అది తన జాతకం మరి చూడాలి నా జాతకం లో ఏం ఉందో ఎక్కడ ఉన్నాడో
వెళ్ళొస్తా బావ గారు అని ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉన్నాడో వాడు ఎప్పుడెప్పుడు వస్తాడు వోచి ముద్దు లేని ఇస్తాడు అని పడుకుంటూ వెళ్తుంది
వెళ్తున్న అంజు నీ చూసి నవ్వుతాడు వరుణ్
అప్పుడే ఫ్రెష్ అయ్యి తన రూమ్ నుంచి వస్తున భావనకి మంచి హుషారు
మీద ఉన్న అంజు కనిపిస్తుంది
ఒసేయ్ స్లో గా రా జారతవ్
అక్క లేచావా ఎనీ సార్లు విచానో నీ రూమ్ కి నువ్వు పొడుకొని ఉన్నావ్ నీకు ఈ టైమ్ లో బాగా రెస్ట్ అవసరం పొద్దున బావ అమ్మ తో చెప్తుంటే విన్న అందుకే లేపాల