🖤 DARK LOVE 🖤 – 6
ఏమి చేయను…మీరు స్పై చేసిన ఆశ్చర్యపోవక్కరలేదు… ఎందుకంటే మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా అంటుంది దియా …( కన్వర్జేషన్ మెసేజ్ లోనే కాల్ చేయలేదు).. రుద్ర ఆ మెసేజ్ చూసి నవ్వుకుంటూ నీకు నిద్ర పట్టకపోవడానికి నేనే కారణమా …? చెప్పు ?? అని 😉 సింబల్ పెడతాడు . దియా దానికి కంగారుగా ఇతనికి నా మనసు లోవి కూడా ఎలా తెలుస్తున్నాయి అనుకుని …మీకు ఫేస్ రీడింగ్ తెలుసా లేక బ్లాక్ మ్యాజిక్ […]