New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Ghost love 👻 – 31
Ghost love 👻 Premium 3 min read

Ghost love 👻 – 31

 

 

అవి అన్న ఆ ఒక్క మాట తో  శిశిర ప్రపంచం అంధకారంగా మారిపోయింది ….

 

 

కాళ్ళ కింద ఉన్న భూమి కంపించినట్టు అయ్యింది…..

 

 

కళ్ళలో వచ్చే నీళ్ళు కూడా ఇంకిపోయినట్టు అయిపోయి , తనని గోడకు అదిమి పెట్టిన అవి చేతిని పక్కకి నెట్టి …. అక్కడ నుంచి పరిగెడుతూ ఎక్కడికో ఏడుస్తూ వెళ్ళిపోయింది.

 

 

శిశిర అలా ఏడుస్తూ వెళ్లిపోయిన వెంటనే అవి బెడ్ మిద పడిపోయి గట్టిగా కళ్ళు మూసుకొని మనసులోనే బాధ పడుతూ ” సారి శిశి నేను కావాలి అని ఇది అంతా చెయ్యడం లేదు రా…. తప్పక చెయ్యాల్సి వస్తుంది ప్లీస్ ఫర్ గివ్ మీ…” అని అనుకుంటూ ఉంటాడు…

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue