Oka bathuku – 2
ఒక బతుకు మట్టిలో మిగిలిన జీవితాలు రెండో ఎపిసోడ్ – చదువా… పనియా? 2026 – ప్రస్తుతం చింటూ: నాయనమ్మా… నాయనమ్మ: ఏందిరా బిడ్డా? చింటూ: నిన్న మా తాత గురించి చెప్తూ ఆపేశావు కదా. తర్వాత ఏమైంది? నాయనమ్మ: ఏం చెప్పాలిరా… అప్పట్లో మా బతుకులు అలా ఉండేవి. మీ తాత ఎంత కష్టపడినా ఇంట్లో పరిస్థితులు మాత్రం మారేవి కావు. చింటూ: మరి […]