Switi💞💞💞 – 5
…..
కాలేజ్‌కి వచ్చిన రిషి…
డైరెక్ట్ గా ప్రిన్సిపాల్ రూమ్‌లో కూర్చొని నిన్న డ్రాలో వేసిన నేమ్స్ ని చెక్ చేస్తూ ఉంటాడు…
అందులో సత్య నేమ్ కూడా ఉంటుంది..
అలా ఒక ఫైవ్ మెంబర్స్ నాటు ఒక ఫైవ్ మెంబర్స్ ని ఇటు విడదీస్తాడు గ్రూప్ గా…
ఒక ఫైవ్ మెంబర్స్ కేమో సత్యని లీడర్‌గా పెడతాడు
ఇంకో ఫైవ్ మెంబర్స్ గ్రూప్ కి ఏమో రిషి లీడర్ గా ఉంటాడు
ఇక్కడ సత్య గురించి ఆలోచించినా కానీ లీడర్స్ మెయిన్ క్యారెక్టర్స్ కాబట్టి అలా వేరువేరు గ్రూపులలో ఉంటారు ఇద్దరు…
అలా క్లాసెస్ కి వచ్చి ఎవరి గ్రూపు వాళ్లకి చెప్పేసి సైలెంట్ గా క్లాస్ వినడానికి రిషి కూడా వెళ్ళిపోతాడు..
కానీ సత్య మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది
వీడు ఇంత డల్ గా కావాలని సైలెంట్ గా చెప్పేసి వెళ్లిపోయాడు అంటే ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నట్టే ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటుంది…
ఏమో సరేలే మారిపోయాడు ఏమో అది కూడా నాకు మంచిదే కదా అనుకోని మళ్లీ క్లాస్ వింటూ రేణుతో మాట్లాడుతూ అలా లంచ్ బ్రేక్ కూడా ఫ్రైనిష్ చేసి ఈవినింగ్ అవుతుంది..
ఇంక అందరు వెళ్ళిపోవడంతో తన నోట్స్ రాసుకుంటూ ప్రేమతో మాట్లాడుకుంటూ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్దామని లేస్ ఇద్దరు క్లాస్ బయటకు వస్తూ ఉంటారు…
రేణు కి ఒక ఫోన్ రావడంతో తను ఇంటికాడ నుంచి ఫోన్ రావడంతో పక్కకు వెళ్లి మాట్లాడదామని సత్యని అక్కడే ఉండమని పక్కకెళ్ళిపోయి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది..
కానీ సత్యం మాత్రం
రేణుకెళ్ళి చూస్తూ ఏంటిది నాకు చెప్పకుండా సీక్రెట్స్ ఉన్నాయా పక్కకు వెళ్లి సీక్రెట్ గా మాట్లాడుతుంది రేణు ఏంటి మేటర్ సరే వచ్చాక కనుక్కుందాం ఎలాగైనా అనుకుంటుంది మనసులో
అప్పటికే సత్త ఎదురుంగా తననే సూటిగా చూస్తూ ఉంటాడు రిషి ఆటిట్యూడ్‌గా గోడకానుకొని మరి
కానీ రిషి వచ్చినట్టు సత్య గమనించకుండా ఇటు రైనికెళ్లి చూస్తూ ముందుకు నడుస్తూ ఒక్కసారిగా దేనికో గుద్దుకున్నట్టయి తల ఎత్తి చూస్తుంది….
అక్కడ చూస్తే ఎదురుంగా రిషి కనపడతాడు…
కొంచెం షాక్ అయినా వెంటనే మళ్ళీ చేరుకుంటుంది…
ఏంటో ఒకసారి ఇక్కడ దర్శనమిచ్చారు సడన్‌గా ఏంటి సంగతి అని వెటకారం అడుగుతుంది సత్య…
సత్య మాటలు విని ఈవల్ స్మైలిస్తూ రేపే బేబీ మనం క్యాంప్ కి గ్రూప్స్ గా డివైడ్ చేశాను అది నీకు తెలుసు కదా మన ఫారెస్ట్ కు వెళ్లాలి రేపే బేబీ మనం వెళ్ళేది ఫర్ ద ఎంజాయ్ అని రెడీగా పెట్టుకో రేపే బస్సు వస్తుంది మన కాలేజీకి అని చెప్పి ఇంకా దగ్గరికి వస్తూ ఉంటాడు…
హేయ్ నాకేం చెవుడు లేదు దూరం నుంచి చెప్పు ఎందుకు అంత మీది మీదికి వస్తే చెప్తున్నావ్ అని అరుస్తుంది సత్య…
ష్……ని నోటి మీద వేలు పెట్టి సరిగా చేస్తాడు…..
రిషి అలా సరిగా చేయంగానే కొంచెం భయపడుతుంది…
ఇంకా రిషి దగ్గరకు వచ్చి ఫోర్స్ గా తనని దగ్గరకు లాక్కొని అక్కడ పక్కన క్లాస్ రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేస్తాడు
…
అలా ఒక్క క్షణం జరగగానే ఫ్రీజ్ అయిపోతుంది సత్య…
హే నన్ను ఎందుకు రూమ్ లోకి తీసుకొచ్చావు రుషి మర్యాదగా ఉండదు ఓపెన్ ద డోర్ అని అరుస్తుంది….
నీకు మామూలు చెప్తే వినపడదే ఓ నీకు అసలు ఇలా కాదు అని సత్య దగ్గరకు వచ్చి ఫోర్స్ గా కిస్ చేస్తాడు
ఒక హాఫ్ ఆన్ అవర్ దాకా అలాగే కిస్ చేస్తూ ఉంటాడు పాపం సత్య కైతే ఊపిరి ఆడదు తన లిప్స్ కి బ్లడ్ వస్తూ ఉన్నా కానీ అస్సలు పట్టించుకోకుండా ఇంకా పట్టు బిగిస్తూ నడుముని ఎక్కడెక్కడో చేతులు తడుముతూ తన తనిపని తాను చేసుకుంటూ పోతాడు…❤️🔥❤️🔥❤️🔥…
ఇంకా సత్య అవస్థ చూడలేక ఇంకొక హాఫ్ ఆన్ అవర్ తర్వాత వదిలిపెట్టి కొంచెం దూరం జరుగుతాడు….
అలా ఒక్కసారిగా గోడకానుకొని గుండెల మీద చేయి వేసుకొని బలంగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది సత్య….
సత్య దగ్గరికి వచ్చి గడ్డం కింద చెయ్యేసి తన తలను పైకి లేపి
ఏంటి బేబీ ఇంత చిన్న కిస్ కి ఇలా అయిపోతే ఎలా నువ్వు చెప్పు ఇంకా మన లైఫ్ లో నన్ను ఎలా భరిస్తావో చెప్పు కొంచెం కొంచెం అలవాటు చేసుకో బేబీ అని చాలా రొమాంటిక్‌గా మాట్లాడుతాడు రిషి….
తనని ఫోర్స్ గా వెనక్కి లాగే లాగే నట్టేస్తుంది రిషి ని
అయినా తన బలం ఎక్కువగా లేకపోవడంతో అలాగే నుంచోనే ఉంటాడు
ఏం తింటున్నావ్ రా నెత్తిన గాని జరగట్లేదు మరి ఇలా నాకు కిస్ చేసేది చూడు ఎలా బ్లడ్ వస్తుందో అసలు నన్ను ముట్టుకోవడానికి నువ్వు ఎవడివి రా అని ఏడుస్తూ దుఃఖిస్తూ వణుకుతున్న పెదాలతోనే వేలుతో తుడుచుకుంటూ మాట్లాడుతుంది రిషి ని
రిషి ఈవిల్ స్మైలీస్తూ
నేనెవరినా చెప్తా నేను…. నా కంటికి కనిపించావు ఇంత అందంగా పుట్టావు అండ్ ఒక్కసారి నీ స్పర్శ తాగాక ఇంకెవ్వడైనా పోగొట్టుకుంటాడు అంటే ఏ బుద్దున్నోడు అయినా నీకు దూరంగా ఉంటాడా అందుకని నువ్వే కావాలని నీ వెంటే పడుతున్నాను బట్ ఇప్పటివరకు ఏ అమ్మాయిని నేను టచ్ చేయలేదు అండ్ పెళ్లి ప్రేమ ఇలాంటివి ఏమైనా సరిగ్గా ఎక్స్పెక్ట్ లేని నాకు నిన్ను చూడంగానే అన్నిటి మీద ఫీలింగ్ పుట్టింది ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను కానీ కష్టంగా కొన్ని క్షణాలు ఉండాల్సి వస్తుంది నీ స్టడీస్ ఎక్కడ ఫోకస్ కాకుండా పోతుందా అని అఫ్కోర్స్ నాకు తెలుసు నువ్వు టాపర్ అని అందుకనే మధ్య మధ్యలో ఇలాంటి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ రేపు మనిద్దరికీ మ్యారేజ్ అయ్యాక అయినా అని మాట అక్కడితో ఆపేస్తాడు…
ఆ అయ్యాక అయినా అని కోపంగా చూస్తుంది రిషికేల్లి
ఏంటి బేబీ…మ్యారేజ్ అయ్యాక కూడా ఎంజాయ్ ఏం చేయాలో ఇప్పుడు చేయమంటావా అంత ఇంట్రెస్ట్ గా అడుగుతున్నావ్ అని కొంటెగా అడుగుతాడు రిషి…
స్టాప్ ఎట్ రిషి నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటా పోవడం కాదు ఒక అమ్మాయి ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోవాలి అయినా నిన్ను బయట చాలా అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది కదా వాళ్ళల్లో ఎవరో ఒకరిని చూసుకో ఒక నా వెంటనే ఎందుకు పంపావురా నాకటానికి ఎప్పుడు ఇలా టార్చర్ చేస్తూనే ఉంటావా నీకు నేనేం అన్యాయం చేశానని ఇలా చేస్తున్నావ్ అయినా పెద్ద బయట నిన్ను శ్రీరామచంద్రుని అనుకుంటున్నారు అందరూ అసలు అమ్మాయిలు వంకే చూడమంటే ముట్టుకోమంటే ఏం చేయమంటా అసలు చాలా బుద్ధిమంతుడు అంట అసలు ర్యాగింగ్ అనేది లేకుండా చేసావంట ఈ కాలేజీలో మరి అలాంటిది ఇప్పుడు నా ముందు ఇలా చేస్తున్నావ్ నీ గురించి తెలియక ఇవాళ పిచ్చి జనాలు మాట్లాడుకుంటున్నారు రా. నువ్వు రిషి కాదు పెద్ద రావని వి రావణాసుడివి అని గట్టిగట్టుగా ఏడుస్తూ పౌరుషంగా మాట్లాడుతుంది సత్య…
ఐ నో బేబీ వాళ్ళందరూ ముందు నేనంటే ఏంటో చేపియ్యను బట్ నువ్వు నా దానివి నువ్వు నా సొంతం నువ్వు నా ప్రాపర్టీవి నీ ముందు మాత్రమే నా ఫీలింగ్స్ అన్ని చూపించగలను అలాగే నా మీద నీకు మాత్రమే హక్కు ఉంటుంది ఫుల్ రైట్స్ ఉంటుంది ఏం చేయాలన్న అంతేకానీ ఎవరు ముందు నేను నా క్యారెక్టర్ ని ఎలా నూరుపించుకొని చెప్పు నీ ముందు నిరూపించమంటావా ఆల్వేస్ ఎప్పుడైనా నేను రెడీగా ఉంటాను బేబీ అని హస్కే వాయిస్ తో అంటాడు…
ఇడియట్అ….ని తిట్టి సైలెంట్ గా ఉండిపోతుంది
ఇంకా వీడితో ఎన్ని చెప్పినా ఎన్ని మాట్లాడినా వేస్ట్ అని సైలెంట్ గా అక్కడే నుంచొని చేతులు కట్టుకుని ఏడుస్తూ ఉంటుంది
రిషి సత్య ఫేస్ తన చేతుల్లోకి తీసుకొని ఇంకా దగ్గరికి వస్తూ
చూడు సత్య నువ్వంటే నాకిష్టం నాకు అమ్మాయిలు అంటేనే పడదు అది నిజమే కానీ నిన్ను చూశాక ఫిక్స్ అయిపోయాను నువ్వు తప్ప నాకు ఇంకెవరికి వద్దు ఇలా చేయడానికి కర కారణం నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా ఒక అబ్బాయికి ఉంటే ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పు అందుకని ఇలా కిస్ చేయాల్సి వస్తుంది నీకు ఇబ్బంది అని తెలుసు కానీ ఏమో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా ఇలా మాత్రం ఏడవకు నాకు నచ్చదు నువ్వు ఇలా ఏడిస్తే అని కన్నీళ్లు తుడుస్తూ చెప్తాడు రిషి….
రిషి మాటల్లో ఎలాంటి భావం లేకపోయేసరికి అలాగే రిషి కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది…
రిషి అంత చెప్పాక ఒకసారి సత్య ఫోర్ హెడ్ మీద కిస్ చేసి జాగ్రత్త నేను ఇంకా ఇంటికి వెళుతున్నాను ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంటికి వెళ్ళు అని చెప్పి డోర్ లాక్ తీసుకొని ఏం తెలియనట్టు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు….
అప్పటికే సత్య కోసం రేణు అక్కడ కాలేజ్ సన్ కాలేజ్ అంతా వెతుకుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది
అప్పుడు సత్య రేణుని చూసి దగ్గరికి వెళ్లి పదా ఇంకా అయిపోయిందా నీ ఫోన్ కాల్ అంటుంది
ఏంటి ఫోన్ కాల్ అయిపోయేది ఎప్పుడు అయిపోయింది ఒక వన్ అవర్ నుంచి నీ గురించి వెతుకుతూనే ఉన్నావు ఎక్కడ సచ్చావే అని కోపంగా అడుగుతుంది నేను
అదేం లేదు లేవే కొంచెం పక్కకెళ్ళి కూర్చుని రెస్ట్ తీసుకున్నాను అంతే అని అంటుంది సత్య
అవునే నీ పెదాలు ఏంది ఇలా కందిపోయాయి అని డౌట్ గా అడుగుతుంది రేణు
ఏం లేదు రేణు కోరుకున్నాను చలికి పెదాలు కొంచెం బ్లడ్ వస్తునట్టు అయ్యేసరికి అలా కొరకులేట్ కారుతుంది అంతే అని మాట దాటేస్తూ కాలేజీ బయటకు తీసుకొస్తుంది…
అలా ఇద్దరూ ఎవరు పార్టీకి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు సరైన మాత్రం హాస్టల్ వెళ్ళిపోతుంది సత్య తన ఇంటికి వెళ్ళిపోతుంది కృషి కూడా ఇంటికి వెళ్ళిపోతాడు..
శ్రీను సత్య ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ బ్యాగ్ ని సర్దుకుంటూ ఉంటారు రేపు అక్కడ ట్రిప్ కి ఏమేం కావాలో అన్ని పెట్టుకుంటూ ఉంటారు…
అప్పుడే సత్య వాళ్ళ డాడీ వస్తాడు రూమ్ లోకి
సత్య వాళ్ళ డాడీ కి ఇలా ట్రిప్ ఉంది అని అంతా చెప్తుంది
వాళ్ళ డాడీ సత్యం తల తన తల నిమురుతూ ఒళ్ళు పడుకోబెట్టుకొని చూడు బుజ్జమ్మ నీ గురించి నాకు బాగా తెలుసు నువ్వు నీకు ఎలాంటివైనా చేయగలిగే సామర్థ్యం ఉన్నదానివి అందుకే జాగ్రత్తగా ఉండు తల్లి నీ గురించి ఎలాంటి భయం లేదు బట్ ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఏం చేస్తారు అని భయం. అందుకనే కొంచెం కేర్‌ఫుల్ గా ఉండు తల్లి అని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు….
వాళ్ళ డాడీ వెళ్లిపోయాక ఆలోచిస్తూ ఉంటుంది….
ఐ నో డాడ్ గతాన్ని తవ్వుకుంటే ఏమొస్తుందో చెప్పు
ఇప్పుడు ప్రజెంట్ లోకి అందుకనే వస్తున్నా డాడ్ అయినా నాకు అన్ని నేర్పించావు అన్ని స్ట్రన్స్ నేర్పించావు ఇంకా అడవిలోకి వెళ్ళిన వంటరిగా బతకలే సామర్థ్యం ఉన్నదాన్ని ఇంకా నాకెందుకు భయం డాడ్ నా గురించి ఏం భయపడకండి అని మనసులో తనకు తాను మాట్లాడుకుంటూ ఉంటుంది….
అలా మార్నింగ్ అవుతుంది…
మార్నింగ్ అందరూ కాలేజ్ కాడ ఎవరు క్లాసెస్ వాళ్ళు వింటారు ట్రిప్ కి వెళ్లే వాళ్ళు మాత్రం కాలేజీ గ్రౌండ్లో బస్సు రాగానే ఎక్కి కూర్చుంటారు
..
లీడర్స్ సత్య ఋషి కోడికి కూర్చుంటారు ప్రిన్సిపాల్ వాళ్లతో పాటు ఇద్దరు గాడ్స్ ని కూడా పంపించారు ఫారెస్ట్ గాడ్స్ ని
అలా ఒక పెద్ద బస్సులోనే అందరూ పడతారు అన్నమాట…
సత్య , రిషి మెయిన్ క్యారెక్టర్స్ కాబట్టి అదే వాళ్లిద్దరు లీడర్స్ కాబట్టి ముందు కూర్చుంటారు
అక్కడ టీవీ ఉండడంవల్ల సినిమా చూస్తూ ఉంటారు బస్సు పోతూ ఉంటుంది
అక్కడ ట్రిప్ కి వచ్చిన వాళ్ళందరూ ఇంట్రెస్ట్ గా చూస్తూ
సత్య కూడా చూస్తూ ఉంటుంది రిషి అయితే సత్యం చూస్తూ టీవీ చూస్తూ ఉంటాడు
ఇదేంటి నేను పక్కనే కూర్చున్న మాట్లాడకుండా సైలెంట్ గా టీవీ చూస్తుంది టీవీ చూస్తూ సైలెంట్ గా ఉండడానికి ప్లాన్ చేసింది ఇప్పుడు ఎలా దీన్ని టాపిక్ డైవర్ట్ చేయాలి అనుకుంటూ ఉంటాడు…
అప్పుడే ఆ మూవీలో రొమాంటిక్ సీన్ కనిపిస్తుంది అందులో ఇద్దరు కిస్ చేసుకుంటూ ఫోర్ గా క్లిక్ చేసుకుంటూ చాలా రొమాన్స్ టిక్క కనిపిస్తారు బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ అంత రొమాంటిక్‌గా జరుగుతూ ఉంటుంది అసలు ఒక వన్ అవర్ వరకు జరుగుతూ ఉంటుంది
ఇంకా అది చూసిన సత్యకి కోపం పీక్స్ లోకి వెళ్ళిపోతుంది ఛీ ఇలాంటి మూవీస్ ఎందుకు పెడతారో ఏమో అనుకొని తల కిందికి దించుకొని తన ఫోన్ టైప్ చేస్తూ ఉంటుంది…
సత్యం మాత్రం అలా ఫోన్ టైప్ చేస్తూ ఉంటే రిషి ఎప్పటినుంచో ఆ సీన్ వచ్చాక వచ్చేసరికి వెళ్లి చూస్తూ ఉంటాడు…
సత్య మాత్రం పట్టించుకోదు పక్కనే ఉన్న గాని…
అలా చాలాసేపటికి ఆ సీని మళ్లీ రీ క్రియేట్ చేస్తూ ఉండడంతో కోపంగా రిషికేల్లి చూస్తుంది రిమోట్ తన చేతిలో ఉండడంతో
రిషి మాత్రం సత్యకెళ్లి చూసి కన్నుకొట్టి నువ్వు నాకు కిస్ చేసేదాకా నేను దీన్ని క్రియేట్ చేస్తూనే ఉంటాను బేబీ అని హస్కీ వాయిస్ తో చెవులో చెప్తాడు
సత్య ఒక్కసారి షాక్ అవుతుంది…
తర్వాత మళ్లీ తేరుకొని
చూడు రుషి మనం బస్సులో ఉన్నాం. ఇలాంటి పనులన్నీ చెయ్యకు ఇంకోసారి ఇదే రిపీట్ అయితే అసలు బాగోదు రిషి ముందు ఈ సీన్ కట్ చేసేసి నాకు చాలా కోపం వస్తుంది నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను రిసీవ్ నీ పక్కన అసలు కూర్చోను అని అడిగినట్టు మూతి పెడుతుంది….
అలా తనని చూసేసరికి ఇంకా క్యూట్ క్యూట్ గా అనిపిస్తుంది రిషికి
ఇంకా అలా ఉండలేక రిషి ఫ్రెండ్ కి తన బ్రెస్ట్ ఫ్రెండ్ కి లైట్స్ అన్ని ఆఫ్ చేయమంటాడు
అలా ఆఫ్ చేసాక కొన్ని కాటన్ గుడిసి కూడా కటన్ గుడ్డలు కూడా విండోస్ కి పడతాయి
ఆ సీనే మళ్లీమళ్లీ రీ క్రియేట్ చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల స్టూడెంట్స్ ఆ మూవీ మీద ఇంట్రెస్ట్ పెడతారు తన మీద తనని ఎవరు చూడరని
అలా వాళ్ళు మూవీని ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటే సత్య మాత్రమే ఫోన్ నొక్కుకుంటూ ఉంటుంది ఇంకా అంతా గమనించిన రిషి
వెంటనే సత్య లిప్స్ అందుకొని తనని తన ఊళ్లో కూర్చోపెట్టుకుంటాడు రిషి
సత్య గింజుకుంటూ ఉంటుంది మూగ సైగలు చేస్తూ ఉంటుంది వదులు రిషి వదులు రిషి అని….
కృషి మాత్రం అస్సలు వదలడు ఇంకా ఇంకా పట్టు బిగిస్తూ తన నడుము మీద చేయి పోనిస్తూ ఇంకా పైకి తీస్తూ ఉంటాడు తన చెస్ట్ మీదికి ఇంకా తన చెయ్యి డైరెక్ట్‌గా పైకి వెళుతూ ఉండేసరికి ఒళ్ళు జళ్ళు మంటుంది సత్య కి
వెంటనే రిషి ఆపేసి ప్లీజ్ చాలా ఎక్కువ చేస్తున్నావ్ ప్లీజ్….
ఇంకా సత్య అవస్థ చూడలేక లిప్స్ వదిలి చిన్నగా చెవి దగ్గరకు వచ్చి చెప్తాడు
నువ్వు ఇలా ఇప్పుడు నా వల్లో నుంచి కదిలితే ఇంక ఎక్కడ ఉన్నాం అని కూడా చూడను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని అంటాడు…
సత్య దీవిని
ఇడియట్ నీకేం తెలీదురా అసలు ఒక ఆడపిల్ల ఫీలింగ్స్ తో ఇలానే ఆడుకునే ఎవరైనా చూస్తే నన్ను నేను అనుకోవాలి
అసలు నిన్ను కాదు రా నన్ను నేను అనుకోవాలి ఈ ట్రిప్ కి వస్తున్నందుకు ఛీ నువ్వు ఉంటావని తెలుసుకోవడం మరి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు రుషి నువ్వు మరి ఇలా చేయకు నన్ను ఇబ్బంది పెట్టు బదులు అని గింజుకుంటూ ఉంటుంది….
కానీ రుషి అయ్యేం పట్టించుకోకుండా తన ఊళ్ళో కూర్చోబెట్టుకుని ఏనుగురించి గట్టిగా హార్ట్ చేసుకొని ఇంకా తన ఫ్రీ తను ఆ ఫీలింగ్ ఫీల్ అవుతూ ఉంటాడు…
అలా వెనుక నుంచి తన భుజం మీద ముద్దులు పెడుతూ బాడీ ఎనకనుంచి తగుడుతూ తన చేతులు అని చెప్తూ ఉంటాడు
అలా ఒక హాఫ్ ఎన్ అవర్ అలాగే అలాగే జరుగుతూ ఉండడంతో అంతా గమనించిన సత్య కి ఇలా అయితే మాట వినడు ఈ రిషి అని చెప్పి డైరెక్టుగా తన ఊర్లోనే తన తొడ మీద గట్టిగా గిచ్చుతుంది సత్య….
అయినా చలనం లేకుండా ఏంటి ఇచ్చుతున్నావే బేబీ తన కొడతాడు
ఏరా ఇక నొప్పిగా లేదా నేను ఇంతలా గిచ్చిన అని షాక్ అవుతుంది సత్య
నొప్పి ఎందుకు బేబీ హాయిగా ఉంది…
ఎందుకేమైనా మెంటలా అనుకుంటుంది మనసులో
తన గుండెల మీద చేత్తో కొడుతున్న గాని అస్సలు వదలడు రిషి ఇంకా తన పని ఎక్కువగా పట్టు బిగిస్తూ ఉంటాడు వదలకుండా ఎక్కడెక్కడో టచ్ చేస్తూ ఉంటాడు సత్యాన్ని
ఇలా కాదని కోపం పీక్స్ లోకి వెళ్తుంది సత్యకి వెంటనే తన షర్ట్ గుండెలు వేపుతుంది సత్య
అది చూసి సప్తగిరి లో ఇంట్రెస్ట్ గా చూస్తాడు రుషి ఏం చేస్తాడో గానీ
వెంటనే తన షర్ట్ గుండెలు తీసి దాని గుండెల మీద గట్టిగా…. కోరుతుంది…
అలా కొరకడంతో పంటి కాట్లు లోతుగా పడిపోతాయి రిషి బాడీకి…
హా…
రాక్షసి….అని…. తనని వదిలేస్తాడు అప్పుడు…
వదలడమే ఆలస్యం తన సీట్ లోకి వెళ్లి కూర్చొని తన బ్యాగ్ ని ఒంట్లో పెట్టుకొని ఇంకా తను లాగకుండా ఉండడానికి తన బ్యాగ్ ని ఊర్లో పెట్టుకుని కూర్చుంటుంది…
అప్పుడు సత్య రిషికి వెళ్లి చూస్తూ…
నాతో పెట్టుకోకు ఇలాగే ఉంటుంది ఏంటి నొప్పిగా ఉందా సార్ ఇప్పుడెలా ఉంది ఇందాకడ హాయిగా ఉందన్నారు కదా ఇప్పుడు కూడా నొప్పిగా ఉండాలి కదా హాయిగా ఉందా అని వెటకారం అడుగుతుంది సత్య…
రిషి మాత్రం మళ్లీ తన వంక సత్య వంక తిరిగి నవ్వుతూ పర్లేదు నీలో కూడా బలం ఉందన్నమాట బేబీ అని అంటాడు….
నీకు ఇంత చేసిన సిగ్గు లేదు చూసి కొరికిన కూడా సిగ్గు లేదు కదా అసలు నీకు అడుగుతుంది….
నువ్వెలా చూసినా నాకేం ఫరక్ పడదు కానీ ఫారెస్ట్ లోకి వెళ్ళినాక జాగ్రత్తగా ఉండు నీ బాడీ అదే నా ప్రాపర్టీని జాగ్రత్తగా చూసుకో ఏంటి అని అంటాడు…
జస్ట్ టాపిక్ రిషి కోపంతో ఊగిపోతుంది సత్య
ఏంటి బేబీ ఎందుకు అలా అరుస్తున్నావు అంటడు….
ఏంటి రేషన్ నీ మాటలు ఎవరైనా వింటే నా పర్యం కావాలి అయినా ఇంత చండాలంగా ఎందుకు మాట్లాడుతున్నావ్ ఇంకోసారి నీ నోటి నుంచి ఆ మాట కనిపిస్తే చంపేస్తా అయినా నిన్నగాక మొన్ననే కదరా నన్ను చూసింది మీ మధ్యనే చూసి ఇంతలో ఎందుకు అంత క్లోజ్ గా అయిపోతున్నావు ఒక అమ్మాయి తోని ఇదే నన్ను అమ్మాయిలతో చేసే బిహేవియర్ ఇలా నిన్న ప్రవర్తించేది ఇదేనా నీకు నేర్పించింది మీ ఇంట్లో వాళ్ళు అని కోపంగా అంటుంది సత్య…
కృషికి కోపం పీక్స్ లోకి వెళ్లి పిడికిలిని ఒక్కసారి బిగిస్తాడు…
నాకు అతను అలా పిడికిలి బిగించడానికి తన ఒంటి మీద నరాలు పైకి తేది కచ్చితంగా కనిపిస్తాయి…
అది చూసిన సత్తికి నోట్లో మాట ఆగిపోతుంది ఒక్కసారి….
అయినా ధైర్యం చేసి మొండి ధైర్యం తోటి ఏంటి రిషి భయపడుతున్నావా అని అడుగుతుంది…
లేదు బేబీ నేను ఇంకా భయం అంటే ఏంటో చూపిలేదు చూపించే రోజు వచ్చినప్పుడు నా ఒరిజినాలిటిక్ నువ్వు చూస్తావు కదా అప్పుడు వరకు వెయిట్ అండ్ సీ ఎందుకు నీకు అంత తొందరగా అని నార్మల్ గా మాట్లాడతాడు..మళ్ళీ తక్కువ పని కంట్రోల్ చేసుకుని
చూస్తా రుషి నువ్వు ఎంత ఇది చేసినా కానీ నేను నీకు మాత్రం సొంతం కాదు నా ఆత్మ అభిమానాన్ని చంపుకొని మరి నీతో ఉండడానికి అస్సలు నాకు నచ్చదు రాసి నేను ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ఎడిషన్ తీసుకోవడానికి నేనేమీ బుర్రలేను కాదు అలాంటి నీలాంటి వాడితో అదే అసలు రాను అని కోపంగా చూసి చెప్పు తిప్పేసి ఫోన్ నొక్కుకుంటూ కూర్చుంటుంది….
రిషి ఈవెంట్ స్మైల్ చేస్తాడు…
అలా ఒక 20 మినిట్స్ లోనే ఫారెస్ట్ రావడంతో బస్సు ఒకసారి ఆగుతుంది…
అలా బస్ ఆగడంతోనే రిషి టీవీ ఆఫ్ చేసి స్టూడెంట్స్ అందరికీ అనౌన్స్ చేస్తాడు…
లేచి నుంచొని రిషి చూడండి గాయ్స్ ఇదే మనం ఈ డే లీవ్ చేయబోయే ఫారెస్ట్ ఇందులో చాలా క్రూరమైన మృగాలు జంతువులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటు నుంచి ఏజ్ ఎంతో వస్తుందో తెలియదు మీ దగ్గర నైస్ అండ్ అవసరమయ్యేటన్ని ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇస్తారు. వాటిని ఒక బ్యాగ్ లో పెట్టుకొని ఫారెస్ట్ లోకి ఎంటర్ అవ్వడమే స్నాక్స్ వాటర్ సన్నీ మీరే బ్యాంకులో తెచ్చుకొని ఉన్నారు కాబట్టి అవి తీసుకొని వచ్చేయడమే ఏం లేదు కానీ బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి విషపూరితమైన పాములు ఉంటాయి బట్ పాములు కంటే ఎక్కువగా జంతువులు పులులు కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇందులోనే ఎప్పుడైనా మీ గ్రూప్ నుంచి ఎవ్వరు విడిపోకూడదు ఎక్కడికైనా అందరూ కలిసే వెళ్లాలి అని డెడ్లీగా వార్నింగ్ ఇచ్చి బస్ దిగమంటాడు అందరిని….
అందరూ అప్పటికే భయపడతారు కానీ సత్యం మాత్రం నార్మల్ గా ఫేస్ పెట్టి సైకో స్మైల్ తో నవ్వుతూ ఉంటుంది
అది చూసిన రిషి కొంచెం ఆశ్చర్యపోతాడు…
ఏంటి దీనికి నేను ఎంత చెప్పినా గానీ భయమే లేదా అసలు అంత భయం లేకుండా ధైర్యంగా ఎలా ఉంది అని అనుకుంటాడు…
చూస్తా దీని భయం ఎంతవరకు ఉండగా ఎంతవరకు తన టీం లో ఎందుకు తీసుకువెళ్తున్న ఇంత పెద్ద ఫారెస్ట్ లో అని అనుకోని అందరిని బస్ దిగమని తను కూడా దిగిపోతాడు….
( నెక్స్ట్ పార్ట్ లో ఫారెస్ట్ లో ఏం జరిగింది ఎలా రియాక్ట్ అయ్యారు ఏమైనా జంతువులు వచ్చాయా అసలు అక్కడ సిచువేషన్ ఎలా ఉంది వీళ్ళ లవ్ స్టోరీ ఎంత వరకు వెళ్ళింది అనేది నెక్స్ట్ పార్ట్ లో అప్డేట్ ఇస్తాను గాయ్స్ కామెంట్ చేయండి కామెంట్స్ అసలు ఇవ్వడం లేదు ఫాలో చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్…. 😜)☺️☺️☺️
Swipe left/right or tap the sides to turn pages