🖤 DARK LOVE 🖤 – 10
దియా కనిపించక అసహనంగా ఫీల్ అవుతూ పాకెట్ నుండి ఫోన్ బయటకి తీశాడు అసిస్టెంట్ కి కాల్ చేయడానికి . ఇంతలో అతని ఫోన్ రింగ్ అయింది… కాల్ లో అర్జున్ … దేవన్ష్ వేర్ ఆర్ యూ ?? అని అడిగాడు అర్జున్. “ఐయాం ఇన్ కేఫ్ “అని చెప్పాడు. ఒక విషయం గురించి మాట్లాడాలి …ఇంటికి వచ్చాక మాట్లాడదాం అని కాల్ కట్ చేస్తాడు . రుద్ర దియా […]