New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కడదాక నీతోనే ❤️‍🔥 – 7

కడదాక నీతోనే ❤️‍🔥 – 7

పదవతరగతి పరీక్షల సమయం………………..

 

శార్వాణి గారు : ప్రణవి ఇంక లేచి రెడీ అవ్వమ్మ ……..రాత్రి నుండి చదువుతానేఉన్నావ్ ……మళ్ళీ ఉదయం నాలుగు గంటలనుండి చదువుతున్నావు … ఇలా అయితే ఎలా తల్లి నీ ఆరోగ్యం కూడా….చూసుకోవాలి

 

ప్రణవి  : టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అంటే మాటలా అమ్మ…

ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ మార్క్స్ నీ బట్టే మన ఫ్యూచర్ ఆధారపడివుంటుంది అని మా మాస్టర్ గారు చెప్పారమ్మా

 

శార్వాణి గారు  : నా కూతురు బంగారం. ఇప్పుడు కూడా నువ్వే ఫస్ట్ వస్తావు తల్లి అయినా పెదనాన్న నీ  ఒప్పించడం అంటే నే చాలా కష్టమైన పని ఆ పనే నువ్వు చేసినప్పుడు ఇది ఎంతా నా బంగారానికి….

 

 

ప్రణవి : పెదనాన్న చాలా మంచివారు అమ్మ …నేను వేరే ఊరు వెళ్ళి చదువుకుంటే ఎవరన్నా ఏం అన్నా అంటారు ఎక్కడ మిమ్మల్ని అంటారు అనే కానీ నా మీద ప్రేమ లేక కాదు కదమ్మా నాన్న పెదనాన్న నన్ను దగ్గరకు తీసుకోకపోయినా వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం కదమ్మా నాకు తెలుసు ఆ విషయం అందుకే నేను కూడా ఇంటిదగ్గర ఉండే చదువుకుంటాను 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue