రూం వరకు వెళ్లి డోర్ ఓపెన్ చేసి అలానే మత్తులో తూలి కింద పడబోతో ఉంటే , శిశిర వెనుక ఉన్న అవి తను కింద పడకుండా శిశిర హ్యాండ్ పట్టుకొని అతని మీదకి లాక్కుంటాడు ఫోర్స్ తో…
ఆ ఫోర్స్ కి శిశిర వెళ్లి అవి చెస్ట్ కి గుద్దుకుంటే , శిశిర చెస్ట్ అవి కి టచ్ అయ్యి అతని బాడీ లో ఆల్ రెడీ డ్రగ్ వల్ల చెలరేగుతున్న కోరికలు వేగం ఇంకా ఇంకా పెరిగిపోయేలా చేసింది..
దాంతో ఒక చేతితో శిశిర నడుము చుట్టూ గట్టిగా చెయ్యి బిగించి పట్టుకొని , ఇంకో చేతితో శిశిర జుట్టు పట్టుకొని తన మెడ వెనక్కి లాగి , శిశిర కళ్ళలోకి చూస్తూ ఉంటాడు…
శిశిర మందు మత్తులో ఉండడం వల్ల కళ్ళు మూస్తూ తెరుస్తూ అవి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉంటుంది….