New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
🖤 DARK LOVE 🖤 – 10
🖤 DARK LOVE 🖤 Premium 3 min read

🖤 DARK LOVE 🖤 – 10

దియా కనిపించక అసహనంగా ఫీల్ అవుతూ పాకెట్ నుండి ఫోన్ బయటకి తీశాడు అసిస్టెంట్ కి కాల్ చేయడానికి . ఇంతలో అతని ఫోన్ రింగ్ అయింది… కాల్ లో అర్జున్ …

 

దేవన్ష్ వేర్ ఆర్ యూ ?? అని అడిగాడు అర్జున్. 

 

“ఐయాం ఇన్ కేఫ్ “అని చెప్పాడు. 

 

 ఒక విషయం గురించి మాట్లాడాలి …ఇంటికి వచ్చాక మాట్లాడదాం అని కాల్ కట్ చేస్తాడు . 

 

రుద్ర దియా కార్ వైపు మరోసారి చూసి అటు వైపు అడుగులు వేస్తాడు. అక్కడే సైడ్ కి ఒక కార్ పార్క్ చేసి ఉంది… ఎవరో అమ్మాయిల మాటలు నవ్వులు వినిపించి కనుబొమ్మలు ముడివేసి అనుమానంగా అటు వైపు కి వెళ్ళాడు. అక్కడ దియా ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతుంది. ఒక్క క్షణం రుద్ర కి ప్రాణం తిరిగొచ్చింది …అంతలోనే కోపం వచ్చి ఆమె దగ్గరకి పెద్ద పెద్ద అడుగులతో వెళ్తాడు…( రుద్ర ఒరిజినల్ ఇదే ..ఎప్పుడూ కోపం గా ఉంటాడు …బట్ దియా దగ్గర మాత్రమే తన ఐడెంటిటీ నీ దాస్తాడు) దగ్గరకి వెళ్ళేసరికి అక్కడ సారా కనిపించింది. రుద్ర కి తెలుసు దియా బెస్ట్ ఫ్రెండ్ సారా అని…ఇంకేం అనలేక దియా  పక్కకు వెళ్ళి నిల్చుని ఆమె అరచేతిని తన చేతితో బంధిస్తాడు. అప్పడి వరకు తనకి ఏమైందో అన్న టెన్షన్ అతనిని కుదురుగా ఉండనివ్వలేదు . అందుకే ఆమె కనిపించేసరికి దాన్ని అదుపు చేసుకుంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ పట్టులోనే అతని ఇంటెన్షన్ అర్థమైన దానిలా ఒకే సారా .. బాయ్ రేపు మీట్ అవుదాం అనేసి రుద్ర చేతిని తిరిగి పట్టుకుని అతని వైపు కి చూడకుండా ముందు కి నడిచింది . ఆమె అలా చేయడం తో ఇంతకు ముందు వాళ్ళ మధ్య జరిగిన సంఘటన గుర్తొచ్చి అతని పెదవులు ఒక వైపు కి సాగాయి. దియా కి కూడా గుర్తుకు రావడం తో అతని వైపు చూసే సాహసం కూడా చేయదు. 

 

ఆమె తో ఏం మాట్లాడకుండా ఆమె కార్ వరకు తీసుకెళ్లిన రుద్ర పాసింజర్ సీట్ వైపు డోర్ ఓపెన్ చేశాడు. అతని ఉద్దేశం అర్థమై ఏం మాట్లాడకుండా చిరు సిగ్గుని కవర్ చేసుకుంటూ కార్ లో కూర్చుంది. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue