New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అవధులు లేని ప్రేమ – 5

అవధులు లేని ప్రేమ – 5

                     ఐదవ భాగం

 

ఇర్ఫాన్ ముందుకొచ్చి వాడిని తర్వాత తీరిగ్గా  చూద్దావు వాళ్లకి విషయం చెప్పు అన్నాడు

 

నాధ్ హా! ఆ అమ్మాయి పేరు మైత్రేయి నాకు చాలా నచ్చింది అని చెప్పాడు

 

వెంటనే కామాక్షి గారు అవునా అమ్మాయి బాగుంటుందా ఈ ఊరేనా ఎక్కడ ఉంటుంది అని అడిగారు

 

చోటు ఇక్కడే అక్క గాంధీనగర్ రెండో లైన్లో మూడో ఇల్లు భాబీది అని చెప్పాడు

 

వెంటనే అక్కడున్న జనాల్లో నుంచి ఒకరు ఆ ఏరియాలో పాలు పోసేది నేనే రేపటి నుంచి పాలు ఫ్రీగా పోసేస్తాను అన్నాడు ఇంకొకడు రేపటి నుంచి అన్ని న్యూస్ పేపర్లు వదిన ఇంట్లో ఉంటాయి అన్నాడు ఇంకో ఆవిడ ఆ ఏరియాలోనే నేను పని చేసేది ఆ ఇంట్లో ఆ అమ్మాయి వాళ్ళ నాన్న మాత్రమే ఉంటారు చాలా మంచిగా అమ్మాయి అసలు ఎవరు జోలికి వెళ్లదు అని చెప్పింది

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue