New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నీలి చిత్రం మాటు – 11
సరస💞కధలు Premium 3 min read

నీలి చిత్రం మాటు – 11

 

రమ్య అని పిలుస్తూ లైట్స్ ఆన్ చేసి బెడ్ రూమ్ కి వచ్చిన ప్రదీప్ కి బెడ్ మీద నిద్రపోతూ కనిపించింది రమ్యా.

 

నిద్రపోతున్న తనని ఇష్టంగా చూస్తూ బెడ్ దగ్గరికి వచ్చి తన పక్కనే కూర్చుని రమ్య.. రమ్య.. అని మెల్లిగా భుజం తట్టి నిద్ర లేపాడు.

 

 

 

మత్తుగా తెరిచిన నిద్ర కళ్ళకి ప్రదీప్ కనిపించడంతోనే కోపం పొంగుకొచ్చింది. మారుతున్న తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కి ప్లీజ్ కోపం తెచ్చుకోకు అని రిక్వెస్ట్ చేస్తూ వస్తువు తెచ్చిన షాపింగ్ బ్యాంక్ రమ్యకి ఇచ్చి దీనిలో డ్రస్ ఉంది ఫ్రెష్ అయ్యి వేసుకో బయటికి వెళ్దాం అనడంతో దాని తోసేస్తూ అత్తయ్య ఫోన్ చేశారా అని అడిగింది ఉడికిపోతూ.

 

లేదు ఎవరు చేయలేదు అని చెప్పి షాపింగ్ బ్యాగ్ రమ్య పక్కనపెట్టి నువ్వు ఫోన్ చేసావా అని అడిగాడు డౌట్ గా.

 

షర్టు రిమూవ్ చేస్తున్న ప్రదీప్ ని అదే కోపంతో చూస్తూ హా.. చేశాను, నువ్వు చేస్తున్నది అంతా చెప్పాను అంది ఇటువంటి తడబాటు లేకుండా.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue