New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నీ జతే నే కోరుకున్న – 17

నీ జతే నే కోరుకున్న – 17

ఆఫీస్ కి వచ్చిన రామ్ కి…. కార్ దిగి వెళ్తుండగా… తన pa వచ్చి… తన లాప్టాప్ బ్యాగ్ ని తన చేతిలోకి తీసుకొని… గుడ్ మార్నింగ్ సార్ అన్ని వినాయంగా విష్ చేస్తాడు ఆ pa.

 

బట్.. బాబు మాత్రం ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు అన్ని పేస్ చూస్తుంటేనే అర్ధం అవుతుంటే…. వేగంగా నడిచే ఆ నడకకు… తన వెనుక వచ్చే pa కి పరుగు లాంటి నడక అయింది పాపం.

 

రాజు ఈ రోజు షెడ్యూల్ ఏంటో చెప్పు అన్ని బేస్ వాయిస్ లో చైర్ మీద కూర్చొని అంటాడు రామ్.

 

 

సార్….ఈ రోజు  ***హోటల్ లో మీట్టింగ్ ఉంది…. అలానే నెక్స్ట్ సైట్ సీయింగ్ కి వెళ్ళాలి సార్ అన్ని వినాయంగా చెప్తాడు రాజు.

 

 

లేదు… ఈ రోజు అన్ని కాన్సల్ చేసేయి…. అండ్ నా కేబిన్ కి ఎవరిని ఆలో చేయకు…. అండ్ సూర్య ని ఆర్యన్ ని ఈ రోజు ఆఫీస్ లో మీటింగ్ ని మానేజ్ చేయమని చెప్పు…. ఇంతకీ వాళ్ళు ఇద్దరు ఆఫీస్ కి వచ్చారా అన్ని అడుగుతాడు కళ్ళు చిన్నవి చేసి.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue