New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
My obsessive younger husband 🦁 part -1 – 5

జరిగింది అంత చెప్తూనే బయటికి అడుగులు వేస్తూ “ఇదంతా మార్నింగ్ వరకూ క్లియర్ అవ్వాలి..! నేను హాస్పిటల్కి వెళ్తున్నా…!!! అంటూ వెనక్కి తిరిగి…

“అండ్ వన్ మోర్ థింగ్ ఇది ఎవరు ఎందుకు చేసారో… అండ్ వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారో… నాకు పక్కా ఇన్ఫర్మేషన్ కావాలి…!!! అని  కారు డోర్ ఓపెన్ చేసి కూర్చుంటూ కారు స్టార్ట్ చేసి స్పీడ్ వెళ్ళిపోతాడు అర్జున్… అతని సమాధానం వినకుండానే…

అర్జున్ వెళ్ళిపోగానే అతను కొంచెం కంగారుగా ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి “ఐ ఆమ్ ఏసీపి కరణ్ “…!!

“నేను చెప్పిన ప్లేస్ కి ఫాస్ట్ గా రండి…!! అని చెప్పి కాల్ కట్ చేస్తాడు

****************************************************************************

అక్కడ జరిగిన బీభత్సానికి ఆ ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటూ…. 

“పెద్ద అది చేస్తాను…!ఇది చేస్తాను…!వాడిని ఈ రోజు ఎలాగైనా చంపేస్తాను …!అని గీరాలు పలికవ్…!ఇప్పుడు ఉలుకు పలుకు లేకుండా కుర్చీలో కూలబడ్డవ్…!! అంటాడు… ఆ ముగ్గురిలో ఉన్న మినిస్టర్…

ఇంకొకడు “వాళ్ళని బిహార్ నుండి పిలిపించాను…!, వాళ్ళు మనుషులు కాదు…!మనుషులను చంపుకునే తినే రాక్షసులు…,!ఈ రోజుతో వాడి చావు ఖాయం అన్నావ్…!, “ఇప్పుడు చూడు ఒక చిన్నపిల్లాడు పాతికేళ్ళు కూడా నిండని వాడు భీకరంగా ఫైట్ చేసి బీభత్సం సృష్టించి…!

ఆ విజయ్ సింహ గాడిని రక్షించుకున్నాడు….!!! అని కుర్చీలో కూలబడ్దా అతని తో అంటాడు… అరవింద్ విహారి…. 

వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ పైకి లేచి అక్కడున్న టేబుల్ పై గన్  తీసుకుని ఇద్దరి కాళ్ళ దగ్గర నాలుగైదు బుల్లెట్లు  ధడ్ ధడ్ ధడ్ మని పేలుస్తాడు…. అతను…

వాళ్ళిద్దరూ షాక్ అయ్యి చిందులు తొక్కుతూ “ఏమయ్య… నువ్వు వాడ్ని చంపమంటే మమ్మల్ని చంపేస్తావా ఎంటి…!!??అని పంచె చేతిలోకి పైకి లాక్కుంటూ అతని దగ్గరకు వెళ్ళి గన్ లాక్కుంటాడు…!! 

“మీకు చేతకాని వాడిలా కనిపిస్తున్నానా…!!ఎంత ప్లాన్ వేశాం మీకు తెలీదా…!!! వాడి కొడుకు వచ్చి తప్పిస్తాడు…!! అని కలగన్నమా అయిన వాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు…?! USA లో ఉన్నాడు అన్నావ్ కదా మినిస్టర్…!!

“ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి కి వస్తాడు ఇంకా వారం ఉంది… !!ముందుగానే ఎందుకు వచ్చాడో నాకు అయితే తెలియదు….!!?అంటాడు మినిస్టర్ ..

అతను అసనహంగ తల రుద్దుకుంటూ “ఇప్పుడు ఏం చేద్దాం !!అంటాడు అరవింద్ విహారి 

“చేసేదేం లేదు ముందు ఆ విజయ్ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి…!! బ్రతికితే హాస్పిటల్లో మన వాళ్ళని ఎవరినైనా పంపించి వాడిని చంపే ఛాన్స్ ఉందేమో కనుక్కో…??అంటాడు అతను… మినిస్టర్ తో

(ఈ అతను అనే వ్యక్తి మెయిన్ విలన్ ముందు ముందు తెలుస్తుంది ఎవరో…  మిగిలిన ఇద్దరునీ రెవీల్ చేశాను కదా వాళ్ళ నేమ్స్ తోనే మెన్షన్ చేస్తాను కథలో ఇక నుంచి)

అంతలోపే అక్కడికి రక్తం ఓడుతూ విల్లా నుంచి తప్పించుకొని గెస్ట్ హౌస్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే సెక్యూరిటీ ఆపి మినిస్టర్ కు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయగా లోపలికి పంపించమంటాడు లోపలికి వెళ్తాడు ఆ వ్యక్తి ..

అతను ఎవరో కాదు వీళ్లకు లైవ్ చూపించిన వాడు… చెట్టు చాటున దాక్కున్న…అర్జున్ వాడి గుండెల్లో కత్తి విసిరితే ప్రాణాలు గుప్పిట పట్టుకొని వచ్చాడు మరీ….!!

“ఏమైంది ఎందుకు వచ్చావ్..!!??అంటాడు మినిస్టర్ 

“సార్ వాడు మామూలోడు కాదు …!! చిన్నపిల్లాడు వాడేం చేస్తాడు అన్నారు కానీ..!!??అని అతని కళ్ళు పెద్ద పెద్దగా చేస్తూ బిక్కు బిక్కు మంటూ భయంతో వణుకుతూ… 

“వాడు చిన్నపిల్లాడు ఏంటి సార్ పెద్ద మృగం లా ఉన్నాడు డైనోసార్ మీద పడ్డట్టు….!!సింహం జింకలను వేటాడినట్టు అందర్నీ ఒక్కో వేటుతోనే చంపుకుంటూ పోయాడు…!!! వాడు సింహం కే అమ్మ మొగుడిలా ఉన్నాడు ఆ కటవుట్ చూస్తే భీమసేనుడులా…!!!

“భీమసేనుడు ఆ కురుక్షేత్రంలో ఒక్కక్కరిని చీల్చి చెండాడి పడేస్తే ఎలా ఉంటాడో అలానే మా మీద విరుచుకుపడ్డాడు సార్…..!! అని ప్రాణ భయంతో చెప్తుంటే…

శ్వాసను గట్టిగా తీస్తూ గుండెల్లో దడ తో వణుకుతున్న శరీరం మరియు గొంతుతో అతను అర్జున్ గురించి చెప్తుంటే…

అక్కడున్న గన్ తీస్కొని వాడి గుండెల్లో ధడ్ ..ధడ్ ..దడ్.. మని కాల్చి “నువ్వు మాత్రం బ్రతికి ఏం చేస్తావ్ రా…!!! వాడు ఎలా చంపాడో చెప్పడానికి వచ్చావా…!!??మిమ్మల్ని బిహార్ నుండి ఎంత కష్టపడి రప్పించాను..!!!అంత మంది పోయి చచ్చారు కదా రా…!! అని అరుస్తూ గ్యాప్ ఇచ్చి… వేస్ట్…వెధవలు…!! అని కోపంతో ఊగిపోయాడు అతను..

(బిహార్ నుండి వచ్చినవాడు తెలుగులో మాట్లాడలేదు హిందీ లోనే చెప్పాడు మళ్ళీ అడుగుతారు అని చెప్తున్న లాజిక్ పాయింట్ తీస్తారు కదా…)

****************************************************************************

ఒక లగ్జరీ కారు లో… హాస్పిటల్ లోకి ఎంటర్ అవుతూ.. వేగంగా అడుగులు వేస్తూ… నడుచుకుంటూ చేతికి ఉన్న కంకణం వెనక్కి తిప్పుకుంటూ… స్టయిల్ గా గాగుల్స్ పెట్టుకొంటూ… తన వెనకే 10 మెంబెర్స్ సెక్యూరిటీ…

“జతీన్ డాడ్ కి సెక్యూరిటీ టైట్ చేయ్ హాస్పిటల్లో ఎవ్వరూ నా పర్మిషన్ లేకుండా డాడ్ నీ చూడ్డానికి వీల్లేదు….!! సస్పీషియస్ గా ఎవరు కనబడినా వాళ్ళని ఎంక్వైరీ చెయ్..!! మినిట్ టు మినిట్ నాకు అప్డేట్ ఉండాలి…!! అని బేస్ వాయిస్ లో చెప్తూనే వేగంగా అడుగులు వేస్తూ ఎమర్జెన్సీ వార్డ్ దగ్గరకి చేరుకుంటాడు అర్జున్ సింహ యాటిట్యూడ్ లుక్ తో ….

విజయసింహ గారు కి ఎలా ఉందో…?

(జతీన్ అర్జున్ కి ఫ్రెండ్ కం పిఎ చెప్పాలంటే అంతకంటే ఎక్కువ బెస్ట్ బడ్డీ) 

కామెంట్ ఇచ్చేసేయండి దోస్తులు….✍️🙎

ఫాలో కూడా చేసేయండి…🏃‍♀️ 🏃🐾

comment must bigulu…🤞

please give me your support and quality reviews…..🙏 🙏

                                     ✍️ మీ Neeru’s “RAM “

జరిగింది అంత చెప్తూనే బయటికి అడుగులు వేస్తూ “ఇదంతా మార్నింగ్ వరకూ క్లియర్ అవ్వాలి..! నేను హాస్పిటల్కి వెళ్తున్నా…!!! అంటూ వెనక్కి తిరిగి…

“అండ్ వన్ మోర్ థింగ్ ఇది ఎవరు ఎందుకు చేసారో… అండ్ వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారో… నాకు పక్కా ఇన్ఫర్మేషన్ కావాలి…!!! అని  కారు డోర్ ఓపెన్ చేసి కూర్చుంటూ కారు స్టార్ట్ చేసి స్పీడ్ వెళ్ళిపోతాడు అర్జున్… అతని సమాధానం వినకుండానే…

అర్జున్ వెళ్ళిపోగానే అతను కొంచెం కంగారుగా ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి 

“ఐ ఆమ్ ఏసీపి కరణ్ “…!!

“నేను చెప్పిన ప్లేస్ కి ఫాస్ట్ గా రండి…!! అని చెప్పి కాల్ కట్ చేస్తాడు

****************************************************************************

అక్కడ జరిగిన బీభత్సానికి ఆ ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటూ…. 

“పెద్ద అది చేస్తాను…!ఇది చేస్తాను…!వాడిని ఈ రోజు ఎలాగైనా చంపేస్తాను …!అని గీరాలు పలికవ్…!ఇప్పుడు ఉలుకు పలుకు లేకుండా కుర్చీలో కూలబడ్డవ్…!! అంటాడు… ఆ ముగ్గురిలో ఉన్న మినిస్టర్…

ఇంకొకడు “వాళ్ళని బిహార్ నుండి పిలిపించాను…!, వాళ్ళు మనుషులు కాదు…!మనుషులను చంపుకునే తినే రాక్షసులు…,!ఈ రోజుతో వాడి చావు ఖాయం అన్నావ్…!, “ఇప్పుడు చూడు ఒక చిన్నపిల్లాడు పాతికేళ్ళు కూడా నిండని వాడు భీకరంగా ఫైట్ చేసి బీభత్సం సృష్టించి…!

ఆ విజయ్ సింహ గాడిని రక్షించుకున్నాడు….!!! అని కుర్చీలో కూలబడ్దా అతని తో అంటాడు… 

అరవింద్ విహారి…. 

వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ పైకి లేచి అక్కడున్న టేబుల్ పై గన్  తీసుకుని ఇద్దరి కాళ్ళ దగ్గర నాలుగైదు బుల్లెట్లు  ధడ్ ధడ్ ధడ్ మని పేలుస్తాడు…. అతను…

వాళ్ళిద్దరూ షాక్ అయ్యి చిందులు తొక్కుతూ “ఏమయ్య… నువ్వు వాడ్ని చంపమంటే మమ్మల్ని చంపేస్తావా ఎంటి…!!??అని పంచె చేతిలోకి పైకి లాక్కుంటూ అతని దగ్గరకు వెళ్ళి గన్ లాక్కుంటాడు…!! మినిస్టర్

“మీకు చేతకాని వాడిలా కనిపిస్తున్నానా…!!ఎంత ప్లాన్ వేశాం మీకు తెలీదా…!!! వాడి కొడుకు వచ్చి తప్పిస్తాడు అని కలగన్నమా ….!!అయిన వాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు…?! USA లో ఉన్నాడు అన్నావ్ కదా మినిస్టర్…!!

“ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి కి వస్తాడు ఇంకా వారం ఉంది… !!ముందుగానే ఎందుకు వచ్చాడో నాకు అయితే తెలియదు….!!?అంటాడు మినిస్టర్ ..

అతను అసనహంగ తల రుద్దుకుంటూ “ఇప్పుడు ఏం చేద్దాం !!అంటాడు అరవింద్ విహారి 

“చేసేదేం లేదు ముందు ఆ విజయ్ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి…!! బ్రతికితే హాస్పిటల్లో మన వాళ్ళని ఎవరినైనా పంపించి వాడిని చంపే ఛాన్స్ ఉందేమో కనుక్కో…??అంటాడు అతను… మినిస్టర్ తో

(ఈ అతను అనే వ్యక్తి మెయిన్ విలన్ ముందు ముందు తెలుస్తుంది ఎవరో…  మిగిలిన ఇద్దరునీ రెవీల్ చేశాను కదా వాళ్ళ నేమ్స్ తోనే మెన్షన్ చేస్తాను కథలో ఇక నుంచి)

అంతలోపే అక్కడికి రక్తం ఓడుతూ విల్లా నుంచి తప్పించుకొని గెస్ట్ హౌస్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే సెక్యూరిటీ ఆపి మినిస్టర్ కు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయగా లోపలికి పంపించమంటాడు లోపలికి వెళ్తాడు ఆ వ్యక్తి ..

అతను ఎవరో కాదు వీళ్లకు లైవ్ చూపించిన వాడు… చెట్టు చాటున దాక్కున్న…అర్జున్ వాడి గుండెల్లో కత్తి విసిరితే ప్రాణాలు గుప్పిట పట్టుకొని వచ్చాడు మరీ….!!

“ఏమైంది ఎందుకు వచ్చావ్..!!??అంటాడు మినిస్టర్ 

“సార్ వాడు మామూలోడు కాదు …!! చిన్నపిల్లాడు వాడేం చేస్తాడు అన్నారు కానీ..!!??ఆతని కళ్ళు పెద్ద పెద్దగా చేస్తూ బిక్కు బిక్కు మంటూ భయంతో వణుకుతూ… 

“వాడు చిన్నపిల్లాడు ఏంటి సార్ పెద్ద మృగం లా ఉన్నాడు డైనోసార్ మీద పడ్డట్టు….!!సింహం జింకలను వేటాడినట్టు అందర్నీ ఒక్కో వేటుతోనే చంపుకుంటూ పోయాడు…!!! వాడు సింహం కే అమ్మ మొగుడిలా ఉన్నాడు ఆ కటవుట్ చూస్తే భీమసేనుడులా…!!!

“భీమసేనుడు ఆ కురుక్షేత్రంలో ఒక్కక్కరిని చీల్చి చెండాడి పడేస్తే ఎలా ఉంటాడో అలానే మా మీద విరుచుకుపడ్డాడు సార్…..!! అని ప్రాణ భయంతో చెప్తుంటే…

శ్వాసను గట్టిగా తీస్తూ…. గుండెల్లో దడ తో వణుకుతున్న శరీరం మరియు గొంతుతో అతను అర్జున్ గురించి చెప్తుంటే…