New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నా చందమామ – 2

నా చందమామ – 2

వేద ఎంత గొంతు చించుకొని అరుస్తున్నా పట్టించుకోకుండా పది నిమిషాల తరువాత ఒక డూప్లెక్స్ ఇంటి ముందు కార్ ఆపి వేగంగా కిందకి దిగి వేద ఉన్న వైపు డోర్ ఓపెన్ చేస్తాడు…

 

 

ఆ వ్యక్తి కార్ డోర్ తియ్యగానే వేద కార్ దిగి పరిపోవాలి అని చూడగా..అతడు ఫాస్ట్ గా రీయాక్ట్ అయ్యి వేదను ఎత్తుకొని ఫస్ట్ ఫ్లోర్ లోని బెడ్ రూం కి తీసుకెళ్ళి బెడ్ మీద పడేస్తాడు….

 

 

వేద ను బెడ్ మీద వేసి అతడు డోర్ క్లోజ్ లాక్ చేసి వెనకకు తిరగగా..వేద బెడ్ దిగి వాష్ రూమ్ లోకి వెళ్తూ ఉండగా…

 

 

అతడు స్పీడ్ గా వేద  దగ్గరికి చేరుకొని గట్టిగా తనని హత్తుకుంటాడు…

 

 

అతడి బలమైన బాహువుల లో వేద పిట్ట పిల్ల లా గుంజుకుంటూ ఉంటే….

 

 

వేద అలా గింజుకోవడం నచ్చని అతడు వేద భుజం మీద గట్టిగా డ్రెస్ మీద నుండే  కొరకగా….

 

 

ష్..అని వేద నొప్పికి అరవగా….

 

 

చందమామ 

 

…….

 

 

నిన్నే చందమామ నీ పేరు నాకు తెలియదు కదా!! అందుకే  నేను చందమామ అని పిలుస్తా..చూడడానికి అలానే ఉన్నావ్….

 

 

అతడు అలా కొరకడం,ముద్దు పేరు పెట్టడం అన్ని వేద కు ఏదో తెలియని అనుభూతి కలిగిస్తుంటే ఒక్క క్షణం మౌనం గా ఉండి….

 

 

వారం లో తన పెళ్లి అని గుర్తు రాగానే..నన్ను వదిలెయ్ ప్లీజ్ అంటూ బ్రతిమిలాడుతది….

 

 

 

వదళలేను..నా సిచువేషన్ అర్థం చేసుకో అంటూ వేద మొహాన్ని చేతిలోకి తీసుకొని ఆమె కలువ కళ్ళలోకి చూస్తూ….

 

 

నాకు నువ్వు కావాలి మొత్తంగా ఇస్తావా అని మత్తు నిండిన కళ్ళతో వేద ను అడుగుతాడు….

 

 

అతడు అలా అడగగానే వేద ముందు షాక్ అయ్యి.. వెంటనే తేరుకొని తన శక్తి అంతా ఉపయోగించి అతడి ఛాతి మీద చేతులు వేసి నెట్టేస్తది….

 

 

వేద అలా చేస్తది అని ఊహించని అతడు రెండు అడుగులు వెనకకి జరగగా…..

 

 

పిచ్చి పిచ్చి గా ఉందా..అసలు ఎవరు నువ్వు??ఆడపిల్ల తో ప్రవర్తించే విధానం ఇదేనా అంటూ…

 

 

అతడి దగ్గరికి వెళ్లి తన బలం కొద్దీ  చెంప మీద చాచి కొడతది….

 

 

 

వేద కొట్టగానే అతడు కోపం తో ఆమె జుట్టు పట్టుకొని..నా పరిస్థితి అర్దం చేసుకో అని మంచిగా అడిగితే నన్నే కొడతవా….

 

 

 

పెద్ద పెద్ద పోటుగాళ్ళే ఈ రుద్ర నీ టచ్ చెయ్యాలంటే దడుచుకుంటారు..అలాంటి నువ్వు నన్ను కొడతావా అంటూ….

 

 

ఇంకా గట్టిగా జుట్టు లాగుతూ ఆమెని మరింత దగ్గరికి తెచ్చుకుంటాడు….

 

 

ఇష్టం లేకుండా నువ్వు నన్ను  ముట్టుకుంటే కోపం రాదా అని అడుగుతది వేద రుద్ర పట్టుకు నొప్పితో నీళ్లు నిండిన కళ్ళతో….

 

 

వేద కన్నీళ్లు చూడలేనట్లు  వెంటనే  రుద్ర ఆమె జుట్టు వదిలేసి మొహం చేతులలోకి తీసుకొని….

 

 

నేను నువ్వు అనుకున్నట్లు అమ్మాయిల వెంట పడే పోకిరిని కాదు.. నా బాడీ లో ఉండే డ్రగ్ వలన నేను ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక నువ్వు కావాలి అని అడుగుతున్నా….

 

 

 

అర్థం చేసుకో చందమామ అంటూ వేద పెదాలు అందుకుంటాడు రుద్ర….

 

 

రుద్ర తన పెదాల మీద ముద్దు పెడుతూ ఉంటే..వేద విడిపించుకోవడానికి రుద్ర ను కొడుతూ ఉంటే….

 

 

 

రుద్ర వేద దెబ్బలు పట్టించుకోకుండా..అమృతం రుచి చూస్తున్నట్లు వేద పెదవులు జుర్రుకోవడం లో బిజీ అవుతాడు….

 

 

ముద్దు వల్ల రుద్ర లో కోరిక ఎక్కువ అవ్వడం తో.. వేద ను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీదకు చేరతాడు ముద్దుకి బ్రేక్ ఇవ్వకుండానే…..

 

 

రుద్ర మొత్తంగా వేద మీద పడుకోవడం తో ఊపిరి అడక అతడిని నెట్టేయాలి అని చూడగా….

 

 

వేద రెండు చేతులను తన ఒక చేత్తో బంధించి..ఆమె పెదవులు వదిలి జున్ను ముక్క లా ఊరిస్తున్న బుల్లి గడ్డాన్ని కసుక్కున కోరుకుతాడు రుద్ర….

 

 

 

నొప్పికి వేద అబ్బా అని చిన్న గా మొన్స్ ఇవ్వగా..రుద్ర ఇంక రెచ్చిపోతూ ఆమె శంకం లాంటి మెడ నుండి పెదవుల ప్రయాణం స్టార్ట్ చేసి….

 

 

వేద గుండెల మీద నిలిపి అక్కడ గట్టిగా ముద్దు పెడతాడు డ్రెస్ మీద నుండే….

 

 

రుద్ర చేసే పనులకు వేద కు దుఃఖం పొంగు కు రాగా..ప్లీజ్ ఇలా చెయ్యకు నీకు దండం పెడతాను అని ఏడుస్తూ చెప్తది 

 

 

డ్రగ్ మత్తు లో ఉన్న రుద్ర  అది పట్టించుకోకుండా ఇద్దరి వలవులు ఒంటి నుండి దూరం చేసి బలవంతం గా ఆమె లో చేరి పోతాడు….

 

 

Continued….

 

 

స్టోరీ నచ్చితే కామెంట్ చేయ్యండి.. అలానే నా పేజ్ నీ ఫాలో చెయ్యడం మర్చిపోకండి గాయ్స్😎  యూట్యూబ్ లో నా కథల ప్రపంచం ఛానెల్ లో నా స్టోరీ వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి. థ్యాంక్యూ 🥰