New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ప్రియమైన శత్రువు💘12

ప్రియమైన శత్రువు💘12

 

 

 

 

వీళ్ళందరికీ అసలు బ్రెయిన్సు పనిచేస్తున్నాయా.. ఇష్టం లేని పెళ్లికి ఎందుకు ఇలా వరుసలు కలుపుకొని నన్ను హింస పెడుతున్నారు.. అని ఇరిటేట్ అయిపోతూనే బ్యాంగిల్స్ తన చేతి నుంచి తీసి పక్కన పెట్టిన ప్రియా తన ఎమోషన్స్ బయటపడకుండా జాగ్రత్త పడుతూ ఫోన్ కావాలి ఇస్తావా అని అడిగింది. 

 

 

వదిన గారి ఊహించని కోరికతో విక్షి ముఖంలో కంగారు నిండిపోయింది.

 

అమ్మ ఏడుస్తూ ఉంటుంది, ఒక్కసారి కాల్ చేసి మాట్లాడితే నార్మల్ అవుతుంది.. అని సెంటిమెంట్ టచ్ అప్ ఇచ్చేసరికి కరిగిపోయిన వీక్షి ఒక్క నిమిషం వదిన అంటూ పరుగున వెళ్లి ఫోన్ తీసుకొచ్చి ఇచ్చి అన్నయ్య వచ్చేలోపు మాట్లాడండి.. అని చెప్పింది రిక్వెస్ట్ గా. 

 

ఏ.. మీ అన్నయ్య నిన్ను కూడా కొడతాడా..?? అని విసుగ్గా అడిగింది తన టెన్షన్ కి.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue