New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
కనుల్లో నీ రూపమే – 1

కనుల్లో నీ రూపమే – 1

 

 

 

 

తెల్లవారుజామునే కళ్యాణ మండపం మొత్తం పూలతో, దీపాలతో అందంగా మెరిసిపోతోంది. నాదస్వరం మెల్లగా వినిపిస్తోంది. ఇరు కుటుంబాల బంధువులు నవ్వులు, పలకరింపులతో సందడి చేస్తున్నారు.

 

 

పెళ్ళికొడుకు  క్రీమ్ షెర్వాణీలో హుందాగా కనిపిస్తున్నాడు. అతని తమ్ముడు కిరణ్ మాత్రం పక్కనే నిలబడి ఆటపట్టిస్తున్నాడు.

 

అన్న ఈరోజేయ్ నీ లాస్ట్ సింగల్ డే…….

 

అన్నయ్య వదిన వచ్చినాక కొంచం ఐనా టైం ఇస్తావా….. హే ఏంటి రా ఎప్పుడు వస్తుందా ఏమైనా మీ వదిన కొత్తగా అని అంటాడు…….. ఏంటిరా మన హిల్టర్  కి పెళ్లి అవుతుంది అంటే హ్యాపీ గా ఫీల్ అవకా టైం కావాలా నీకు అంటూ అర్జున్ ( రుద్రాన్ష్  బెస్ట్ ఫ్రెండ్ ) కిరణ్ నేతి మీద ఒక మొట్టికాయ వేస్తాడు…… అన్నయ్య ఎందుకు రా ఇలా కొట్టావు అనుకుంటూ కొంటిన చోట రాదుకుంటాడు……..

 

 

రేయ్ హ్యాపీ ఫీల్ అవులో లేకపోతే సాడ్ గా ఫీల్ అవులో అర్ధం కావట్లేదురా అంటాడు రోహిత్. (కిరణ్ బెస్ట్ ఫ్రెండ్ )…. ఎందుకు రా అని అర్జున్ అడిగితే…. మన మేడం గా ఏమి హిల్టర్ కి తీసిపోయారు గా నాయన…… హిల్టర్ భార్య అని నీరూపించుకుంటుంది……..ఆది నిజమే రా బాబు అంటూ రోహిత్  తల పట్టుకుంటారు…….

 

 

హే ఆపండి రా మీరు బయటకిపోండి అని అరుస్తుడాడు రుద్ర…రుద్రంష్ మన హీరో…..

 

 

అప్పడే గౌరి పూజ కంప్లీట్ అవటం తో అక్కడనుంచి పెళ్లికూతురు రూమ్కి వెళుతున పెళ్లికూతురు అండ్ అనన్య (పెళ్లికూతురు చెల్లి) తక్కున పెళ్లికూతురు ని లోపకి లాగుతాడు…….

 

అక్క ఏదో చెపుతున్న నడుస్తుంది అనన్య…….ఏమైంది అక్క మాట్లాడువు అంటూ వెనక్కి తిరిగి చూస్తుంది…… అక్కడ తనకి కిరణ్,రోహిత్ అర్జున్ నవ్వుతూ కనిపిస్తారు ఏమైంది అని అడుగుతుంది…… అందులో కిరణ్ కళ్ళతో తోనే పెళ్ళికొడుకు రూమ్ ని చూపిస్తాడు… బావ నీ పని అ ఇది అని నవుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది…….

 

లోపల కన్నా ప్లీజ్ వదులు కన్నా ప్లీజ్   ఎవరైనా చూస్తారు….. ఉష్ అరవకే అంటూ తన నోటి మీద చేయి పెడతాడు ఇంకో చేత్తో తన నడుము పట్టుకుంటాడు……  అ టచ్ కి పాపం  పాప కళ్ళు మూసుకుంటుంది…….

 

తనని గెట్టిగా హాగ్ చేసుకొని  మిన్ను ఎంత బగ్గునవో తెలుసా…. ముద్దొస్తున్నావే   అంటూ తన పేదలను అందుకుంటాడు గుర్రడు…..కన్నా ప్లీజ్ వదలరా అంటున్న వినకుండా ఇంకా గాఢంగా ముద్దు పెడుతూ ఉంటాడు…..

 

మేఘ కూడా ఏం చేసేది లేక ఇంకా ముద్దుకి సహకరించడం మొదలు పెడుతుంది ఇద్దరు ఎంతసేపు ముద్దు పెట్టుకున్నారో వాళ్లకే తెలియదు…… మెల్లగా తన కళ్ళ చుట్టూ ఉన్న కాటుకని అతడి చిటికెను వేలితో తీసుకొని నడుముకు ఒక చిట్టి చుక్క పెడతాడు …… 

 

ఏంటి కన్నా ఈ పని అని గురగా చూస్తుంది……. నా బంగారం కి దిష్టి తగలకుండా ఉంటుందని…… మరి ఇంత ముద్దుగా తయారైతే నీకు ఏమైనా అయితే నేనేమీ పోవాలె . 

 

అంతలో మేఘ మేఘ అంటూ బయట నుంచి పద్మ గారు మేఘ వాలా అమ్మ గారు పిలుస్తున్నారు….. కన్నా చూసావా ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి అని అనుకుంటూ అతని భుజం మీద కొడతా ఉంటుంది…  

 

తన రెండు చేతులని అతని ఒక చెయ్ తో పట్టుకొని…… మళ్ళీ తన పెదాలను అందుకుంటాడు…… సచ్చినోడా అని తిట్టుకుంటూ ఉంటది…… బయట పిలుపులు ఆగిపోయాయి….. అప్పుడు తనని వదిలిపెట్టి ఒకసారి డోర్ ఓపెన్ చేసి చూస్తాడు బయట ఎవరూ లేరు అని కంఫర్మ్ చేసుకొని…… కోపం గా చూస్తున మేఘ కెళ్ళి చూసి ఇంకా వెళ్ళు చాలు కానీ అంటాడు….. పోత ఇక్కడే ఉండాలి అని ఎవరికీ లేదు అనుకుంటూ పరుగు పరుగు నా వెళ్ళిపోతుంది……. హే కొంచెం చూసుకోవే మల్లి పడిపోతావ్ అని అంటాడు…… పోరా అన్నట్లు చేతనే చెప్తది….. నీ పని నైట్ చెప్తా ఉండు అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. 

 

 

తన రూమ్ కి వెళ్ళగానే గుండెల మీద చెయ్యి వేసుకొని హమ్య అని అనుకుంటుంది….. కానీ బెడ్ మీద వున్నా పద్మ గారి నీ చూసి….. సచ్చాను రా బాబోయ్ అనుకుంటుంది……. 

 

కానీ పద్మ గారు ఎక్కడికి వెళ్లావు  బంగారం అని దెగర్కి వచ్చి చోవు మెల్లిపెడుతుంది అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ వదులు నొప్పిపెడుతుంది…… పెళ్లి అయిపోయేదాకా ఆగలేక పోతున్నారా అని అడుగుతుంది….. నన్ను కాదు పోయి తమరి అల్లుడు గారిని అడగండి అంటూ ఫ్రెష్ అవడానికి పోతుంది….

 

రుద్రంష్  రూమ్ లో రేయ్ ఎం చేస్తున్నావ్ రా నువ్వు అంటూ వస్తాడు అర్జున్…. రేయ్ నేమ్ చేసారా బై అని అంటాడు…. ఎం చేసావో మాకు తెలుసు సామీ…… చుస్తే కళ్ళు ముస్కో లేదా వింటే చోవులు ముస్కో అని చెప్పి సోఫా లో కూర్చొని వెనక్కి వాళ్ళడు….. 

 

 

 

 

రేటింగ్స్ అండ్ కామెంట్స్ ఇచ్చి కూసంత హెల్ప్ చేయండి…..

 

ఇది నా ఫస్ట్ స్టోరీ

 

మీ మోనిషా