New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మన కలయిక సాక్షిగా ❤️‍🔥27

మన కలయిక సాక్షిగా ❤️‍🔥27

 

రాణా ను గుద్దుకొని కూడా ఆగకుండా హడావిడిగా వెళ్లబోతున్న తనని రెక్క పట్టి వెనక్కి లాగి చాచి పెట్టి కొట్టాడు.

 

 

ఒక రౌండ్ తిరిగి చేతిలో ఫైల్ ఎగరేస్తూ కింద పడిన తను ఫ్లోర్ కి కరుచుకు పోయింది.

 

 

ఆ సౌండ్ కి చుట్టూ ఉన్న వాళ్లంతా ఆగి చూస్తుంటే ఫ్లోర్ ని కరుచుకున్న చైత్ర ను చూస్తూ షాక్ అయ్యాడు ఉదయ్.

 

 

 

అస్సలు ఊహకే అందని విధంగా క్షణాల్లో జరిగిన ఆ సిచ్చువేషన్ లో ఫుల్ షాక్ తో చైత్ర అని పిలిచిన ఉదయ్ పిలుపు గొంతు దాటి కూడా బయటికి రాలేదు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue