంటర్ అవుతుంటే ఆ మాన్షన్ వైభోగం చూస్తున్న చైత్ర కు సన్నగా వణుకు స్టార్ట్ అయింది.       గేట్ దాటి లోపలికి […]

3 min 42 views
మన కలయిక సాక్షిగా ❤️‍🔥 Premium

మన కలయిక సాక్షిగా ❤️‍🔥39

  బేబీ ఇప్పుడు సెట్ అయ్యావా అంటూ వెనక నుంచి రానా ను చుట్టేసింది ఆ గుంట.      ఐ యామ్ ఆల్వేస్ ఆన్ ఫైర్.. అని డీప్ కిస్ తో సీట్లోకి తోచిన ఫిగర్ మీదకి దూకాడు రానా.      కార్ మూమెంట్స్ కి ఫైల్స్ తో తల కొట్టుకొని మిస్టర్ చైర్మన్ సార్ అర్జెంట్ మీటింగ్ ఉంది అటెండ్ అవ్వాలని ఉదయ్ అరుస్తుంటే    మూడ్ దొబ్బిందని వికారంగా ముఖం పెట్టి […]

4 min 50 views
మన కలయిక సాక్షిగా ❤️‍🔥 Premium

మన కలయిక సాక్షిగా ❤️‍🔥38

  తండ్రి హాస్పిటల్ లో ఉన్న వదలకుండా రెండు రోజులు పంతంతో తనని టార్గెట్ చేసాడు రాణా.    ఈరోజు వర్క్ లేక రిలాక్స్ గా అనిపించిన రానా తనని పట్టించుకోకుండా వదిలేయడంతో ప్రతాప్ వర్మ గారికి సీరియస్ గా ఉందేమోనని టెన్షన్.          అదే ఫీలింగ్ తో చైత్ర అప్పటికే ఆఫీసులో సీనియర్ మోస్ట్ ఎంప్లాయిస్ ఇద్దరు ముగ్గురు తో ప్రతాప్ వర్మ గురించి మాట్లాడింది.   బట్ ఎవరి దగ్గర […]

3 min 34 views
మన కలయిక సాక్షిగా ❤️‍🔥 Premium

మన కలయిక సాక్షిగా ❤️‍🔥37

  ప్రతాప్ వర్మ గారి కోసం అప్పాయింట్ చేసిన ఒక స్పెషల్ డాక్టర్ తో డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో రిలాక్స్ అయ్యాడు ఉదయ్.     దా గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ ప్రతాప్ వర్మ హార్ట్ ఎటాక్ అండ్ పెరాలసిస్ తో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఆల్మోస్ట్ బిజినెస్ సొసైటీ మొత్తం స్ప్రెడ్ అయింది.          కన్న తండ్రి అలా హాస్పిటల్ అయితే తాగి తందనాలాడుతు కొడుకు బయట షికార్లు కొట్టడం, బిజినెస్ అని […]

3 min 48 views