New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ప్రణయాగ్ని ❤️

11 stories Ongoing Love Romance Family Drama

మిస్ వైష్ణవి ని నా క్యాబిన్‌లోకి రమ్మనండి...జనరల్ వార్డ్‌లోని రిసెప్షన్‌కి ఫోన్ చేసి ఆయన చెప్పాలనుకున్నది చెప్పి ఫోన్ పెట్టేశారు.ఆ హాస్పిటల్ ఎం.డి. డాక్టర్ ప్రకాష్ గారు ఓ ఐదు నిమిషాలకి తను వేసుకున్న తెల్లటి ఆప్రాన్ పాకెట్స్‌లో రెండు చేతులూ పెట్టుకుని..."ఎక్స్క్యూజ్ మీ సర్..." అంటూ ఎం.డి. క్యాబిన్‌లోకి అడుగుపెట్టింది వైష్ణవి.ఇరవై ఆరేళ్ల అమ్మాయి."నువ్వు అర్జెంట్‌గా ఒక పేషెంట్‌ను చూడటానికి వెళ్లాలి..."ఆయన ఎందుకు పిలిచారో, ఆ పని అప్పగించేశారు."సర్... కానీ నాకు ఓ.పీలు ఉన్నాయి. క్యాబిన్ బయట చాలామంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు..."వెళ్లడానికి కుదరదు అన్నట్టుగా చెప్పింది వైష్ణవి."ఆ ఓ.పీలు ఇంకెవరైనా చూస్తారు. అవతల ఆయన చాలా పెద్ద మనిషి. మంచి పేరు, పలుకుబడి ఉన్న వ్యక్తి. మోర్యాన్ గ్రూప్స్‌కి అధినేత. ఆయనకు…

Browse Stories

ప్రణయాగ్ని ❤️

ప్రణయాగ్ని ❤️ – 1

మిస్ వైష్ణవి ని నా క్యాబిన్‌లోకి రమ్మనండి… జనరల్ వార్డ్‌లోని రిసెప్షన్‌కి ఫోన్ చేసి ఆయన చెప్పాలనుకున్నది చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆ హాస్పిటల్ ఎం.డి. డాక్టర్ ప్రకాష్ గారు ఓ ఐదు నిమిషాలకి తను వేసుకున్న తెల్లటి ఆప్రాన్ పాకెట్స్‌లో రెండు చేతులూ పెట్టుకుని… “ఎక్స్క్యూజ్ మీ సర్…” అంటూ ఎం.డి. క్యాబిన్‌లోకి  అడుగుపెట్టింది వైష్ణవి. ఇరవై ఆరేళ్ల అమ్మాయి.   “నువ్వు అర్జెంట్‌గా ఒక పేషెంట్‌ను చూడటానికి వెళ్లాలి…”   ఆయన ఎందుకు పిలిచారో, […]

3 min 14 views