New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ ❤‍🔥 – 48

ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ ❤‍🔥 – 48

నిళ….! అతని పెదవులు మెల్లగా మర్మరించాయి…!

 

       🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍

 

గడప వైపు చూపు వేసిన నివికి కనిపించింది తమ వైపు చూస్తూ నిలబడి ఉన్న అంకుల్….!

 

అంకుల్…..!!!!!

 

నివి కళ్ళు పెద్దవి చేసి పిలిచింది….! నిళ చేతుల్లోంచి విడిపించుకుని లేచి పరుగెత్తింది….!

 

ఆమె పరుగెత్తిన దారిని అనుసరిస్తూ చూసేసరికి కనిపించింది ఆమెనే చూస్తూ నిలబడి ఉన్న అతని తీక్షణమైన కళ్ళు….!

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue