I AM MAD ABOUT YOU…(RADHI 🖤) – 2
అలా డ్రైవ్ చేసుకుంటూ హైదరాబాద్ మొత్తం తిరిగి ఎపుడుకో మిడ్నైట్ ఇంటి బాట పడతాడు..
అలా వెళుతున్న క్రిష్ కి జాన్ నుంచి కాల్ రావడం తో కార్ సైడ్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు, అపుడే ఏదో సౌండ్ రావడంతో..
” జాన్ ఐ కాల్ యు లెటర్ ” అని కార్ దిగి చుసిన క్రిష్ కి కార్ కి పెద్ద డెంట్ పడి, హెడ్ లైట్స్ డామేజ్ అయి కనిపించింది..
” వాట్ ది హెల్ ” గoభిరం గా అన్నాడు..
అపుడే స్కూటీ తో గుదినా మన హీరోయిన్ పాప లో వాయిస్ ” ఐ ఆమ్ సో సారీ సార్ నేను చూసుకోలేదు “
” హేయ్, డ్రైవింగ్ రాకపోతే ఇంట్లో కూర్చోవచ్చు గా ఎందుకు రోడ్ మీద పడి మా ప్రాణాలు తీస్తారు ” బేస్ వాయిస్ తో అన్నాడు..
“సారీ సార్ నేను ఎమర్జెన్సీ వర్క్ మీద వెళ్ళ్తున్న అందుకే చూసుకోలేదుగా”
” ఏంటే, చూసుకోలేదు సారీ చెప్తే సరిపోతుందా ” ఐనా డ్రైవింగ్ రాకపోతే ఎందుకు వచ్చావ్.
” సార్ సారీ చెప్పాను కదా మీరు ఓవర్ గా మాట్లాడుతున్నారు”
“ఏంటే ! ఓవర్ గా మాట్లాడేది సారీ సార్ అంటే అయిపోతుందా, నాకు అయినా డామేజ్ కి ఎవరు పే చేస్తారు ని బాబు వచ్చి ఇస్తాడా “
” హేయ్, మిస్టర్ హోల్డ్ యువర్ టంగ్, బాబు అని అంటే ఎమ్ చేస్తానో నాకే తెలీదు “
“ఏంటే హోల్డ్ పొట్టి దాన ఇంత లేవు గాని నా మీదకి వస్తునవ్ “
“ఏంటి రా నేను పొట్టి దానినా ఐనా ఏయ్ గియ్ అని నీ పెళ్ళాన్ని పేలిచినట్టు పిలుస్తున్నావ్ ”
పిల్ల పాపం సార్ నీ రా అనగానే బిపి ఒకసారి లేచి.
“అవునే నే అనే పిలుస్తా,ఎమ్ చేస్తావే “
రేయ్ నిన్ను, అని క్రిష్ మీదకి వెళ్ళింది…
” తన చేతి నీ వెనక్కి తిప్పి పట్టుకొని, దెగ్గర కి లాకున్నాడు పాప ఎంత విడిపించికోవాలి అని ట్రై చేసిన అది అవలేదు, మరే బాబు గారి పట్టు ఉక్కు పట్టు అయే.. “
” రేయ్ దొంగ సచ్చినోడా వదలరా నన్నూ “
” ఏంటే, నీ పొగరు ఎమ్ నా దగ్గర నీ పొగరు చూపించావు అనుకో నీకు మాట్లాడడానికి నాలుక లేకుండా చేస్తా మైండ్ ఇట్ “
“ఏంట్రా నువ్వు చేసేది నా పొగరు చూపిస్తా ఎమ్ పీ@@వ్, ఇడియట్ వదులు నన్ను “
” ఏంటే ఆడపిల్లవి కదా అని ఊరుకుంటుంటే ఎక్కువగా మాట్లాడుకున్నావ్ ” విసురుగా తోసినాటే వదిలి కింద పడి వున్నా పాప ఫోన్ తీసుకోని నీ ఫోన్ కావాలి అంటే రేపు మార్నింగ్ నేను చేపిన ప్లేస్ కి రా అని కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు..
రేయ్ సచ్చినోడా, అని తిట్టుకుంటూ స్కూటీ స్టార్ట్ చేద్దాం అని చూసింది కానీ హ్యాండ్ దెగ్గర పెయిన్ రావడం తో చుకుంది…
క్రిష్ ఫింగర్ ప్రింట్ పడి కనిపించింది, మరే పాప పాల రంగు ఈజీ గా కనపడిది..
ఎదవ, ఆడపిల్ల అని కూడా చూడకుండా ఎలా పట్టుకున్నాడో చూడు అని పెయిన్ వస్తున్న తిట్టుకుంటూ స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్ళింది..
@@@@@@@@@@@@@@@
బాగా బలిసిన వాళ్ళు వుండే ఏరియా లోకి క్రిష్ కార్ ఎంటర్ అయినది..కార్ పర్క్ చేసి లోపలికి వెళ్ళాడు..
“ఆ మొత్తం ఎటు చుసిన ఇంపోటెడ్ ఫార్నిచర్ తో రిచ్ అండ్ క్లాసి లుక్ తో, గ్రే అండ్ బ్లాక్ తీమ్ తో వుంది “
క్రిష్ కోసం హల్ లో సోఫా లో కూర్చొని ఎదురు చూస్తున్నాడు జాన్..
” లోపలికి వెళ్లడం తోనే నువ్వు ఇంకా పొడుకోలేదా జాన్ “
“నో క్రిష్ నీ కోసమే వెయిట్ చేస్తున్న, ఫ్రెష్ అయి రా డిన్నర్ చేద్దాం “
హ్మ్ అని, రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు..
ఇద్దరు డిన్నర్ చేసి, రేపు షూటింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు, అపుడే స్కూటీ పాప దెగ్గర నుంచి తీసుకొచ్చిన ఫోన్ కి కాల్ వచ్చింది..
రేయ్ క్రిష్ ఆ ఫోన్ ఎవరిది?
ఒక మెంటల్ పిల్లది అని, ఫోన్ సైలెంట్ లో పెట్టి మళ్ళీ వర్క్ లో పాడారు..
“ఏమైంది రా ”
జరిగింది మొత్తం చేపి,రేపు ఫోన్ కోసం వస్తే డైరెక్ట్ నా దెగ్గర కి పంపు అని చెప్పాడు..
ఏంట్రా నువ్వు చెప్పేది, తను నీతో గొడవ పడిందా? నువ్వు కూడా అలా మాట్లాడతావు అని అనుకోలేదు?
“నువ్వు నేను చెపింది గుర్తు పెట్టుకో “
సరేలే కానీ, తను నిన్ను గుర్తు పాటలేదా?
“నువ్వు ఆ మ్యాటర్ వదలకపోతే, పనిషమెంట్ ఇస్తాను జాగ్రత్త “
“ఆమ్మో.. వద్దులేరా బాబు నువ్వు ఇచ్చే పనిషమెంట్ నేను తీసుకోలేను “
అంటే మరి జాన్ బాబు కి ఎక్స్పీరియన్స్ ఉందిలెండి అందుకే అలా అన్నాడు..
TO be CONTINEWD :-
ప్లీజ్ లైక్ &కామెంట్ ఫాలో చేయండి గయ్స్….
సపోర్ట్ మీ ❤️….
ఇగ్నోర్ ది మిస్టేక్స్…..
Swipe left/right or tap the sides to turn pages