బికాస్ ఐ హేట్ యు, అలోక్ అన్నగానే నిన్ను హేట్ చేస్తున్న నేను నా లైఫ్ లో నా హస్బెండ్ గా అస్సలు యాక్సెప్ట్ చేయలేను.. అని తను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పేసి గట్టిగా ఊపిరి తీసుకుంటూ వీరాజ్ ను చూసింది అతని డెసిషన్ కోసం.
తన కంఠశోషకి ఎటువంటి చేంజ్ లేదు మన రాక్షస రాజు వదనంలో.
అనుమానంతో కళ్ళు చిన్నవి చేసి నేను చెప్పింది అసలు విన్నావా లేక నా కంఠశోషే నా అని విసుగ్గా ప్రశ్నిస్తుంటే