New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

చెలీ చెలీ నిన్నే కోరి వలచా…

9 stories Ongoing

Episode 01: గెలుపంటే ఏంటి?"ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికి తెలియదంటారు కానీ, ఆకర్షణ మాత్రం చెప్పే పుడుతుంది. ఎందుకంటే ఆ పని కళ్ళు చేస్తాయి. మన మనసుకి ఆకర్షణేదో ప్రేమేదో ఇట్టే తెలిసిపోతుంది. అయినా అందులోనే మునిగిపోతాం... మరి దానికి కారణం ఏంటో తెలుసా! మన మనసే... అవును, మనల్ని మోసం చేస్తూనే, తనకి తాను మోసపోయేది కూడా మనసే" అని అటు వైపుగా ఎవరో మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. 'జీవితం అంటే ఏంటో తెలిసిన వాడికి ఈ ఫీలింగ్స్ అనేవే ఉండవు. అది ప్రేమైతే ఏంటి!? ద్వేషం అయితే ఏంటి!? ఇప్పుడు ఈ క్షణం ఎంజాయ్ చేయడమే కావాలి. ఇలాంటి మూస ఫార్ములా డైలాగ్స్ తో హిట్ కొట్టెద్ధాం అనుకుంటున్నారు వీళ్లు...…

Browse Stories

చెలీ చెలీ నిన్నే కోరి వలచా... Premium

Episode 4

Episode 04:    చివర్లో నిలబడిన ముకుందం ముందుకు వచ్చి, “శాంతా గారు… బాలాకి ఏమి అవ్వలేదు. కానీ… అని నీళ్ళు నములుతూ.. “సడెన్ గా లారీ మీదకి దూసుకు రావడం వల్ల షాక్ లో స్పృహ కోల్పోయాడు. మరో పది, పదిహేను నిమిషాల్లో స్పృహలోకి వస్తాడు” అని నమ్మకంగా చెప్పాడు.   ముకుందం అన్నట్లుగానే నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచినట్లు లేచి కూర్చున్నాడు బాలా. కళ్ళు నులముకుంటూ చుట్టూ చూసి, “నితీష్…” అని పిలిచాడు.    […]

3 min 66 views
చెలీ చెలీ నిన్నే కోరి వలచా... Premium

Episode 5

Episode 05: స్నేహమంటే!?   గ్లాస్ కిందపడిన శబ్ధం వినిపించగానే ముగ్గురు వెనక్కి తిరిగి చూసారు. గుమ్మానికి అనుకుని నిలబడ్డాడు బాలా. అతను అంతా విన్నాడేమో అని భయంగా చూస్తున్నారు. వాళ్లు అనుకున్నట్లు బాలా మొహంలో ఎలాంటి హావభావాలు కనిపించలేదు.    బాలా వాలకం చూసి, “ఏమైంది బాలా! నిద్ర పోలేదా?” అని అడిగాడు కోటేష్.    “లేదు, నాన్న! నాకు నిద్రలో కూడా నితీష్ గుర్తుకు వస్తున్నాడు. నన్ను కాపాడబోయి వాడు కింద పడిపోయాడు. వాడిని […]

3 min 48 views
చెలీ చెలీ నిన్నే కోరి వలచా... Premium

Episode 6

ఎపిసోడ్ 06 – ప్రశ్నే సమాధానం     పరీక్షలన్నీ పూర్తయ్యాక… నెల హాలిడేస్ ఇచ్చారు. ఇంటర్ మొదటి సంవత్సరం కావడంతో పెద్దగా ఎలాంటి హడావిడి లేకుండా ఉన్నారు కానీ బాలా మాత్రం జేఈఈ మెయిన్స్ కోసం కోచింగ్ కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు.    కానీ ఎన్ని రోజులని నిజాలు దాయగలం… అప్పటివరకు ఎగ్జామ్స్ హడావిడిలో మరుగున పడిన విషయం కాస్తా ఖాళీగా ఉన్న స్టూడెంట్స్ కి ఒక వైరల్ న్యూస్ అయ్యింది.    బాలాని […]

3 min 68 views
చెలీ చెలీ నిన్నే కోరి వలచా... Premium

Episode 7

Episode 07: వరమా! శాపమా?   “నా ప్రశ్నలో సమాధానమా!? జోక్ చేస్తున్నారా సర్… నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా మాట్లాడుతున్నారు మీరు” అని అన్నాడు బాలా.    “సరే, నాకు తెలియదు. తెలియకుండానే మాట్లాడుతున్నాను అనుకో. మరి నీ గురించి తెలియకుండా మాట్లాడే మాటలకి నువ్వెందుకు react అవుతున్నావు! ఆలోచించు… నీ ప్రశ్నలకి బాధలకు ఆలోచనలకి సమాధానం తప్పకుండా దొరుకుతుంది” అని చెప్పి అక్కడనుండి ముందుకు కదిలాడు రవీందర్.    బాలాకి లెక్చరర్ మాటలు […]

3 min 50 views
చెలీ చెలీ నిన్నే కోరి వలచా... Premium

Episode 8

Episode 08 –    చనిపోయింది ఎవరో చూడాలని ఉత్సాహంతో కిటికీలో నుండి తొంగి చూస్తున్నారు జనాలు…    “అయ్యో! పాపం చిన్న పిల్లాడు ఉన్నాడు చూడండి… అప్పుడే నూరేళ్ళ ఆయుష్షు నిండిపోయాయా! ఇలాంటి వాళ్ళకి ఇక దిక్కెవరు” అని సానుభూతిగా అంటున్నారు ఎవరో.    ఆ మాటలు విన్న బాలాకి అర చేతుల్లో చెమటలు పట్టాయి. తనకి చూడాలని లేకపోయినా మనసు బలవంతం చేయడంతో కళ్ళు అటువైపుగా తిప్పాడు.    నలుగురు పాడే ఎత్తుకుని నడుస్తుంటే […]

3 min 113 views
చెలీ చెలీ నిన్నే కోరి వలచా... Premium

Episode 9

Episode 09: ఊహించని మలుపు   ముకుందం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేసరికి, “చెప్పు బాబాయ్!? ఎన్ని రోజులు తప్పించుకుని తిరగాలి?” అని అడిగాడు.    ‘కాలం ప్రతి ప్రశ్నకి జవాబు రాసి పెడుతుంది. కాకపోతే ప్రశ్నించే అదే కాలం దానికి జవాబును మాత్రం అంత తేలిగ్గా దొరకనివ్వదు. కష్టాలు ఎందుకు వచ్చాయని ఏడిచే వాళ్ళు సుఖాలు వచ్చినప్పుడు ఏడుస్తారా!? అసలు ఇంటర్ చదివే ఈ పిల్లల జీవితాలు ఏ మలుపులు తిరుగుతాయో! తల్లిని పోగొట్టుకుని ఒకరు, […]

3 min 95 views