పూర్ణివ్ అనుకుంటుంది నిజం కాకూడదు అని అనుకుంటూ …. అక్కడే ఉన్న గాయత్రి గారిని కొంచం జ్యూస్ తెచ్చి ఇవ్వమని క్యాంటీన్ కి పంపించి ..
ఆవిడ బయటికి వెళ్లిపోయిన తర్వాత… మెల్లిగా బెడ్ దిగి … జేష్ఠ బెడ్ దగ్గరికి వెళ్ళాడు .
జేష్ఠ మత్తుగా స్పృహ లేకుండా నిద్రపోతూ ఉంటే … తన దగ్గరగా వెళ్లి …. సంకోచిస్తూనే … తన డౌట్ క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటూ …
మెల్లిగా జేష్ఠ నీ ఒక సైడ్ కి తిప్పి పడుకోబెట్టి … తప్పు అని తెలిసిన తప్పక జేష్ఠ డ్రెస్ బ్యాక్ జిప్ ఓపెన్ చేసాడు.