వాళ్ళలాంటి పరిస్థితి జేష్ఠ పేరెంట్స్ కి రాకూడదు అని అనుకుంటూ …. ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు.
గాయత్రి గారికి అయితే వాళ్ళు తీసుకున్న నిర్ణయం అసలు నచ్చలేదు కానీ జేష్ఠ నీ వాళ్ళ ఫ్యామిలీ కి దూరం చెయ్యడం ఇష్టం లేక …. తప్పక ఒప్పుకుంది.
నాగేంద్ర గారు ఆయనకి తెలిసిన ఒక న్యూస్ చానల్ మేనేజర్ కి కాల్ చేసి … జేష్ఠ డిటైల్స్ అన్నీ చెప్పి .. ఆయన ఫోన్ లో ఉన్న జేష్ఠ ఫోటో నీ ఆయనకు సెండ్ చేసి …
జేష్ఠ వాళ్ళ దగ్గర సేఫ్ గా ఉంది అని … వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరయినా తన కోసం వెతుకుతూ ఉంటే … నాగేంద్ర గారికి కాల్ చెయ్యమని ఆయన నెంబర్ నీ న్యూస్ పేపర్ లో వెయ్యమని చెప్పి …