ఊహించని ఆ చర్యకి వాళ్లంతా ముందు కొంచెం షాక్ అయినా పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్న జ్వాలని చూసి వెంటనే తేరుకుని రేయ్ దాన్ని పట్టుకోండి రా అని అరుస్తూ హేయ్ ఆగవే ఎక్కడికి పారిపోతావ్ అంటూ తన వెంటే పరుగు పెడతారు…
జ్వాల నాలుగు అడుగులు ముందు కాస్త వెనక వీళ్ళు అయిదు మంది పరిగిస్తున్నారు…
ఆమె ఆ ఇంటి ని ఇంకాసేపట్లో దాటుతుంది అనగా వీళ్ళు అయిదు మంది ఫాస్ట్ గా పరిగెత్తి తనని చుట్టేసి తన జుట్టు పట్టుకుని లాగుతూ ఎక్కడికే పారిపోతున్నావ్.. ఇవాళ నిన్ను వదిలేదే లేదు అంటూ లాక్కేళ్తుంటారు…
వాళ్లకి దొరికిపోయినందుకు ఎంతో రోదిస్తూ ప్లీజ్ ఎవరైనా ఉన్నారా నన్ను కాపాడండి….హలో ప్లీజ్ సేవ్ మీ అని అరుస్తూ వీళ్ళ చేతుల్ని నెట్టేస్తూ ప్లీజ్ అండీ లీవ్ మీ నన్ను వెళ్ళనివ్వండి అంటూ కన్నీళ్లు కారుస్తూనే ఉంది జ్వాల…
తను ఎంత కన్నీళ్లు కార్చిన కనికరం లేని ఆ మృగాలు ఆమెని లాక్కొచ్చి కింద పడేసి రేయ్ ఇది మంచిగా చెప్తుంటే వినేలా లేదు…
దీన్ని ఇలా వదిలేస్తే మాట వినే రకం కాదు అంటూ తన మెడలో ఉన్న చున్నీ నీ లాగి దాన్ని రెండుగా చింపి ఒక ఇద్దరు చేతులు కట్టేస్తే,మరో ఇద్దరు కాళ్ళు కట్టేస్తారు….