Ms_Unknown_Writer
Hi! I'm Ms_Unknown_Writer (Bhavana Sankarana), a Telugu author, creative writer, and storyteller. I'm the author of Sita Sameta Rama, my debut novel. I love expressing emotions, preserving little memories, and bringing untold stories to life through words.
2 followers 1 story 28 reads
Library
Published Stories
Updates
Posts
-
Ms_Unknown_Writer"మొదటి ఓటమి మనకున్న ఆఖరి తలుపుని మూస్తే.. ఆఖరి ఓటమి మన విజయానికి అసలైన తలుపుని తెరుస్తుంది!" Ms_Unknown_Writer -
Ms_Unknown_Writerఅందరికి Hi, నేను మీ Ms_unknown_Writer అలియాస్ భావన శంకరాణ. చదువుతుంది బీటెక్ కానీ ఇష్టపడేది కథలు చెప్పటం. అందరి జీవితాలు కథలే కదా! కఠినంగా ఉండే జీవితాలకి.. ప్రేమ అన్న పూత పూసి.. కథ చెప్పటం నా తీరు. ఆ ప్రయాణంలోనే.. నా మొదటి పుస్తకం సీతా సమేత రామ ని పూర్తి చేశాను. Currently working on my second novel. నా నుంచి వచ్చిన ఈ కథల్ని.. మీవిగా సొంతం చేసుకుంటారని ఆశిస్తూ.. ఇప్పటికి ఉంటాను. ఇట్లు మీ Ms_Unknown_Writer