New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 20
అజేయ Premium 4 min read

అజేయ – 20

**   అజేయ  –  20 **

 

ఆ న్యూస్ పేపర్ వెనుక దాగి ఉన్న వ్యక్తి సాధారణ ప్రయాణికుడు కాదని అతని సిక్స్త్ సెన్స్  కి క్లియర్ గా అర్థమైంది.. కానీ రాఘవ్ తన అటిట్యూడ్ అండ్ క్లాస్ స్వగ్‌ని ఎక్కడా డ్రాప్ చేయలేదు..

 

వాడిని గట్టిగా నిలదీసి సీన్ క్రియేట్ చేయలేదు. ఎందుకంటే, శత్రువు ఎవరో తెలియనప్పుడు… మనం కూడా నార్మల్ గానే యాక్ట్ చేయాలి అనేది అతని మైండ్ గేమ్ ప్లాన్..

 

రాఘవ్ పెదవులపై ఒక సార్కాస్టిక్ అండ్ స్టైలిష్ స్మైల్ మెరిసింది..

 

“నైస్ ట్రై , మిస్టర్ షాడోస్ .. బట్ ఐ యామ్ ద వన్ హూ హంట్స్ హిస్టరీ.. యు కాంట్ హంట్ మీ,”

 

(మంచి ప్రయత్నం,షాడోస్.. కానీ చరిత్రను వేటాడేది నేను… నన్ను మీరు వేటాడలేరు) అని మనసులో అనుకున్నాడు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue