New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నీలి చిత్రం మాటు – 15
సరస💞కధలు Premium 3 min read

నీలి చిత్రం మాటు – 15

 

ఎప్పుడైతే రమ్య కోసం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా లైబ్రరీ ప్రదీప్ స్టార్ట్ చేశాడో.. దానికోసం తన టైం మొత్తం స్పెండ్ చేస్తున్నాడో.. అప్పటి నుంచి ఇద్దరి మధ్య తెలియకుండానే దూరం పెరిగింది.

 

 

దూరం రమ్యని ఫిజికల్ గా, మెంటల్ గా ఒంటరిని చేసింది. ప్రదీప్ తో ప్రతిరోజు ఉండే చిన్న చిన్ని ఆటలు, సరదాలు అల్లరి గొడవలు అన్నీ దూరమై.. ఆ ఒంటరితనంతో ఫైట్ చేయడానికి జాబ్ చేస్తానని ప్రపోజల్ పెడితే ప్రదీప్ వద్దని స్ట్రాంగ్ గా చెప్పాడు. దానికి కారణం రమ్య కోసం తను ప్రిపేర్ చేస్తున్న లైబ్రరీ.

 

ఎవరి దగ్గరకో వెళ్లి వర్క్ చేయడం కన్నా తనకు ఎంతో ఇష్టమైన లైబ్రరీ ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి ప్రజెంట్ చేస్తే లైఫ్ లాంగ్ అది చెదరని ఒక ప్రేమ గుర్తుగా ఉండిపోతుందని భావించిన ప్రదీప్ ఒక సొంత ఇల్లు రమ్య డ్రీమ్ అయినా లైబ్రరీ తో ప్రజెంట్ చేయాలి అనుకున్నాడు.

 

 

 

కొంచెం కూడా రెస్ట్ అనేది లేకుండా చాలా హార్డ్ వర్క్ చేసాడు ప్రదీప్.. అక్కడే సమస్య మొదలైంది. రమ్యకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్న తన ప్రజెంటేషన్ వెనుక కష్టాన్ని రమ్యా కు తెలియనివ్వలేదు ప్రదీప్. పర్సనల్ పర్సనల్ అంటూ పూర్తిగా అవాయిడ్ చేసి రమ్య లో ఇంకా అసహనాన్ని లోన్లీనెస్ పెంచాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue