సీత వడిలో ఆలా సీత నడుము చుట్టూ చేతులు వేసి పడుకోగానే….. సీత ఉపిరి ఆగినంత పని అయింది.
అప్పటికే బాబు…. షర్ట్ లెస్ గా ఉండటం తో…. పాపా… ఇప్పటికే భయం తో వణికిపోతుంది.
ఇప్పుడు డైరెక్ట్ గా ఆలా తన నడుమును చుట్టుకొని పడుకోగానే…. తన మీసాలు… తన నడుముకి తగిలి…. తియ్యని నొప్పిని తెలుస్తుంటే….. ఇప్పుడు బాబు తన నడుమును పట్టుకున్న పట్టుకు…. తన బ్యాక్ బోన్ విరిగిపోతుందేమో అన్న నొప్పి వస్తుంది తనకి.
ఇప్పుడు ఎం చేయాలో కూడా తెలియడం లేదు సీత కి…. నిలువెల్లా వణికిపోతుంది….. ఉపిరి భారంగా మారుతుంటే…. రామ్ చేతుల్లో నుంచి…. తన నడుము ను ఎలా తియ్యాలో తేలిక సత్తమవుతుంటే…. తన కాళ్ళ మీద ఒక 100 కేజీ ల బరువు ఉన్నట్టు…. తన కాళ్ళు మొత్తం తిమ్మిరి పట్టేసాయి…. ఎం చేయాలో తేలిక కళ్ళలో నీళ్లు తిరిగాయి.