New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మనసా మాట వినవే – 6

మనసా మాట వినవే – 6

                              పార్ట్…6

 

” బావ లే ” అనగానే మెల్లగా కళ్ళు తెరిచి చూసాడు. ఎదురుగా శ్యామ్ కాఫీ కప్ తో నవ్వుతూ నిలబడి

” తీసుకో  బావ కాఫీ ” అంటూ సిద్దు ముందు పెట్టింది.

 

సిద్దు కోపంగా దాన్ని పక్కకి విసిరి కొడుతూ ” నీ కాఫీ లు, గిఫీ లు నాకు ఏం వద్దు. ముందు నువ్వు నాకు దూరంగా ఉండడం నేర్చుకో ” అంటూ లేచి బాత్రూం లోకి వెళ్ళిపోయాడు.

 

సిద్దు అలా అరిచే సరికి శ్యామ్ కళ్ళ నిండా నీళ్లతో ఏడ్చుకుంటూ కిందకి వెళ్ళిపోయింది.

 

కాసేపటికి సునంద, సారిక వచ్చారు. హాల్ లో ఏడుస్తూ ఉన్న శ్యామ్ నీ చూసి కంగారుగా ” ఏమైంది అమ్మా ” అంటూ శ్యామ్ పక్కన కూర్చుని అడిగింది సునంద.

 

” నేను కాఫీ తీసుకుని వెళ్లి ఇస్తే వద్దు అని కింద పడేశాడు అత్త. నాకు దూరంగా ఉండు అని కోపంగా లేచి వెళ్ళిపోయాడు ” అంటూ ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue