New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
జ్వాల అనే నేను – 18

జ్వాల అనే నేను – 18

🔥 జ్వాలా అనే నేను 🔥

 

ఎపిసోడ్ – 18

 

“చనిపోయిన బిడ్డ… బ్రతికే ఉన్నాడా?”

 

ఆ పాడుబడిన ఆసుపత్రిలో డాక్టర్ మాధవ్ చెప్పిన మాటలు గోడలకు తాకి తిరిగి వినిపిస్తున్నట్టుగా అనిపించాయి.

 

“నేనే… అర్జున్ వర్మను!”

 

జ్వాలా అతని వైపు చూస్తూ ఉండిపోయింది. ఇన్నాళ్ళూ మాధవ్ రెడ్డి అనే పేరుతో తనకు తెలిసిన వ్యక్తి, ఇప్పుడు తన అసలు పేరు అర్జున్ వర్మ అని చెబుతున్నాడు. అతని కళ్ళలో కనిపిస్తున్న కన్నీళ్ళు నటనలా అనిపించడం లేదు. కానీ అతను చెప్పే ప్రతి నిజం వెనుక మరో అబద్ధం దాగి ఉందేమోననే భయం జ్వాలాను వదలడం లేదు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue