New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

🖤 DARK LOVE 🖤

10 stories Ongoing Romance Suspense Love

some desires are dangerous ..some secrets are deadly...THE MAN WITHOUT DESIRE LONDON రాత్రి 11:45pm....ఆకాశం నుండి చిన్న చిన్న వర్షపు చినుకులు పడుతున్నాయి .... లండన్లో అత్యంత ఖరీదైన హోటల్ మొత్తం రంగు రంగుల లైట్ల తో మెరిసిపోతుంది ... అక్కడ జరుగుతుంది సాధారణ పార్టీ కాదు ...సిటీ లోని అత్యంత ధనవంతులు, పొలిటీషియన్, బిజినెస్మేన్ అందరూ అక్కడ హాజరయ్యారు...ఆ పార్టీ లో అందరి దృష్టి ఒక వ్యక్తి మీదే ఉంది ...బ్లాక్ tuxedo, ఖరీదైన వాచ్ , చేతిలో champagne 🍷 గ్లాస్...అతని చూపులో ఒక రకమైన నిర్లక్ష్యం, పెదవుల పైన చిన్న చిరునవ్వు ...  RUDRA DEV ...28 ఏళ్ళు.... లండన్ లో అతని పేరు తెలియని బిసినెస్ మాన్…

Browse Stories

🖤 DARK LOVE 🖤

🖤 DARK LOVE 🖤 – 1

some desires are dangerous ..some secrets are deadly… THE MAN WITHOUT DESIRE    LONDON రాత్రి 11:45pm….   ఆకాశం నుండి చిన్న చిన్న వర్షపు చినుకులు పడుతున్నాయి …. లండన్లో అత్యంత ఖరీదైన హోటల్ మొత్తం రంగు రంగుల లైట్ల తో మెరిసిపోతుంది … అక్కడ జరుగుతుంది సాధారణ పార్టీ కాదు …సిటీ లోని అత్యంత ధనవంతులు, పొలిటీషియన్, బిజినెస్మేన్ అందరూ అక్కడ హాజరయ్యారు…ఆ పార్టీ లో అందరి దృష్టి ఒక […]

4 min 47 views
🖤 DARK LOVE 🖤

🖤 DARK LOVE 🖤 – 2

లండన్ – మధ్యానం 12:45    ” దియా , ఇంకా ఎంత సేపు అక్కడే ఉంటావ్..?? అందరూ వెళ్ళిపోయారు ..” అని దియా ఫ్రెండ్ సారా పిలుస్తుంది . సారా పిలుపు తో ఆలోచనలో నుండి బయటకి వచ్చిన దియా ” వస్తున సారా , ఒక్క నిమిషం” అని లాప్టాప్ మూసి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వచ్చింది.   ” ఏంటి దియా , ఉదయం నుండి ఏదో ఆలోచిస్తూ ఉన్నావ్ , ఏమైంది […]

5 min 25 views
🖤 DARK LOVE 🖤

🖤 DARK LOVE 🖤 – 3

లండన్…రాత్రి 11:45 ….   దేవన్ష్ రుద్ర మాన్షన్ లో …..   “మిస్ అయ్యావ దేవన్ష్?”    ” నీకు ఇక్కడికి రావడానికి ఎవరు పెర్మిషన్ ఇచ్చారు ?” అని కోపం గా అడిగాడు రుద్ర.   ఎదురుగా ఉన్న వ్యక్తి చిన్నగా నవ్వుతూ ” నీ దగ్గర  పెర్మిషన్ అడిగి రావలసిన అవసరం నాకు ఎప్పటి నుండి వచ్చింది?” అన్నాడు అతను రుద్ర వైపు చూస్తూ..   ” don’t forget your limits […]

5 min 22 views
🖤 DARK LOVE 🖤

🖤 DARK LOVE 🖤 – 4

మెడికల్ కాన్ఫరెన్స్ అయిపోయి బయటికి వచ్చింది దియా …తన కార్ వైపు వెళ్తుంటే    “Excuse me!! Dr. దియా” అని వెనక నుండి పిలుస్తూ దగ్గరకి వస్తాడు రుద్ర.   ఆ వాయిస్ ఎవరిదో అర్థమై దియా పెదవులపై నవ్వొస్తుంది బట్ కంట్రోల్ చేసుకుని నార్మల్ గా వెనక్కి తిరిగి…   ” ఎస్ మిస్టర్ రుద్ర ” అంటుంది.   ” హ్మ్మ్… నా నేమ్ గుర్తుంది …అంటే నేను ఈ రోజు కాన్ఫరెన్ […]

4 min 13 views
🖤 DARK LOVE 🖤

🖤 DARK LOVE 🖤 – 5

లండన్…   అర్థ రాత్రి దాటిపోయింది … అయినా రుద్ర ఇంకా లాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు…ఇంతలో తనకి జోసెఫ్ నుండి కాల్ వచ్చింది….సార్ ..మనం వెతుకున్న పర్సన్ దొరికాడు అంటాడు.   ” హూ”    ” ఒక చిన్న గ్యాంగ్ కి చెందిన వ్యక్తి సార్ … డబ్బుల కోసం ఎవరో చెప్పినట్టు చేస్తున్నాడు..”    “ఎవరు చెప్పినట్టు …” అడుగుతాడు రుద్ర.   ” అర్జున్ మల్హోత్రా సార్ “   […]

3 min 10 views