New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

డార్క్🖤రొమాన్స్ -1

3 stories Ongoing Horror Romance Suspense

అది ఒక బ్లాక్ రోజ్ ఎస్టేట్. ఈ పేరు వింటేనే చుట్టుపక్కల గ్రామాల్లో వణుకు పుడుతుంది........కాలేజీ క్యాంపస్‌లోని అందమైన పాత భవనం కాదు అది. అది పదుల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒక కోట వంటి ఎస్టేట్. దాని గేట్లు చాలా కాలంగా తెరుచుకోలేదు........ఆ ఎస్టేట్ చుట్టూ. ఎవరికీ అంతుచిక్కని, రహస్యాలతో కూడిన భయానకమైన దట్ట మైన అడవి చుట్టుముట్టి ఉంది........ఆ ఎస్టేట్‌లోని కోట ఎంతో ఎత్తుగా ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆ కోట గోడలన్నీ చాలా కాలంగా ఎవరూ పట్టించుకోకపోవడంతో పాచిపట్టిపోయి ఉన్నాయి........ అంతేకాకుండా, అక్కడ ఉన్న లెక్కలేనన్ని సమాధులు ఆ ప్రదేశం వెనుక ఎంతో పెద్ద,  విషాదకరమైన చరిత్ర  ఉందని స్పష్టంగా తెలియజేస్తున్నాయి........అసలు ఆ అడవిలోకి వెళ్లాలంటేనే ఎవరికైనా భయంగా ఉంటుంది.......ఒక…

Browse Stories

డార్క్🖤రొమాన్స్ -1

డార్క్🖤రొమాన్స్ -1 – 3

మీరు నన్ను భయపెట్టాలనుకుంటున్నారా? అంటూ…కీర్తి తన లోపల గుండెల్లో కలుగుతున్న భయాన్ని బయటికి కనపడకుండా కంట్రోల్ చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది………………     రుద్రాక్ష చేస్తున్న హెచ్చరికలకు తాను లొంగిపోలేదని, పైకి ధైర్యం తెచ్చుకుని అతనిని సూటిగా ప్రశ్నిస్తుంది……………     అప్పుడు రుద్రాక్ష్,  కీర్తి ప్రశ్నకు మాటలతో సమాధానం చెప్పకుండా, చాలా నిశ్శబ్దంగా ఆమె వైపుగా అడుగులు వేస్తూ మరింత దగ్గరకు జరుగుతాడు……………..     రుద్రాక్ష్,  ఆమెకి మరింత దగ్గరకు రాగానే అతని శరీరం […]

3 min 29 views
డార్క్🖤రొమాన్స్ -1

డార్క్🖤రొమాన్స్ -2

చుట్టూ ఉన్న భయానక వాతావరణం, ఆ చీకటి గదిని చూసి కీర్తిలో భయం మరింత పెరిగింది. ఆమె గుండె వేగంగా  కొట్టుకుంటోంది………..     తన చుట్టూ ఏదో ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని, తనకు ఏదో కీడు జరగబోతోందన్న చెడు భావన ఆమెను భయపెడుతోంది……….     ఆ భయంతోనే కీర్తి తనలో  తానే మాట్లాడుకుంటూ. అసలు నేను ఇంటర్వ్యూ  కోసం  సరైన చోటకే వచ్చానా లేదా అనే సందేహంతో, చాలా బలహీనంగా, భయంతో […]

4 min 51 views
డార్క్🖤రొమాన్స్ -1

డార్క్🖤రొమాన్స్ -1

అది ఒక బ్లాక్ రోజ్ ఎస్టేట్. ఈ పేరు వింటేనే చుట్టుపక్కల గ్రామాల్లో వణుకు పుడుతుంది……..   కాలేజీ క్యాంపస్‌లోని అందమైన పాత భవనం కాదు అది. అది పదుల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒక కోట వంటి ఎస్టేట్. దాని గేట్లు చాలా కాలంగా తెరుచుకోలేదు……..   ఆ ఎస్టేట్ చుట్టూ. ఎవరికీ అంతుచిక్కని, రహస్యాలతో కూడిన భయానకమైన దట్ట మైన అడవి చుట్టుముట్టి ఉంది……..   ఆ ఎస్టేట్‌లోని కోట ఎంతో ఎత్తుగా ఆకాశాన్ని […]

4 min 204 views