New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నీ మనసు నాకు తెలుసు – 13

నీ మనసు నాకు తెలుసు – 13

నీ మనసు నాకు తెలుసు -13

 

 

అంకుల్,, ఏం చేసినా దేవా రావడం లేదు… మరి ఇప్పుడు ఎలా ఏం చేద్దాము?? అని అడుగుతుంది స్నేహ….

 

 

కూర్చొని భజన చేసుకోండి… పుణ్యం అయినా వస్తుంది అని మనసులో అనుకుంటుంది సునీత…. 

 

 

వస్తాడు ఆ దేవా…. వాడి అన్నయ్యలు నీ ఇంటికి తీసుకొని వస్తె… వాళ్ళ కోసం అయినా అప్పుడు వస్తాడు…. అంటాడు శ్రీధర్…. అలా అని… ఆకాష్ ఇంకా అభినవ్ కి కాన్ఫరెన్స్ కాల్ చేస్తాడు….

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue