New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లంటే భయం ?? – 7

పెళ్లంటే భయం ?? – 7

“త్వరలోనే వస్తుందిరా…”

“నిజంగా అక్కా? అమ్మ ఇంటికి వచ్చాక నాకు అన్నం తినిపిస్తుందా?”

 

 

జనని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.

“తినిపిస్తుందిరా… 

 

నీకు ఇష్టమైనవన్నీ చేసి పెడుతుంది.”

“మరి నిన్న రాత్రి అమ్మ లేకుండా నిద్ర పట్టలేదు అక్కా…”

 

 

అని తమ్ముడు నా ఒడిలో తల పెట్టుకున్నాడు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue