హ! చైతన్య జూనియర్ కాలేజ్ ని నేను మన అండర్ లో. కి తీసుకోవాలి అనుకుంటున్నా అన్నాడు…
వాట్! అని ఆశ్చర్య పోయారు మహేంద్ర గారూ..
జూనియర్ కాలేజ్ చూడ్డానికి బాగుంది మెయింటెనెన్స్ అంతా బాగుంది డాడ్ కానీ అక్కడ స్టూడెంట్స్ స్టడీ మీద సరిగ్గా ఫోకస్ చేస్తున్నట్టుగా అనిపించట్లే సో దాన్ని మన చేతుల్లోకి తీసుకుంటే అని అడిగాడు…
ఆలోచన బాగుంది కానీ మానేజ్ చేయడం కష్టం అవుతుందేమో క్రిష్…