New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అతనితో ఓ రాత్రి

2 stories Ongoing

"నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ । నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై 'న' కారాయ నమః శివాయ…." "ఓం నమశ్శివాయ" అని ఆ శివయ్య పంచాక్షరి చదువుకొని, నా బీరువాలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో కిదండం పెట్టుకొని, కుంకుమ పెట్టుకుందాం అనుకున్నాను. కానీ, ఇప్పుడు నేను వెళ్లే ప్లేస్‌కి కుంకుమ పెట్టుకుని వెళ్తే విచిత్రంగా చూస్తారు కాబట్టి, ఆ పనిని అతి కష్టంగా ఆపుకున్నాను. తలకి చుట్టిన టవల్ జారిపోవడంతో — నెక్స్ట్ చేయాల్సిన పని అదే కాబట్టి, నీట్‌గా జుట్టనంతా ఒక వైపుకి వేసుకొని ఆరబెట్టుకుంటూ, ఫ్యాన్ Speed 5 లో పెట్టి, దాని కింద జుట్టంతా ముందుకేసుకుని దయ్యం లాగా కూర్చున్నాను. అంతలో నా ఫోన్‌కి కాల్ రావడంతో…

Browse Stories

అతనితో ఓ రాత్రి Premium

అతనితో ఓ రాత్రి-2(ముగింపు)

నా లోకంలో నేను విహరిస్తూ, “క్రిష్ ఎందుకు నన్ను బ్లాక్ చేశాడు? ఎందుకు నా కోసం ఒక్కసారి కూడా రావడం లేదు?” అని ఆలోచిస్తూ ఉంటే సడన్గా రూమ్ డోర్ ఎవరో కొట్టారు. “క్లీనింగ్ వాళ్లు వచ్చారేమో” అని కన్నీళ్లు తుడుచుకొని డోర్ ఓపెన్ చేస్తే, ఎదురుగా నా ఫ్రెండ్ కావ్య ఉంది. “నువ్వేంటే ఇలా పిజికి వచ్చేసావు?” అని నేను అడుగుతుంటే, అదేమో రెండు చేతులు నడుం మీద పెట్టుకొని, “ఏమైందమ్మా? కనీసం మాట కూడా […]

41 min 113 views
అతనితో ఓ రాత్రి Premium

Episode 1

“నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ । నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై ‘న’ కారాయ నమః శివాయ….” “ఓం నమశ్శివాయ” అని ఆ శివయ్య పంచాక్షరి చదువుకొని, నా బీరువాలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో కిదండం పెట్టుకొని, కుంకుమ పెట్టుకుందాం అనుకున్నాను. కానీ, ఇప్పుడు నేను వెళ్లే ప్లేస్‌కి కుంకుమ పెట్టుకుని వెళ్తే విచిత్రంగా చూస్తారు కాబట్టి, ఆ పనిని అతి కష్టంగా ఆపుకున్నాను. తలకి చుట్టిన టవల్ జారిపోవడంతో — నెక్స్ట్ చేయాల్సిన పని […]

39 min 63 views